EPFO   Recruitment 2024 : Any డిగ్రీ అర్హతతో PF ఆఫీస్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | Latest Govt Jobs 2024

Latest EPFO   Recruitment 2024 Latest Stenographer Notification in Telugu Apply Online

EPFO   Recruitment 2024 : Any డిగ్రీ అర్హతతో PF ఆఫీస్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | Latest Govt Jobs 2024

EPFO   Recruitment 2024 Latest Stenographer Job Notification 2024 : ఫ్రెండ్స్ ఈరోజు మీ కోసం మేము ఒక భారీ ఉద్యోగాలు తీసుకురావడం జరిగింది. కర్మచారి భవిష్య నిధి సంఘం, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో స్టెనోగ్రాఫర్ (డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఈ నోటిఫికేషన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పబ్లిక్ నోటీసు ద్వారా స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 62 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు any డిగ్రీ అర్హతలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మరిన్ని వివరాలు కూడా కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది చూడండి. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది. పరీక్ష రుసుము మినహాయించబడ్డారు. 

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి బ్యాంక్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ. 25,500/- to రూ. 81,100/- జీతం ఇస్తారు. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ https://epfo.pmgatishakti.gov.in/EPFOStenographer/login/ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీలు : 16/05/2024 ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :  25/05/2024  ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు CBI వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష కూడా మన సొంత జిల్లాలోనే ఉంటుంది. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

🔴Notification Full Details PDF Click Here

🔴Apply Link Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

Leave a Comment

You cannot copy content of this page