రైల్వే శాఖలో గ్రూప్ డి పెర్మనెంట్ ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి
Railway Job Notification 2024: నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త, రైల్వే రిక్రూట్మెంట్ సెల్, నార్తర్న్ రైల్వే స్పోర్ట్స్ కోటాలో గ్రూప్-డి పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తు “https://rrcnr.net.in/” వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. 16.04.2024 నుండి 16.05.2024 వరకు. ‘ఆన్లైన్’ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ నార్తర్న్ రైల్వే స్పోర్ట్స్ కోటాలో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్-డి పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 38 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత క్రీడాంశంలో వివిధ స్థాయుల్లో ప్రతిభ చూపి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి 1 జులై 2024 నాటికి మినిమం 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
పరీక్ష రుసుము: UR, EWS మరియు OBC వర్గాలకు చెందిన అభ్యర్థులకు రూ.500/-(GSTతో సహా). SC/ST మరియు PWDకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడ్డారు. అయితే SC/ST మరియు PWDకి చెందిన అభ్యర్థులు ఇంటిమేషన్ ఛార్జీల కోసం కేవలం రూ.250/- చెల్లించవలసి ఉంటుంది.
క్రీడాంశంలో, ఇంటర్వ్యూ ఆధారంగా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.18,000/- నుండి రూ.81,100/- జీతం ఇస్తారు. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ https://www.rrcnr.org/ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ కి ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీలు : 16/04/2024. ఆన్లైన్ రసీదు కోసం చివరి తేదీ :16/05/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
🔴Notification Pdf Click Here
🔴 official website click here
🔴Apply Link Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
*మిత్రులకు తప్పక షేర్ చేయండి*