10th ఫలితాలు విడుదల AP 10th Results 2024 Final Release Date | AP SSC Results  2024 All Details 

10th ఫలితాలు విడుదల AP 10th Results 2024 Final Release Date | AP SSC Results  2024 All Details 

April 21, 2024 by Telugu Jobs Point  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP 10th Class Result 2024 : 10వ తరగతి పరీక్ష ఫలితాల కోసం విద్యార్థులు మరియు విద్యార్థి తల్లిదండ్రులు చాలా  ఎదురుచూస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఏపీలో 10వ తరగతి  ఈ ఏడాది మార్చి 01, 2024 తేదీ నుంచి 30 మార్చి 2024 వరకు నిర్వహించింది. డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, AP, SSC/OSSC పరీక్షలు & SSC అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం 6.25 లక్షల మంది అభ్యర్థులు SSC పబ్లిక్ పరీక్షలకు హాజరవుతారు. ఎందుకుగాను ఏప్రిల్ 1వ తేదీ నుంచి మూల్యంకరణ ప్రారంభించి 08 తేదీ నాటికి పూర్తి చేశారని జిల్లా యంత్రాంగాల లక్ష్యంగా నిర్వహించారు. ఎందుకుగాను 25 వేల మంది సిబ్బంది మూల్యాంకరణకు కేటాయించడం జరిగింది. 10వ తరగతి ఫలితాలు  22-04-2024 (సోమవారం) ఉదయం 11:00 గంటలకు రిలీజ్ చేస్తామని అఫీషియల్ గా లెటరు రావడం జరిగింది. ఇందులో ఏదైనా సాంకేతిక అంతరాయం కలిగినట్లయితే ఒకరోజు వెనకాల రావచ్చు. వచ్చిన వెంటనే మీకు లింక్ ఆక్టివేట్ లో కావాలి అనుకున్న వాళ్ళు మన పేజీని ఫాలో అవ్వండి. 

How to Check AP 10th Results 2024 Latest Update : ఆంధ్రప్రదేశ్ లో 10th క్లాస్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి

Andhra Pradesh 10th class results  22-04-2024 (సోమవారం) ఉదయం 11:00 గంటలకు గ్రాండ్ సెంట్రల్ హాల్, తాజ్వివంత (గేట్‌వే), MG రోడ్, విజయవాడలో SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలు, మార్చి 2024 అధికారిక వెబ్‌సైట్ https://results.bse.ap.gov.in/ లో హోస్ట్ చేయబడతాయి. అందులో రోల్ నెంబర్  మరియు డేట్ అఫ్ బర్త్  నమోదు చేసి Submit  పై క్లిక్ చేయాలి. తరువాత మీ మార్కుల జాబితా ఓపెన్ అవుతుంది. ప్రింట్ అవుట్ లేదా Download ఆప్షన్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page