Telangana Jobs 2024 : రాత పరీక్ష లేకుండా  10th అర్హతతో ప్రభుత్వ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలు, భారీగా వేతనం అర్హతలివే  

Telangana Jobs 2024 : రాత పరీక్ష లేకుండా  10th అర్హతతో ప్రభుత్వ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలు, భారీగా వేతనం అర్హతలివే  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Published Date  : April 10, 2024 by Telugu Jobs Point

Government Medical College Job Vacancy 2024: నిరుద్యోగుల కోసం ప్రభుత్వ వైద్య కళాశాల లో అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పనిపై కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ప్రాతిపదికన దిగువ పేర్కొన్న పోస్టులకు ఎంపిక చేయడం ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. 10th, 12th, Any డిగ్రీ అర్హతతో ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్, స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ కమ్, స్టెనోగ్రాఫర్ & థియేటర్ అసిస్టెంట్ పోస్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ లో పురుష/మహిళ దరఖాస్తు ఆన్లైన్ ఆహ్వానిస్తున్నారు. ఇందులో మీరు సెలెక్ట్ అయితే నెలకు జీతం రూ.15,600/- to రూ 19,500/-  ఇవ్వడం జరుగుతుంది. వయసు 18 సంవత్సరాల నుంచి 45 మధ్యలో ఉన్న వాళ్ళు అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. పర్మనెంట్  గా డైరెక్ట్ ఉద్యోగం ఇస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజును కూడా Online లో  కట్టాలి. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని Government Medical College రిక్రూట్‌మెంట్ కోసం కమిషన్ ఓపెన్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌ను వారు షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ

ఈ నోటిఫికేషన్ ప్రభుత్వ వైద్య కళాశాలలో అవుట్‌సోర్సింగ్ అర్హతగల అభ్యర్థుల నుండి రెగ్యులర్ ప్రాతిపదికన దిగువ పేర్కొన్న పోస్టులకు ఎంపిక చేయడం ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్, స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ కమ్, స్టెనోగ్రాఫర్ & థియేటర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

విద్య అర్హతలు :

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10th, 12th, ITI, B. Sc, Any డిగ్రీ గుర్తింపు పొందిన బోర్డ్/ఇన్‌స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

మొత్తం ఎన్ని ఉద్యోగాలు : 

ఈ నోటిఫికేషన్ ద్వారా 56 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. 

BC వారికి 3 సంవత్సరాలు

SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

అప్లికేషన్ ఫీజు ఎంత & ఎలా పే చేయాలి : 

ఎ)OC అభ్యర్థులకు. రూ.0/-

బి)SC/ST/BC/EWS Female అభ్యర్థులకు. రూ.0/-

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ ఆధారంగా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. 

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.15,600/- to రూ 19,500/-  జీతం ఇస్తారు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ   Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

ముఖ్య తేదిలు :-

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు : 10/04/2024.

ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ : 16/04/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

=====================

Important Links:

🛑Notification Pdf Click Here

🔴Application Pdf Click Here

🔴2nd Notification Pdf Click Here 

🔴Official Website Click Here 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

Leave a Comment

You cannot copy content of this page