Free Jobs | రాత పరీక్ష లేకుండా  10+2 అర్హతతో సంక్షేమ శాఖలో ఉద్యోగాల కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | Latest ICMR NIRT Recruitment 2024 Notification All Details in Telugu 

Free Jobs | రాత పరీక్ష లేకుండా  10+2 అర్హతతో సంక్షేమ శాఖలో ఉద్యోగాల కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | Latest ICMR NIRT Recruitment 2024 Notification All Details in Telugu 

ICMR NIRT Job Vacancy 2024: నిరుద్యోగుల కోసం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వంలో క్షయవ్యాధి జాతీయ పరిశోధన ట్యూబర్‌క్యులోసిస్‌లో పరిశోధన లో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాలు కోసం పూర్తిగా డైరెక్ట్ కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.  విద్య అర్హత కేవలం 10+2 ఆ పై చదివిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజును కూడా Online లో  కట్టాలి. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని ICMR NIRT రిక్రూట్‌మెంట్ కోసం కమిషన్ ఓపెన్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌ను వారు షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ నోటిఫికేషన్ ట్యూబర్‌క్యులోసిస్‌లో పరిశోధన లో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా పరిశోధనా శాస్త్రవేత్త, డేటా మేనేజర్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, వైద్య సామాజిక కార్యకర్త, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, ల్యాబ్ టెక్నీషియన్, ఎక్స్-రే టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అప్పర్ డివిజన్ క్లర్క్ & హెల్త్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 25 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హతలు ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10+2, ITI, డిప్లమా, Any డిగ్రీ & BE, B.Tech/ MBBS గుర్తింపు పొందిన బోర్డ్/ఇన్‌స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఎంత వయస్సు ఉండాలి, ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 45  సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాలు, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.  ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఎలాంటి కూడా అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. 

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు అంటే సొంత జిల్లాలో రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ ఆధారంగా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.17,000/- to రూ.67,000/-  జీతం ఇస్తారు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  https://nirt.res.in/ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి. ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు : కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ  ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :15/04/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

Important Links:

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

🛑Apply Link Click Here   

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page