Govt Jobs : అందరూ అర్హులే శాశ్వత పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | SCTIMST Junior Assistant & Upper Division Clerk Recruitment 2024 Latest Free Notification in Telugu Apply Online
The Sree Chitra Tirunal Institute for Medical Sciences & Technology (SCTIMST) Job Notification 2024: నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త, శ్రీ చిత్ర తిరునల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ & టెక్నాలజీ (SCTIMST) కింది పోస్టుల కోసం అర్హులైన భారతీయ జాతీయుల నుండి ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ శ్రీ చిత్ర తిరునల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ & టెక్నాలజీ లో పోస్టుల కోసం అర్హులైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఇంజనీర్ (సివిల్), టెక్నికల్ అసిస్టెంట్, మెడికల్ రికార్డ్స్ అసిస్టెంట్, లిబ్-కమ్- డాక్యుమెంటేషన్ అసిస్ట్-ఎ, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, టెక్నీషియన్ & కుక్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 26 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10th + ఐటి, Any డిగ్రీ, B.Sc & డిప్లమా పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి 01.07.2023 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి మరియు 35 ఏళ్లు నిండి ఉండకూడదు. S.C లు, S.T లు మరియు B.C లకు చెందిన అభ్యర్థులకు సంబంధించి 05 (ఐదు) సంవత్సరాల వయస్సు సడలింపు ఇవ్వబడుతుంది.
పరీక్ష రుసుము UR, EWS మరియు OBC వర్గాలకు చెందిన అభ్యర్థులకు రూ.500/-, SC/ST మరియు PWDకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడ్డారు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.21,700/- to రూ.1,42,400/- జీతం ఇస్తారు. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ https://www.sctimst.ac.in/Online-Recruitment/ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
ఈ నోటిఫికేషన్ కి ఆఫ్ లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీలు : కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ. ఆఫ్ లైన్ అప్లికేషన్ కోసం చివరి తేదీ : 15/04/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
🔰Notification Pdf Click Here
🔰Apply Link Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
*మిత్రులకు తప్పక షేర్ చేయండి*