10th అర్హ‌త‌తో ఇంటెలిజెన్స్ బ్యూరోలో  కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల | Intelligence Bureau Personal Assistant Recruitment 2024 Notification apply online

10th అర్హ‌త‌తో ఇంటెలిజెన్స్ బ్యూరోలో  కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల | Intelligence Bureau Personal Assistant Recruitment 2024 Notification apply online

Intelligence Bureau Job Notification 2024: నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త,  భారత ప్రభుత్వం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ లో ఇంటెలిజెన్స్ బ్యూరో (Intelligence Bureau) లో పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ నోటిఫికేషన్ Intelligence Bureau (IB) నాన్-గెజిటెడ్ ర్యాంక్‌లలో (గ్రూప్ B & గ్రూప్ C) నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఇంటలిజెన్స్ ఆఫీసర్-II/ ఎగ్జిక్యూటివ్ వివిధ విభాగాలలో, సెక్యూరిటీ అసిస్టెంట్, కుక్, కేర్‌టేకర్, ప్రింటింగ్ ప్రెస్ ఆపరేటర్ & పర్సనల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 660 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10th, ITI, డిప్లమా, Any డిగ్రీ & మాస్టర్ డిగ్రీ గుర్తింపు పొందిన బోర్డ్/ఇన్‌స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు  గవర్నమెంట్ సర్వీస్ అయి ఉండాలి. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 56 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

పరీక్ష రుసుము: UR, EWS మరియు OBC వర్గాలకు చెందిన అభ్యర్థులకు రూ.100/-(GSTతో సహా). SC/ST మరియు PWDకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడ్డారు. అయితే SC/ST మరియు PWDకి చెందిన అభ్యర్థులు ఇంటిమేషన్ ఛార్జీల కోసం కేవలం రూ.0/- చెల్లించవలసి ఉంటుంది.

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.25,500/- to రూ.1,51,100/-  జీతం ఇస్తారు. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీలు : 30/03/2024. ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :12/05/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

🔰Notification Pdf Click Here

🔰Application Pdf Click Here 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page