Govt Jobs : 10+2 అర్హతతో లైబ్రరీ అసిస్టెంట్ గా పెర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్  | ISI Recruitment Latest Job Notification in Telugu  

Govt Jobs : 10+2 అర్హతతో లైబ్రరీ అసిస్టెంట్ గా పెర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్  | ISI Recruitment Latest Job Notification in Telugu  

Mar 27, 2024 by Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. 10+2, Any డిగ్రీ అర్హతతో ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి భారత ప్రభుత్వ గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. చక్కగా పర్మనెంట్ జాబ్స్ కు ఇస్తారు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి. మీకు వెంటనే ISI లో Assistant (Library), Binder & Driver జాబ్ వస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ప్రధాన కార్యాలయం లేదా కింది ఖాళీల పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం డైనమిక్ మరియు రిజల్ట్ ఓరియెంటెడ్ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు రిక్రూట్‌మెంట్ లో Assistant (Library), Binder & Driver సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 10th, ITI, 10+2, (లైబ్రరీ సైన్స్‌లో సర్టిఫికేట్‌తో హయ్యర్ సెకండరీ (10+2) అండర్ గ్రాడ్యుయేషన్అన్ని రకాల వాహనాల డ్రైవింగ్‌లో పరిజ్ఞానం మరియు అనుభవంతో స్కూల్ ఫైనల్ లేదా తత్సమానం. తేలికపాటి మరియు భారీ వాహనాలు రెండింటికీ చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి నైపుణ్యాలు ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు. మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

అవసరమైన వయో పరిమితి:

మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. Maximum 35 సంవత్సరాల నుంచి ఉండరాదు. ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు రూ.₹21,700 to రూ. 69,100 జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 

దరఖాస్తు రుసుము:

మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే జనరల్/EWS/ఓబీసీ – 500/-, SC/ST – 250/- & మహిళలు/PwBD – Nil శూన్యం

ఎంపిక విధానం:

🔹రాత పరీక్ష 

🔹డ్రైవింగ్ టెస్ట్ 

🔹ఇంటర్వ్యూ

🔹డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ https://www.isical.ac.in/jobs Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు ప్రారంభ తేదీ: 27/03/2024 (మధ్యాహ్నం 12.00 నుండి) దరఖాస్తుకు చివరి తేదీ: 15/04/2024 వరకు 06.00PM వరకు  ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

=====================

Important Links:

🛑Notification Pdf Click Here

🛑Apply Online Link  Click Here 

🛑Join Telegram Account Mor Job Updates Daily Click Here

🛑Follow the channel on WhatsApp Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page