Free Jobs : జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ గా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి | PRL Assistant And Junior Personal Assistant Recruitment 2024 Latest Govt Notification in Telugu apply Online 

Free Jobs : జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ గా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి | PRL Assistant And Junior Personal Assistant Recruitment 2024 Latest Govt Notification in Telugu apply Online 

Physical Research Laboratory (PRL) Job Notification 2024: ప్రెండ్స్ ఈరోజు మీకోసం ఒక భారీ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ (PRL) లో పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మహిళలు పురుషుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ నోటిఫికేషన్ భారత ప్రభుత్వం, అంతరిక్ష విభాగం అంతర్గత్ స్వయత్ ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ (PRL) పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ & సహాయకుడు పోస్ట్ కోసం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 16 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు కనీసం 60% మార్కులతో గ్రాడ్యుయేషన్ లేదా ఏదైనా గుర్తింపు పొందిన వారు ప్రకటించిన విధంగా 10-పాయింట్ స్కేల్‌పై 6.32 CGPA. విశ్వవిద్యాలయం, నిర్ణీత గడువులోగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలనే ముందస్తు షరతుతో కోర్సు యొక్క వ్యవధి విశ్వవిద్యాలయంచే సూచించబడింది. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

పరీక్ష రుసుము UR, EWS మరియు OBC వర్గాలకు చెందిన అభ్యర్థులకు రూ.400/- మహిళా అభ్యర్థులు మరియు అభ్యర్థులు షెడ్యూల్ కులం, షెడ్యూల్ తెగ, PwBD & Ex- సేవకుడి వర్గం దరఖాస్తు ఫీ 100/-.

  🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, స్కిల్ టెస్ట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.₹25,500/- to రూ.81,100/- జీతం ఇస్తారు. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  https://www.prl.res.in/prl-eng/ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు ప్రారంభ తేదీ: 20/03/2024 (మధ్యాహ్నం 12.00 నుండి) దరఖాస్తుకు చివరి తేదీ: 18/04/2024 వరకు 06.00PM వరకు  ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

🔴Notification Pdf Click Here

🔴Apply Link Click Here   

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *