TSPSC Group 1 Notification : త్వరలో గ్రూప్ 1 వయోపరిమితి పెంచుతూ అందరికీ అవకాశం 

TSPSC Group 1 Notification : త్వరలో గ్రూప్ 1 వయోపరిమితి పెంచుతూ అందరికీ అవకాశం 

హైదరాబాద్ : TSPSC Group 01 Notification  2024 latest news  తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది అయితే గ్రూప్ 1 లో గతంలో జరిగిన గ్రూప్ గ్రూప్ పరీక్షలు రద్దు చేస్తూ మనకు గ్రూప్ వన్ 60 పోస్టులు అదనంగా ఇచ్చి త్వరలో మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది.

గ్రూప్ 01 నోటిఫికేషన్ కు వయోపరిమితి కూడా పెంచుతూ అందరికీ అవకాశం కల్పిస్తామని తెలియజేస్తున్నారు దానితో పాటు, తెలంగాణ రక్షణ శాఖలో పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా 15,000 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని తెలియజేస్తున్నారు.

గతంలో నిర్వహించిన పరీక్షలన్నీ కూడా రద్దు చేస్తూ కారణం పేపర్ లీక్ జరగడం వల్ల రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని తెలియజేస్తున్నారు. 

Leave a Comment

You cannot copy content of this page