Anganwadi Recruitment 2024 : పరీక్ష లేదు ఫీజు లేదు తెలుగు వస్తే జాబ్ ఇస్తాను | 11,500 జీతం ఇస్తారు | Anganwadi Notification 2024 for Various AWW, AWH  Posts, Check Eligibility and How to Apply 

Anganwadi Recruitment 2024 : పరీక్ష లేదు ఫీజు లేదు తెలుగు వస్తే జాబ్ ఇస్తాను | 11,500 జీతం ఇస్తారు | Anganwadi Notification 2024 for Various AWW, AWH  Posts, Check Eligibility and How to Apply 

ఫిబ్రవరి 07, 2024 by Telugu Jobs Point  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయంలో భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కేవలం 10వ తరగతి అర్హతతో సొంత గ్రామం లేదా వార్డులో ఉద్యోగ అవకాశం.    వారంలో ఆరు రోజుల పని ఉంటుంది ఒకరోజు ఆఫ్ ఉంటుంది. అంగన్వాడీ కార్యకర్త (AWW) -02, అంగన్వాడీ సహాయకురాలు (AWH) 37 పోస్టులు ఉన్నాయి. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది. 

అవసరమైన వయో పరిమితి:

తేది 01.07.2023 నాటికి (నియామక సంవత్సరం) 21 సంవత్సరములు నిండి 35 సంవత్సరములు లోపు వయస్సు కలిగి ఉండవలెను. SC ST లకు రోస్టర్ కేటాయించిన అంగన్వాడి కేంద్రములలో 21 సంవత్సరములు నిండిన అభ్యర్ధులు లభ్యము కానప్పుడు మాత్రమే 18 సంవత్సరములు నిండిన అభ్యర్ధుల ధరఖాస్తులను పరిశీలించబడును.

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు ప్రధానముగా స్థానిక స్థిర నివాసం కలిగిన వివాహిత స్త్రీ అభ్యర్థి అయి ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణత చెంది ఉండాలి.

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం నుండి విడుదలకావడం జరిగింది. 

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు అంగన్వాడీ కార్యకర్త (AWW) & అంగన్వాడీ సహాయకురాలు (AWH) ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ హెల్పర్ నియామకము పూర్తిగా తాత్కాలికము మరియు పోస్టులకు నియామకమగు అభ్యర్ధిలకు ప్రభుత్వం నిబందనల ప్రకారం గౌరవ వేతనము (నెలకు అంగన్వాడీ కార్యకర్త పోస్ట్ కు Rs.11,500/- మరియు ఆంగన్వాడీ హెల్పర్ పోస్ట్ కు Rs.7,000/-) మాత్రమే చెల్లించబడును.

దరఖాస్తు రుసుము:

మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే  ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్. 

ఎంపిక విధానం:

రాత పరీక్ష లేకుండా 

ఇంటర్వ్యూ

డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

అర్హత పొందిన అభ్యర్ధులకు జిల్లా స్థాయి ఎంపిక కమిటీ నిర్వహించే మౌఖిక పరీక్ష తేదీ మరియు స్థలం తరువాత తెలియజేయబడును. అర్హత కలిగిన కలిగిన అభ్యర్ధులు నిర్ణయించిన తేదీలలో హాజరవ్వ వలసినది గా తెలియజేయడమైనది.

కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

అంగన్వాడీ కార్యకర్త, మిని అంగన్వాడీ కార్యకర్త మరియు ఆయా పోస్టుల ఖాళీ ఉన్న అంగన్వాడీ కేంద్రములు మరియు వాటికి కేటాయించి రోస్టర్ వివరములు సంబందిత ఐ.సి.డియస్ ప్రోజెక్ట్ కార్యాలయములో లభించును.

కావున పైన ఉదహరించిన అర్హతలు మరియు ప్రాధాన్యతలు కలిగిన స్త్రీ అభ్యర్థినీలు వారి పూర్తి వివరములతో నివాస, కుల, విద్యార్హత మరియు వివాహ మొదలగు దృవీకరణ పత్రముల నకళ్ళు గెజిటెడ్ అధికారిచే అట్టి స్టేషన్ చేయించిన తమ దరఖాస్తులను సంబందిత శిశు అభివృద్ధి పదకపు అధికారి కార్యాలయం నకు నేరుగాగాని / పోస్టు ద్వారా గాని తేది 06-02-2024 నుండి 15-02-2024 సాయంత్ర 5.00 గంటల లోగా అందజేయవలెను.

=====================

Important Links:

Notification And Application Click Here  

మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

Join Telegram Account Mor Job Updates Daily Click Here

మిత్రులకు తప్పక షేర్ చేయండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page