Date Posted: 19th January 2024 – Telugu Jobs Point
Andhra Pradesh Electricity Regulatory Commission Office Subordinate Job Vacancy : నిరుద్యోగులకు శుభవార్త, ఆంధ్ర ప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమీషన్ లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లో ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము. వయస్సు (24.01.2024 నాటికి) 21 సంవత్సరాలు నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఏజ్ అనేది ఉండాలి. ప్రారంభ వేతనం పే స్కేల్: రూ.20,600/- to రూ.63,660/- నెల జీతం ఇవ్వడం జరుగుతుంది. అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద ఇవ్వడం జరిగింది. ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి పూర్తిగా మీకు అర్థమవుతుంది.
APERC Office Subordinate Recruitment 2024 Notification Overview All Details
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | ఆంధ్ర ప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమీషన్ |
పోస్టులు వివరాలు | ఆఫీస్ సబార్డినేట్ |
వయసు | 21 to 35 Yrs |
మొత్తం ఖాళీలు | 06 |
నెల జీతం | Rs.20600-63660 |
విద్యా అర్హత | 10th పాస్ చాలు |
APERC Office Subordinate Recruitment 2024 Notification Age details
అవసరమైన వయో పరిమితి: 24/01/2024 నాటికి
కనీస వయస్సు: 21 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు
ఎస్సీ/ ఎస్టీ/ బీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.
APERC Office Subordinate Recruitment 2024 Notification Organisation Details
నియామక సంస్థ :
ఆంధ్ర ప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమీషన్ నుండి విడుదలకావడం జరిగింది.
APERC Office Subordinate Recruitment 2024 Notification All Vacancy & Salary details
ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
జీతం ప్యాకేజీ:
నెలకు రూ.20,600/- to రూ.63,660/- చొప్పున వేతనం చెల్లిస్తారు.
APERC Office Subordinate Recruitment 2024 Notification application fees and education details
దరఖాస్తు రుసుము:
మిగతా అభ్యర్థులందరూ: 500/-
SC/ST, మహిళా అభ్యర్థుల : 0/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
విద్యా అర్హత : కనీస విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుండి S.S.C
అవసరమైన ప్రమాణాలు: తెలుగు మరియు ఇంగ్లీషు చదవడం మరియు వ్రాయడం మరియు మంచి శరీరాకృతి కలిగి ఉండాలి. ద్విచక్ర వాహన డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
APERC Office Subordinate Recruitment 2024 Notification Selection Process
ఎంపిక విధానం:
• వ్రాత పరీక్ష లేకుండా
•స్కిల్/ టైపింగ్ టెస్ట్
• ఇంటర్వ్యూ ద్వారా
• డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా మీకు ఎంపిక ఉంటుంది మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
APERC Office Subordinate Recruitment 2024 Notification application process
అప్లై చేసుకునే విధానము
అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇచ్చినా ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రారంభ తేదీ: 19-జనవరి-2024
దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 24-జనవరి-2024
Those who want to download this Notification & Application Link Click on the link given below
=====================
Important Links:
🛑APERC Office Subordinate Notification Pdf Click Here
🛑APERC Office Subordinate Apply Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
సూచన : ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు కోసం https://telugujobspoint.com/ website తీసుకోవడం జరిగింది. కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికి ఎప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో WhatsApp & telegram లో Join అవ్వండి.