UPSC recruitment 2024 in Telugu apply online and check out

UPSC recruitment 2024 in Telugu apply online and check out

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Jan 19, 2024 by Telugu Jobs Point

Union Public Service Commission Recruitment 2024 Apply Online And Check Out : నిరుద్యోగులకు శుభవార్త కేంద్ర ప్రభుత్వం నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది.  యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా లో పెర్మనెంట్ ఉద్యోగాలు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 

విభాగం: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

పోస్ట్: అసిస్టెంట్ ఇండస్ట్రియల్ అడ్వైజర్, స్పెషలిస్ట్ గ్రేడ్ 3, సైంటిఫిక్ బి & అసిస్టెంట్ జువాలజీస్ట్ 

మొత్తం పోస్ట్: 121 పోస్ట్

అర్హత: పోస్టును అనుసరించి ఎంబీబీఎస్, డిగ్రీ & పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. 

వయో పరిమితి: 18 నుండి 35 సంవత్సరాలు

దరఖాస్తు రుసుము:  అభ్యర్థులు (ఫీమేల్/ఎస్సీ/ఎస్టీ/బెంచ్‌మార్క్ వైకల్యం కలిగిన వ్యక్తులు మినహా రుసుము చెల్లింపు నుండి మినహాయించబడిన అభ్యర్థులు) రుసుము చెల్లించవలసి ఉంటుంది. 25/- (రూపాయలు ఇరవై ఐదు) SBI యొక్క ఏదైనా బ్రాంచ్‌లో నగదు ద్వారా లేదా ఏదైనా బ్యాంకు యొక్క నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని ఉపయోగించడం ద్వారా లేదా వీసా/మాస్టర్/రూపే/క్రెడిట్/డెబిట్ కార్డ్/UPI చెల్లింపును ఉపయోగించడం ద్వారా మాత్రమే.

చివరి తేదీ: 1/02/2024

జీతం: పోస్టుని అనుసరించ రూ రూ. 73,200/- to 1,77,500/-  వరకు నెల జీతం చెల్లిస్తారు.

ఉద్యోగ స్థానం:  all India vacancy

అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్

ఎంపిక విధానము :- రాత పరీక్ష ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.

అధికారిక వెబ్‌సైట్: https://upsc.gov.in/

గమనిక: (పురుషుడు & స్త్రీ) అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చు

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Apply Now Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page