Railway Jobs : 10th అర్హతతో రైల్వే శాఖ లో 5696 భారీగా అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) లో కొత్త ఉద్యోగాలు | Latest RRB Assistant Loco Pilot (ALP) Recruitment  2024 Notification In Telugu | Telugu Jobs Point

Railway Jobs : 10th అర్హతతో రైల్వే శాఖ లో 5696 భారీగా అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) లో కొత్త ఉద్యోగాలు | Latest RRB Assistant Loco Pilot (ALP) Recruitment  2024 Notification In Telugu | Telugu Jobs Point 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Date Posted: 18th January 2024 – Telugu Jobs Point 

RRB Railway Assistant Loco Pilot (ALP)  Job 5696 Vacancy : నిరుద్యోగులకు శుభవార్త, భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ లో 5696 పోస్టులు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు కేంద్రీకృత ఉపాధి నోటీసు (CEN) నం. 01/2024 లో అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) నియామకం దిగువ పట్టికలో ఇవ్వబడిన అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము. దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ 19.02.2024. దరఖాస్తులు (అన్ని విధాలుగా పూర్తి) ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించాలి. వయస్సు (01.07.2024 నాటికి) 18 సంవత్సరాలు నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఏజ్ అనేది ఉండాలి. ప్రారంభ వేతనం 19900 నెల జీతం ఇవ్వడం జరుగుతుంది. అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద ఇవ్వడం జరిగింది. ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి పూర్తిగా మీకు అర్థమవుతుంది.

RRB Railway Assistant Loco Pilot (ALP) Recruitment  2024 Notification Overview All Details 

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్రూట్‌మెంట్ 
పోస్టులు వివరాలు అసిస్టెంట్ లోకో పైలట్ (ALP)
వయసు  18 to 30 Yrs
మొత్తం ఖాళీలు 5696
విద్యా అర్హత10th పాస్ చాలు 

RRB Railway Assistant Loco Pilot (ALP) Recruitment  2024 Notification Age details  

అవసరమైన వయో పరిమితి: 24/01/2024 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు

ఎస్సీ/ ఎస్టీ/ బీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

RRB Railway Assistant Loco Pilot (ALP) Recruitment  2024 Notification Organisation Details 

నియామక సంస్థ :

భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ లో అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) నుండి విడుదలకావడం జరిగింది. 

RRB Railway Assistant Loco Pilot (ALP) Recruitment  2024 Notification All Vacancy & Salary details 

ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి 5696 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

జీతం ప్యాకేజీ:

నెలకు రూ.19,900/- to రూ.63,200/- చొప్పున వేతనం చెల్లిస్తారు.

RRB Railway Assistant Loco Pilot (ALP) Recruitment  2024 Notification application fees and education details

దరఖాస్తు రుసుము:

మిగతా అభ్యర్థులందరూ: 500/-

SC/ST, మహిళా అభ్యర్థుల : 250/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత :  గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 10 + ITI, డిప్లొమా & Any డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 

RRB Railway Assistant Loco Pilot (ALP) Recruitment  2024 Notification Selection Process 

ఎంపిక విధానం:

• వ్రాత పరీక్ష  

•స్కిల్/ టైపింగ్ టెస్ట్

• ఇంటర్వ్యూ ద్వారా 

• డాక్యుమెంట్ వెరిఫికేషన్  ద్వారా మీకు ఎంపిక ఉంటుంది మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

RRB Railway Assistant Loco Pilot (ALP) Recruitment  2024 Notification application process 

అప్లై చేసుకునే విధానము

అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇచ్చినా ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు ప్రారంభ తేదీ: 20-జనవరి-2024

దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 19-ఫిబ్రవరి-2024 (23:59 గంటలు)

Those who want to download this Notification & Application Link Click on the link given below

=====================

Important Links:

🛑RRB Railway Assistant Loco Pilot (ALP) Notification Pdf Click Here  

🛑RRB ALP Apply Link Click Here   

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

సూచన : ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు కోసం https://telugujobspoint.com/ website తీసుకోవడం జరిగింది.  కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికి ఎప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో WhatsApp & telegram   లో Join అవ్వండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page