NEHU Recruitment 2023 : 10th అర్హతతో లైబ్రరీ అటెండర్ ఉద్యోగం నోటిఫికేషన్ | Latest Assistant & Attendant Non Teaching Notification 2023 | Free Govt Jobs In Telugu
Nov 24, 2023 by Telugu Jobs Point
ముఖ్యాంశాలు
📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.
📌ఈ నోటిఫికేషన్లు ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల అప్లై చేసుకోవచ్చు.
📌యూనివర్సిటీలోని వివిధ నాన్ టీచింగ్ పోస్టుల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల .
📌10th క్లాస్ అర్హతతో అసిస్టెంట్, ప్రైవేట్ సెక్రటరీ, లోయర్ డివిజన్ క్లర్క్ & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ తదితర ఉద్యోగుల నియామకాలు.
📌అప్లికేషన్ చివరి తేదీ : 02 డిసెంబర్ 2023.

Latest NEHU Non Teaching Assistant & Attendant Vacancy :- నార్త్-ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ, గ్రూప్ ‘బి’ మరియు ‘సి’ నాన్ టీచింగ్ పోస్టుల కోసం ప్రకటన యూనివర్సిటీలోని వివిధ నాన్ టీచింగ్ పోస్టుల కోసం www.nehu.ac.in ద్వారా నిర్ణీత ఫార్మాట్‌లో అర్హులైన భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. దరఖాస్తు రుసుము జనరల్/EWS/OBC వర్గాలకు చెందినవి: రూ. 500 అభ్యర్థులు SC/ST వర్గాలకు చెందిన అభ్యర్థులు: రూ. 250 PwBD & మహిళా వర్గాలకు చెందిన అభ్యర్థులు ఫీజు చెల్లింపు నుండి మినహాయించబడ్డారు. ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 02.12.2023 రాత్రి 11:59 వరకు దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి.
Latest NEHU Non Teaching Attendant & Assistant Jobs Notification 2023 Vacancy Details & Age Details
ఉద్యోగ వివరాలు
🔹సెక్షన్ ఆఫీసర్
🔹అసిస్టెంట్
🔹ప్రొఫెషనల్ అసిస్టెంట్
🔹ప్రైవేట్ సెక్రటరీ
🔹లోయర్ డివిజన్ క్లర్క్
🔹మల్టీ-టాస్కింగ్ స్టాఫ్
🔹స్టాటిస్టికల్ అసిస్టెంట్
🔹స్టెనోగ్రాఫర్
🔹సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్
🔹జూనియర్ లైబ్రరీ అసిస్టెంట్
🔹లైబ్రరీ అటెండెంట్ తదితర ఉద్యోగాలు
అవసరమైన వయో పరిమితి: 02/12/2023 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.
Latest NEHU Non Teaching Assistant & Attendant Job Recruitment 2023 Notification Salary Details
జీతం ప్యాకేజీ:-
పోస్టుని అనుసరించ నెలకు స్టైపెండ్ రూ.₹18,000/- నుంచి రూ ₹1,12,400/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
Latest NEHU Non Teaching Assistant & Attendant Job Recruitment 2023 Notification application fee details
దరఖాస్తు రుసుము:
•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.500/-
•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 250/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
Latest NEHU Non Teaching Assistant & Attendant Job Recruitment 2023 Notification Education Qualification Details
విద్యా అర్హత : పోస్టులు అనుసరించి 10వ తరగతి, 10+ITI, ఇంటర్, డిప్లమా, Any డిగ్రీ & మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
Latest NEHU Non Teaching Assistant & Attendant Jobs Recruitment 2023 Notification selection process
ఎంపిక విధానం:
🔹రాత పరీక్ష
🔹ఇంటర్వ్యూ
🔹డాక్యుమెంటేషన్
🔹మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
Latest NEHU Non Teaching Assistant & Attendant Job Recruitment 2023 Notification Apply Process :-
•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Latest NEHU Non Teaching Assistant & Attendant Job Recruitment Notification 2023 Important Note & Date Details :-
ముఖ్యమైనటువంటి తేదీ వివరాలు
🔹ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
🔹ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 02-12-2023.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*