Amazon Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగం నియామకం 35,000 వేలు నెలకు జీతం | Amazon Process Assistant Job Notification In Telugu
Amazon Process Assistant Recruitment 2023 Notification Vacancy in Telugu : ఈరోజు నిరుద్యోగులకు శుభవార్త తీసుకోవడం జరిగింది అమెజాన్ కంపెనీ నుంచి భారీ రిక్రూమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో వందలలో ఉద్యోగాలు అయితే భర్తీకి భారత పౌరులైన అర్హులైన 10+2 అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ కూడా నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అమెజాన్ లో అప్లై చేసుకోవడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ప్రారంభ తేదీ మరియు సమయం 13-11-23 10.0 గంటలకు ఆన్‌లైన్ దరఖాస్తుల ముగింపు తేదీ మరియు సమయం 13-12-23 18.00 గంటలకు మధ్య దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. అర్హత జీతము వయోపరిమితి పూర్తి వివరాల కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది.
Amazon Process Assistant Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details
పోస్ట్ వివరాలు :-
ఈ నోటిఫికేషన్ లో అమెజాన్ ప్రాసెస్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి.
నెల జీతం :-
రూ.30,000/- to రూ 35,000/- నెల జీతం ఉంటుంది.
పోస్ట్‌ల సంఖ్య:-
పోస్ట్‌ల సంఖ్య 100 పోస్టులు ఉన్నాయి.
విద్య అర్హత :
పోస్ట్ అనుసరించి అభ్యర్థి కింది విద్యార్హతలలో 10+2, Any డిగ్రీ అర్హతతో పాటు మైక్రోసాఫ్ట్ సర్టిఫికెట్ ఉన్నా వాళ్లు అప్లై చేసుకోవచ్చు.
వయసు :
అభ్యర్థుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
ఎంపిక ప్రక్రియ:
🔹రాత పరీక్ష లేకుండా
🔹ఇంటర్వ్యూ ద్వారా
🔹మెడికల్ టెస్ట్ & పత్రాల ధృవీకరణ జరుగుతుంది.
అప్లికేషన్ ఫీజు:-
OC అభ్యర్థులకు రూ.0/- SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/-
చివరి తేదీ:
ఈ నోటిఫికేషన్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ప్రారంభ తేదీ మరియు సమయం 13-11-23 10.00 గంటలకు
ఆన్‌లైన్ దరఖాస్తుల ముగింపు తేదీ మరియు సమయం : 13-12-23 18.00 గంటలకు
Amazon Process Assistant Recruitment 2023 Notification అప్లై విధానం:
•ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గమనిక :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి.
🔰Apply Link Click Here
గమనిక :- మరిన్ని వివరాల కోసం మన టెలిగ్రామ్ అకౌంట్ లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
-
Attendant Jobs : 10th అర్హతతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నోటిఫికేషన్ వచ్చేసింది | Andhra Pradesh Medical College Contract and Outsourcing basis Recruitment 2025
Attendant Jobs : 10th అర్హతతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నోటిఫికేషన్ వచ్చేసింది | Andhra Pradesh Medical College Contract and Outsourcing basis Recruitment 2025 WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra …
-
KGBV Jobs: No Fee, No Exam 10వ తరగతి అర్హతతో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ లో ఉద్యోగం
KGBV Jobs: No Fee, No Exam 10వ తరగతి అర్హతతో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ లో ఉద్యోగం WhatsApp Group Join Now Telegram Group Join Now KGBV Night Watchman, ANMs, Accountant & Assistant Cook …
-
District Court Jobs : 10th అర్హతతో జిల్లా కోర్టులో అటెండర్ నోటిఫికేషన్ విడుదల | Andhra Pradesh District Court Attendant Recruitment 2025
District Court Jobs : 10th అర్హతతో జిల్లా కోర్టులో అటెండర్ నోటిఫికేషన్ విడుదల | Andhra Pradesh District Court Attendant Recruitment 2025 WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra Pradesh District …
-
Job Mela : 10th అర్హతతో 2500 ఉద్యోగాలతో CR రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్‌లో జాబ్స్ మేళా
Job Mela : 10th అర్హతతో 2500 ఉద్యోగాలతో CR రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్‌లో జాబ్స్ మేళా WhatsApp Group Join Now Telegram Group Join Now ఉద్యోగావకాశాల కోసం వేచిచూస్తున్న నిరుద్యోగులకు చక్కటి శుభవార్త.. ఎటువంటి రాత పరీక్షలు …
-
Top 08 Govt Jobs | భారీ శుభవార్త 11,607 జాబ్స్ నోటిఫికెషన్స్ | Top 8 Government Job Notification 2025 Vacancy in July Govt Jobs 2025 Apply Now
Top 08 Govt Jobs | భారీ శుభవార్త 11,607 జాబ్స్ నోటిఫికెషన్స్ | Top 8 Government Job Notification 2025 Vacancy in July Govt Jobs 2025 Apply Now WhatsApp Group Join Now Telegram …
-
AP రెవిన్యూ శాఖలో జాబ్స్ విడుదల | AP Rural Development Recruitment 2025 | Latest Assistant Manager Jobs in Telugu
AP రెవిన్యూ శాఖలో జాబ్స్ విడుదల | AP Rural Development Recruitment 2025 | Latest Assistant Manager Jobs in Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now AP Rural Development Recruitment …
-
Anganwadi Jobs : 14,236 కొత్తగా అంగన్వాడీ ఉద్యోగాలు
Anganwadi Jobs : 14,236 కొత్తగా అంగన్వాడీ ఉద్యోగాలు WhatsApp Group Join Now Telegram Group Join Now Telangana Anganwadi job vacancy Update : తెలంగాణ రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖలో 35,700 అంగన్వాడీ కేంద్రాలలో …
-
Village/Ward Secretariat Jobs : 398 గ్రామ/ వార్డు సెక్రటేరియట్స్ లో కొత్త ఉద్యోగాలు
Village/Ward Secretariat Jobs : 398 గ్రామ/ వార్డు సెక్రటేరియట్స్ లో కొత్త ఉద్యోగాలు WhatsApp Group Join Now Telegram Group Join Now APEPDCL Junior Linemen Grade-2 Notification 2025 Village/Ward Secretariat Jobs vacancy all …
-
Anganwadi Jobs : 10వ తరగతి అర్హతతో నంద్యాల జిల్లాలో అంగన్వాడి ఉద్యోగ అవకాశం
Anganwadi Jobs: 10వ తరగతి అర్హతతో నంద్యాల జిల్లాలో అంగన్వాడి ఉద్యోగ అవకాశం WhatsApp Group Join Now Telegram Group Join Now AP Anganwadi Workers, Mini Workers and Anganwadi Ayas Notification 2025 : ఆంధ్రప్రదేశ్ …
-
Navy Jobs: 10th అర్హతతో 1110 పోస్టులు తో నేవీలో గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగాలు
Navy Jobs: 10th అర్హతతో 1110 పోస్టులు తో నేవీలో గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగాలు WhatsApp Group Join Now Telegram Group Join Now Navy Civilian Recruitment 2025 : ఇండియన్ నేవీ INCET 01/2025 కింద వివిధ గ్రూప్ …
-
Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | PGIMER Group B & C Requirement 2025 | Latest Jobs in Telugu
Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | PGIMER Group B & C Requirement 2025 | Latest Jobs in Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now PGIMER …
-
AP DSC Notification 2025 : ఆగస్టు నాటికి నియామక ఉత్తర్వులు జారీ
AP DSC Notification 2025 : ఆగస్టు నాటికి నియామక ఉత్తర్వులు జారీ WhatsApp Group Join Now Telegram Group Join Now AP DSC 2025 Recruitment 2025 Latest Update : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం DSC పరీక్ష …