State Government Jobs 2023 : జిల్లా స్త్రీలు & శిశు సంక్షేమం కార్యాలయంలో నోటిఫికేషన్ విడుదల | వెంటనే ఇక్కడ అప్లై చేససుకోండి
Women Development And Child Welfare Department Job Recruitment In Telugu : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మహిళా అభివృద్ధి మరియు జిల్లా మహిళా & శిశు సంక్షేమ & సాధికారత అధికారి, (DWCWEO) పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం జిల్లా బాలలలో పనిచేయడానికి అవసరమైన అర్హతలు కలిగిన 01.07.2023 నాటికి 25-42 సంవత్సరాల మధ్య వయస్సు గల అర్హులైన అభ్యర్థుల నుండి వివిధ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. అర్హత గల అభ్యర్థులు ఈ క్రింది లింక్‌లో అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
🔹పోస్ట్ వివరాలు :- చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ (DCPO), రక్షణ అధికారి (సంస్థ అల్ కేర్),రక్షణ అధికారి (నాన్-ఇన్‌స్టిట్యూషన్. అల్ కేర్),లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్ (LCPO), సామాజిక కార్యకర్తలు, డేటా విశ్లేషకుడు, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ & ఔట్రీచ్ వర్కర్స్ పోస్టులు ఉన్నాయి.
🔹విద్య అర్హత : 12th, గణితం/ఎకనామీ cs కంప్యూటర్ (BCA)లో గ్రాడ్యుయేషన్, సోషల్ వర్క్/సోషియాలజీ/సోషల్ సైన్సెస్‌లో B.Aలో, LLB, యూనివర్సిటీ నుండి సోషల్ వర్క్/ సోషియాలజీ/ చైల్డ్ డెవలప్‌మెంట్ హ్యూమన్ రైట్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/ సైకాలజీ/సైకియాట్రీ/లా/పబ్లిక్ హెల్త్ కమ్యూనిటీ రిసోర్స్ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణతతో పాటు అనుభవం కలిగి ఉండాలి.
🔹వయసు : అభ్యర్థుల వయసు 25 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
🔹ఎంపిక ప్రక్రియ: విద్య అర్హత సంబంధించినటువంటి మార్క్స్ ఆధారంగా, స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్.
🔹అప్లికేషన్ ఫీజు:- అప్లికేషన్ ఫీ లేదు.
🔹రూ.7,940/- to రూ. 44,023/-నెల జీతం ఉంటుంది.
🔹చివరి తేదీ: 10 నవంబర్ 2023.
గమనిక :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి.
🛑Notification & Application Pdf Click Here
మరిన్ని వివరాల కోసం మన మన టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |