India Post GDS Result 2023 3rd Merit List Out in Telugu : పోస్టల్ డిపార్ట్మెంట్లో 30041 ఉద్యోగాలు ఫలితాలు విడుదల
Sat, 21 Oct 2023 by Telugu Jobs Point
Gramin Dak Sevak (GDS) Online Engagement: Schedule-II, July, 2023 for Shortlisted Candidates List 2023 : ఈరోజు మేము మీ కోసం చాలామంది ఎదురుచూస్తున్నటువంటి GDS మెరిట్ జాబితా 2023 విడుదల చేయబడిందా మీకోసం తీసుకోవడం జరిగింది. కేవలం మీరు 10వ తరగతి పాస్ ఉంటే ఈ జాబ్స్ మీరు పొందవచ్చు. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వేకెన్సీ రావడం జరిగింది. గ్రామిన్ డాక్ సేవక్ (GDS) జులై లో 30,041 పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్లకి ఈ రోజు 3rd షార్ట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని తెలియజేయడం జరుగుతుంది.
గ్రామీణ్ డాక్ సేవక్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్: షెడ్యూల్-II, జూలై 2023 – ఆంధ్రప్రదేశ్ సర్కిల్ – జాబితా ఈ షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు 30/10/2023న లేదా అంతకు ముందు వారి పేర్లతో పేర్కొన్న డివిజనల్ హెడ్ ద్వారా వారి పత్రాలను ధృవీకరించాలి. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు అన్ని సంబంధిత పత్రాల ఒరిజినల్ మరియు రెండు సెట్ల సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోకాపీలతో పాటు వెరిఫికేషన్ కోసం రిపోర్ట్ చేయాలి.
🛑India Post Gds Result Document Verification Details : తాత్కాలికంగా షార్ట్‌లిస్ట్ చేయబడిన దరఖాస్తుదారులు తప్పనిసరిగా కింది ఒరిజినల్ డాక్యుమెంట్లు మరియు ప్రతి పత్రం యొక్క రెండు సెట్ల స్వీయ-ధృవీకరించబడిన ఫోటోకాపీలతో పాటుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం రిపోర్ట్ చేయాలి: –
*ఒరిజినల్ మార్కులు/బోర్డ్ షీట్.
*అసలు సంఘం/కులం/EWS సర్టిఫికెట్.
*ఒరిజినల్ PWD సర్టిఫికేట్.
*ఒరిజినల్ ట్రాన్స్‌జెండర్ సర్టిఫికేట్.
*అసలు పుట్టిన తేదీ రుజువు.
*మెడికల్ సర్టిఫికేట్: ఏదైనా మెడికల్ ఆఫీసర్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్
*ప్రభుత్వ ఆసుపత్రి/ప్రభుత్వ డిస్పెన్సరీలు/ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం మొదలైనవి (తప్పనిసరి).
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
మరిన్ని కొత్త ఉద్యోగాలు
- AP Outsourcing jobs : కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగాల
- 10574 కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,అర్హతలు 10th, ఇంటర్, డిప్లొమా Top 11 Govt Job Notification in Telugu
- KVS JOBS : రాత పరీక్ష కూడా జాబ్స్ | Kendriya Vidyalaya job Recruitment 2024 All Telugu Latest Kvs Notification Apply Now
- Army Job : 10+2 అర్హతతో పర్మనెంట్ ఉద్యోగాలు | ₹70,000 వేలు నెలకి జీతం | Latest Indian Army Technical Entry Scheme (TES) Job Recruitment 2024 Notification 2023 in Telugu Apply Online
- Free Jobs : భారత నౌకాదళంలో ఉద్యోగుల కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి | Mazagon Dock Non-Executive Recruitment 2024 | Latest MDL Non Executive Jobs
- 10+2 అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు | NCSM Technician-A & Office Assistant Recruitment 2024 in Telugu Apply Now
- ప్రభుత్వ వైద్య కళాశాల లో రాత పరీక్ష లేకుండా జాబ్ | Telangana Medical College Notification 2024 Outsourcing Basis Recruitment 2024 Apply Now
- AP Government Jobs : Age 52 లోపు రాత పరీక్ష లేకుండా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగం | Andhra Pradesh Outsourcing job requirement in Telugu Apply Now
- Panchayati Raj : Age 50 లోపు రాత పరీక్ష లేకుండా పంచాయతీరాజ్ లో కొత్త ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ | NIRDPR Jobs Notification All Details in Telugu
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ ‘గ్రామిన్ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ నోటీసు మరియు డైరెక్టరేట్ ఆఫ్ ఫారెస్ట్ ఎడ్యుకేషన్ పరిధిలోని రాజ్యాంగ అకాడమీలలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్‌లలో (BOs) గ్రామీణ డాక్ సేవక్స్ (GDS) బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM)/అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM) ద్వారా కొత్త రిక్రూట్మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది. మీ జీవితాన్ని మార్చేసే ప్రభుత్వ ఉద్యోగాలు. అప్లికేషన్ పెట్టు, గవర్నమెంట్ జాబ్ కొట్టు.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 30,041 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. గ్రామాలు ఉన్నటువంటి పోస్టల్ ఆఫీస్ లో ఉద్యోగ అవకాశం వస్తుంది. అది కూడా ఆఫీసర్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑 Andhra Pradesh 3rd merit list Click Here
🛑 Telangana 3rd merit list Click Here
🛑GDS Results Official Webpage Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
🛑AAI కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ (AAICLAS)లో పోస్ట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తోంది. AAICLAS రిక్రూట్మెంట్ 2023 కోసం ఎంపిక చేసుకున్న దరఖాస్తుదారుకు నెలవారీ జీతం రూ. 21,500 నుండి రూ.22,500. AAICLAS రిక్రూట్మెంట్ 2023 కోసం దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉండకూడదు మరియు 27 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండకూడదు. పేర్కొన్న పోస్టుకు మొత్తం 436 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం Click Here
-
AP Outsourcing jobs : కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగాల
Andhra Pradesh Contract & Outsourcing Job Notification Latest Guntur Job Recruitment In Telugu
-
10574 కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,అర్హతలు 10th, ఇంటర్, డిప్లొమా Top 11 Govt Job Notification in Telugu
10574 కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,అర్హతలు 10th, ఇంటర్, డిప్లొమా Top 11 Govt Job Notification in Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now Top 11 Government Notification : నిరుద్యోగులకు శుభవార్త కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ డిపార్ట్మెంట్లో వివిధ రకాలుగా ఉద్యోగాలతో విడుదల కావడం జరిగింది ఈ ఉద్యోగాల కేవలం టెన్త్ క్లాస్ ఇంటర్ డిప్లమా ఎన్ని డిగ్రీ & BE,…
-
KVS JOBS : రాత పరీక్ష కూడా జాబ్స్ | Kendriya Vidyalaya job Recruitment 2024 All Telugu Latest Kvs Notification Apply Now
KVS JOBS : రాత పరీక్ష కూడా జాబ్స్ | Kendriya Vidyalaya job Recruitment 2024 All Telugu Latest Kvs Notification Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Kendriya Vidyalaya job vacancy in Telugu : PM SHRI కేంద్రీయ విద్యాలయ నం.1, ఉప్పల్ హైదరాబాద్‌లో 2024-25 సెషన్‌కు సంబంధించిన ఖాళీలకు వ్యతిరేకంగా పూర్తిగా పార్ట్‌టైమ్/కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల కోసం ఉపాధ్యాయుల ప్యానెల్‌ను…
-
Army Job : 10+2 అర్హతతో పర్మనెంట్ ఉద్యోగాలు | ₹70,000 వేలు నెలకి జీతం | Latest Indian Army Technical Entry Scheme (TES) Job Recruitment 2024 Notification 2023 in Telugu Apply Online
Army Job : 10+2 అర్హతతో పర్మనెంట్ ఉద్యోగాలు | ₹70,000 వేలు నెలకి జీతం | Latest Indian Army Technical Entry Scheme (TES) Job Recruitment 2024 Notification 2023 in Telugu Apply Online WhatsApp Group Join Now Telegram Group Join Now Latest Indian Army Technical Entry Scheme (TES) : నిరుద్యోగులకు శుభవార్త… ఇండియన్ ఆర్మీ లో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (TES) పోస్ట్…
-
Free Jobs : భారత నౌకాదళంలో ఉద్యోగుల కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి | Mazagon Dock Non-Executive Recruitment 2024 | Latest MDL Non Executive Jobs
Free Jobs : భారత నౌకాదళంలో ఉద్యోగుల కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి | Mazagon Dock Non-Executive Recruitment 2024 | Latest MDL Non Executive Jobs WhatsApp Group Join Now Telegram Group Join Now Mazagon Dock Shipbuilders Limited (Mdl) Non Executive Requirement 2024 Telugu Jobs Point : Mazagon Dock Shipbuilders Limited (MDL) లో కింది పోస్ట్‌లు/ట్రేడ్ల కోసం భారతీయ జాతీయుల…
-
10+2 అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు | NCSM Technician-A & Office Assistant Recruitment 2024 in Telugu Apply Now
10+2 అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు | NCSM Technician-A & Office Assistant Recruitment 2024 in Telugu Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now NCSM Technician-A & Office Assistant job notification in Telugu : నిరుద్యోగులకు శుభవార్త.. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ (NCSM) లో టెక్నీషియన్-A & ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు కోసం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను…
-
ప్రభుత్వ వైద్య కళాశాల లో రాత పరీక్ష లేకుండా జాబ్ | Telangana Medical College Notification 2024 Outsourcing Basis Recruitment 2024 Apply Now
ప్రభుత్వ వైద్య కళాశాల లో రాత పరీక్ష లేకుండా జాబ్ | Telangana Medical College Notification 2024 Outsourcing Basis Recruitment 2024 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Telangana Medical College job notification in Telugu : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్. ప్రభుత్వ వైద్య కళాశాల లో ల్యాబ్ అటెండెంట్స్ / డేటా ఎంట్రీ…
-
AP Government Jobs : Age 52 లోపు రాత పరీక్ష లేకుండా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగం | Andhra Pradesh Outsourcing job requirement in Telugu Apply Now
AP Government Jobs : Age 52 లోపు రాత పరీక్ష లేకుండా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగం | Andhra Pradesh Outsourcing job requirement in Telugu Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now State government job : జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయము లో వివిధ బాలసదనాల యందు ఖాళీగా యున్నటువంటి క్రింద తెలుపబడిన వివిధ…
-
Panchayati Raj : Age 50 లోపు రాత పరీక్ష లేకుండా పంచాయతీరాజ్ లో కొత్త ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ | NIRDPR Jobs Notification All Details in Telugu
Panchayati Raj : Age 50 లోపు రాత పరీక్ష లేకుండా పంచాయతీరాజ్ లో కొత్త ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ | NIRDPR Jobs Notification All Details in Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now Panchayati Raj : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీ రాజ్ లో NIRDPRలో పని చేయడానికి కింది కాంట్రాక్టు ఉద్యోగాల కోసం ఆసక్తిగల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.…
-
Railway Jobs : Any డిగ్రీ అర్హతతో 8113 పోస్టులు తో రైల్వే శాఖలో భారీ నోటిఫికేషన్ | RRB NTPC Clerk cum Typist Notification 2024 Apply Online Now All Details in Telugu
Railway Jobs : Any డిగ్రీ అర్హతతో 8113 పోస్టులు తో రైల్వే శాఖలో భారీ నోటిఫికేషన్ | RRB NTPC Clerk cum Typist Notification 2024 Apply Online Now All Details in Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now ముఖ్యాంశాలు :- •Railway RRB NTPC గ్రాడ్యుయేట్ పోస్టుల రిక్రూట్మెంట్. •భారీగా 8113 చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్…
-
TGNPDCL Notification : విద్యుత్ శాఖలో భారీ ఉద్యోగ కాళీ వివరాలు
TGNPDCL Notification : విద్యుత్ శాఖలో భారీ ఉద్యోగ కాళీ వివరాలు WhatsApp Group Join Now Telegram Group Join Now TGNPDCL Jobs Notification : తెలంగాణ ప్రభుత్వం తాజాగా జారీ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ ఆధారంగా ప్రస్తుతం ఆరోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు 1284 ఉద్యోగాలను సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అలాగే విద్యుత్ శాఖలో కూడా 2,260 ఉద్యోగాలు త్వరలో మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. అయితే…
-
TGS RTC Notification : ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ భర్తీ నెల జీతం 50,000/- వెంటనే అప్లై చేయండి
TGS RTC Notification : ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ భర్తీ నెల జీతం 50,000/- వెంటనే అప్లై చేయండి WhatsApp Group Join Now Telegram Group Join Now TSRTC College of Nursing Tarnaka Recruitment 2024 in Telugu :- తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త చెప్పడం జరిగింది.. తెలంగాణ ఆర్టీసీ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి రిక్రూమెంట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా…