Govt Job 2023 : 10th అర్హతతో జీతం 35400/- ఆఫీస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ విడుదల | Indian Institute of Technology MTS Recruitment 2023 Notification in Telugu | Latest Job in Telugu
Indian Institute of Technology Job Vacancy :- నిరుద్యోగులకు శుభవార్త, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు అప్లై చేసుకునే అవకాశం ఉంది. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వేకెన్సీ రావడం జరిగింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాలక్కాడ్, విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇంపార్టెన్స్ ఇన్‌స్టిట్యూట్ కింది పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత రాష్ట్రంలో జాబ్ పొందండి.
| 10th Class Jobs | Click Here |
| 12th Class Jobs | Click Here |
| Degree Jobs | Click Here |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాలక్కాడ్, విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇంపార్టెన్స్ ఇన్‌స్టిట్యూట్ కింది పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
Indian Institute of Technology Recruitment 2023 నోటిఫికేషన్ ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు ఉద్యోగాల 22 ఖాళీలు ఉన్నాయి. అది కూడా ఖాతా గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
| పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
| ఆర్గనైజేషన్ పేరు | ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాలక్కాడ్, విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇంపార్టెన్స్ ఇన్‌స్టిట్యూట్ కింది కొత్త రిక్రూట్‌మెంట్ 2023 |
| వయసు | 18 to 40 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
| నెల జీతము | పోస్టుని అనుసరించ రూ.18,000/- to రూ.1,12,400/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
| ఉద్యోగ వివరాలు | జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ సూపరింటెండెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) తదితర ఉద్యోగాలు ఉన్నాయి. |
| విద్యా అర్హత | విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి |
| అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
| వెబ్సైట్ | https://www.iitpkd.ac.in/ |
| అప్లికేషన్ ప్రారంభం తేదీ | 22 సెప్టెంబర్ 2023 |
| అప్లికేషన్ చివరి తేదీ | 03 నవంబర్ 2023 |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
మరిన్ని ఉద్యోగ వివరాలు
- Latest Jobs : NLC ఇండియా హాస్పిటల్ కోసం రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NLCIL Paramedical Staff Recruitment 2026 Apply Now
- Job Alert : 10th అర్హతతో అసిస్టెంట్ ఫోర్‌మెన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | NCL Recruitment 2026 Apply Now
- 10+2 అర్హతతో జాతీయ ఆరోగ్య మిషన్ లో ల్యాబ్ అసిస్టెంట్& డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉద్యోగాలు విడుదల| AP NHM Recruitment 2026 Apply Now
- 7th అర్హతతో జిల్లా కోర్ట్ అసిస్టెంట్ & అటెండెంట్ కోర్టులో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| TS District Court Assistant & Attendant Recruitment 2026 Apply Now
- RRB Jobs : ఆర్ఆర్బీ లో భారీ నోటిఫికేషన్ విడుదల
- Clerk Jobs : 10th అర్హతతో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Chhingchhip LDC Recruitment 2026 Apply Now
- ASHA Jobs : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో ఆశా వర్కర్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP PHC ASHA Worker Recruitment 2026 Apply Now
- Latest Jobs : కొత్త గా ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IISER Thiruvananthapuram Non Teaching Regular Basis Recruitment 2026 Apply Now
- Air ForceJobs : 10th అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నోటిఫికేషన్ వచ్చేసింది | Indian Air Force Recruitment 2026 Apply Now
అవసరమైన వయో పరిమితి:
నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు Minimum 18 సంవత్సరాలు to Maximum 40 సంవత్సరాలు మధ్య నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.
జీతం ప్యాకేజీ:
మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో రూ.18,000/- to రూ1,12,400/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది.
| పోస్ట్ వివరాలు | నెల జీతం |
| జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ | రూ.35,400- రూ.1,12,400/- |
| జూనియర్ సూపరింటెండెంట్ | రూ. 35,400- రూ.1,12,400/- |
| హార్టికల్చర్ అసిస్టెంట్ | రూ. 35,400- రూ.1,12,400/- |
| అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ | రూ. 35,400- రూ.1,12,400/- |
| మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) | రూ. 18,000- రూ.56,900/- |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Indian Institute of Technology Recruitment 2023 నోటిఫికేషన్ దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అప్లికేషన్ ఫీజు లేదు.
ఉద్యోగాలు వివరాలు
మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ సూపరింటెండెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
Indian Institute of Technology Recruitment 2023 నోటిఫికేషన్ విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు
1.జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్:- కనీసం 60% మార్కులతో సంబంధిత బ్రాంచ్‌లో B.E/B.Tech/M.Sc లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుండి 5 సంవత్సరాల సంబంధిత అనుభవంతో సమానమైన CGPA.
2.జూనియర్ సూపరింటెండెంట్:- అవసరమైన అర్హత: కనీసం 60% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 6 సంవత్సరాలతో సమానమైన CGPA
పరిపాలనా అనుభవం. కావాల్సినది: కంప్యూటర్ ఆఫీస్ అప్లికేషన్ల వినియోగంలో నైపుణ్యం. MS Word, MS Excel మొదలైనవి. ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం లేదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ లేదా యూనివర్సిటీలు లేదా PSUలో అనుభవం ఉన్న అభ్యర్థులు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
3.హార్టికల్చర్ అసిస్టెంట్: అవసరమైన అర్హత: కనీసం 60% మార్కులతో హార్టికల్చర్/ అగ్రికల్చర్/ఫారెస్ట్రీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 2 సంవత్సరాల సంబంధిత CGPAతో సమానమైన CGPA అనుభవం.
4.అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్. కనీసం 60% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి మిలిటరీ/పోలీస్ NCC/ఫైర్ ఫైటింగ్ శిక్షణ మరియు 6 సంవత్సరాల సంబంధిత అనుభవం మరియు తేలికపాటి వాహనాలు/మోటర్ సైకిళ్లను నడపగల సామర్థ్యంతో సమానమైన CGPA.
6.మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS). మెట్రిక్/ 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు.
ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. ఎలా దరఖాస్తు చేయాలి. అవసరమైన అర్హతలు మరియు అనుభవం ఉన్న కుండిలోట్‌లు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల కోసం ఆన్‌లైన్ ప్రారంభం తేదీ : సెప్టెంబరు 22, 2023న 1700 గంటల నుండి అప్లికేషన్ చివరి తేదీ నవంబర్ 03, 2023 1700 గంటలకు మధ్య ముగిస్తుంది.
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష
🔷ఇంటర్వ్యూ
🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
•ఆఫ్ లైన్ https://www.iitpkd.ac.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•దరఖాస్తు ఫారమ్‌లు పాఠశాల వెబ్‌సైట్ లో అందుబాటులో ఉన్నాయి
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here | |
| Youtube Channel Link | Click Here |
🛑Indian Institute of Technology Notification Pdf Click Here
🛑Apply Online Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
-
Latest Jobs : NLC ఇండియా హాస్పిటల్ కోసం రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NLCIL Paramedical Staff Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Latest Jobs : NLC ఇండియా హాస్పిటల్ కోసం రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NLCIL Paramedical Staff Recruitment 2026 Apply Now Latest NLCIL …
-
Job Alert : 10th అర్హతతో అసిస్టెంట్ ఫోర్‌మెన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | NCL Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Job Alert : 10th అర్హతతో అసిస్టెంట్ ఫోర్‌మెన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | NCL Recruitment 2026 Apply Now Latest NCL Recruitment 2026 Latest Assistant …
-
10+2 అర్హతతో జాతీయ ఆరోగ్య మిషన్ లో ల్యాబ్ అసిస్టెంట్& డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉద్యోగాలు విడుదల| AP NHM Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now 10+2 అర్హతతో జాతీయ ఆరోగ్య మిషన్ లో ల్యాబ్ అసిస్టెంట్ & డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉద్యోగాలు విడుదల | AP NHM Recruitment 2026 Apply Now ముఖ్యమైన …
-
7th అర్హతతో జిల్లా కోర్ట్ అసిస్టెంట్ & అటెండెంట్ కోర్టులో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| TS District Court Assistant & Attendant Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now 7th అర్హతతో జిల్లా కోర్ట్ అసిస్టెంట్ & అటెండెంట్ కోర్టులో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | TS District Court Assistant & Attendant Recruitment 2026 Apply Now …
-
RRB Jobs : ఆర్ఆర్బీ లో భారీ నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now Telegram Group Join Now RRB Jobs : ఆర్ఆర్బీ లో భారీ నోటిఫికేషన్ విడుదల RRB Group D Notification 2026 Andhra Pradesh and Telangana vacancy eligibility all details in …
-
Clerk Jobs : 10th అర్హతతో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Chhingchhip LDC Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Clerk Jobs : 10th అర్హతతో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Chhingchhip LDC Recruitment 2026 Apply Now Latest …
-
ASHA Jobs : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో ఆశా వర్కర్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP PHC ASHA Worker Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now ASHA Jobs : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో ఆశా వర్కర్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP PHC ASHA Worker Recruitment 2026 Apply Now Latest …
-
Latest Jobs : కొత్త గా ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IISER Thiruvananthapuram Non Teaching Regular Basis Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Latest Jobs : కొత్త గా ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IISER Thiruvananthapuram Non Teaching Regular Basis Recruitment 2026 Apply Now Latest …
-
Air ForceJobs : 10th అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నోటిఫికేషన్ వచ్చేసింది | Indian Air Force Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Air Force Jobs : 10th అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నోటిఫికేషన్ వచ్చేసింది | Indian Air Force Recruitment 2026 Apply Now Latest Indian …
-
Free Jobs : No Fee.. 10th అర్హతతో DGEME లో గ్రూప్ సి క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Army DGEME 7010 EME Bn Group C Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Free Jobs : No Fee.. 10th అర్హతతో DGEME లో గ్రూప్ సి క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Army DGEME 7010 EME Bn Group …
-
Attendant Jobs : 10+2 అర్హతతో ప్రభుత్వ కార్యాలయాలలో అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| Latest CCRS Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Attendant Jobs : 10+2 అర్హతతో ప్రభుత్వ కార్యాలయాలలో అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| Latest CCRS Recruitment 2026 Apply Now Latest CCRS Recruitment 2026 Latest …
-
Librarian Jobs : సర్టిఫికెట్ ఉంటే పర్మనెంట్ లైబ్రేరియన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | OIL Librarian Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Librarian Jobs : సర్టిఫికెట్ ఉంటే పర్మనెంట్ లైబ్రేరియన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| OIL Librarian Recruitment 2026 Apply Now Latest OIL Recruitment 2026 Latest Graduate …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.
