AP Government Jobs : Age 52 లోపు జిల్లా జిల్లా లెప్రసీ ఎయిడ్స్ & TB కంట్రోల్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల | Latest DLATO Supervisor Recruitment 2023 Notification in Telugu
Sept 24, 2023 by Telugu Jobs Point
AP DLATO Government Supervisor Recruitment 2023: నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త, ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. జిల్లా లెప్రసీ ఎయిడ్స్ & TB కంట్రోల్ ఆఫీసర్), ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ శాఖ నియామకము లో భారీ బంపర్ నోటిఫికేషన్ వివిధ కేడర్ పోస్టులకు అంటే మెడికల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్, DOTS ప్లస్ TB-HV సూపర్వైజర్, PPM కోఆర్డినేటర్ మరియు అకౌంటెంట్ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ డ్రైవ్ కోసం తాజా నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
DLATO Government Supervisor Notification 2023 organisation name
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ వివిధ కేడర్ పోస్టులకు అంటే మెడికల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్, DOTS ప్లస్ TB-HV సూపర్వైజర్, PPM కోఆర్డినేటర్ మరియు అకౌంటెంట్ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ డ్రైవ్ కోసం తాజా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
DLATO Government Supervisor Job Notification 2023 post name ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 05 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. సొంత జిల్లాలో ఉద్యోగం పొందే అవకాశం.
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | ఆంధ్రప్రదేశ్ District Leprosy Aids & TB Control Officer లో ద్వారా కొత్త రిక్రూట్మెంట్ 2023 |
వయసు | 18 to 47 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
నెల జీతము | పోస్టుని అనుసరించ రూ 18,233/- to Rs.61,960/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
విద్యా అర్హత | విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి |
ఎంపిక విధానము | రాత పరీక్ష లేకుండా |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
DLATO Government Supervisor Notification 2023 age limit and salary అవసరమైన వయో పరిమితి:
గరిష్ట వయోపరిమితి 42 సంవత్సరాలు, సడలింపులతో 01-08-2023 నాటికి లెక్కించబడుతుంది. వర్తించే విధంగా సడలింపు క్రింది విధంగా ఉంటుంది:-
1. SC,ST మరియు BCలకు: 05 (ఐదేళ్లు)
2. ఎక్స్-సర్వీస్ పురుషులకు: 03 సర్వీస్ యొక్క పొడవుతో పాటు మూడు సంవత్సరాలు సాయుధ దళాలు.
3.వికలాంగులకు 10 (పది) సంవత్సరాలు సడలింపు ఇవ్వడం జరుగుతుంది.
జీతం ప్యాకేజీ:
మీరు మీ సొంత జిల్లాలో రూ.18,233/- to Rs.61,960/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.
DLATO Government Supervisor Notification 2023 Fee Details దరఖాస్తు రుసుము:
మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. మీరు మెడికల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్, DOTS ప్లస్ TB-HV సూపర్వైజర్, PPM కోఆర్డినేటర్ మరియు అకౌంటెంట్ ఈ ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
DLATO Government Supervisor Notification 2023 education qualification details విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు
🔷మెడికల్ ఆఫీసర్:- MBBS లేదా సమానమైన డిగ్రీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాచే గుర్తింపు పొందిన సంస్థ, తప్పనిసరిగా కలిగి ఉండాలి కంపల్సరీ రొటేటరీ ఇంటర్న్‌షిప్ పూర్తి చేసింది.
🔷డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్:- MBA/PG డిప్లొమా ఇన్ గుర్తింపు పొందిన వారి నుండి నిర్వహణ/ఆరోగ్య పరిపాలన ఇన్స్టిట్యూట్/యూనివర్శిటీ. కనీసం 1 సంవత్సరం పని అనుభవం.
🔷DOTS ప్లస్ TB-HV సూపర్వైజర్ :- గ్రాడ్యుయేట్, కమ్యూనికేషన్ రంగంలో పనిచేసిన ఒక సంవత్సరం అనుభవం. ACSM/పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్/ ఆరోగ్య ప్రాజెక్ట్‌లు./ ప్రోగ్రామ్‌లు. పర్మనెంట్ టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ & ద్విచక్ర వాహనం నడపగలగాలి
🔷PPM కోఆర్డినేటర్ :- గ్రాడ్యుయేట్, కంప్యూటర్ ఆపరేషన్‌లో సర్టిఫికేట్ కోర్సు (కనీస రెండు నెలలు) పర్మినెంట్ టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ & ద్విచక్ర వాహనం నడపగలగాలి.
🔷అకౌంటెంట్ :- గ్రాడ్యుయేట్ రెండేళ్ల అనుభవం గుర్తింపు పొందిన సంఘం లేదా సంస్థలో ఖాతాల నిర్వహణ డబుల్ ఎంట్రీ సిస్టమ్. కనీసం 2 కోసం అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌తో పనిచేసిన అనుభవం సంవత్సరాలు. పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
DLATO Government Supervisor Notification 2023 important dates details ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 03/10/2023.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష సాధించడం మెరిట్ ఆధారంగా
🔷ఇంటర్వ్యూ
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
DLATO Government Supervisor Notification 2023 how to apply ఎలా దరఖాస్తు చేయాలి:-
•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
🛑Join Whatsapp Group Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.