TS Outsourcing Job Recruitment 2023 : పరీక్ష లేకుండా జిల్లా కార్యాలయంలో బంపర్ నోటిఫికేషన్ | 28,000 వేలు నెలకు జీతం ఇస్తారు | Latest Jobs In Telugu
July 15, 2023 by Telugu Jobs Point
Child Help Line under Women Development & Child Welfare Department Jobs 2023: ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. మహిళా శిశు మరియు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.
మీరు కనుక మంచి మహిళా శిశు మరియు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ లో ప్రాజెక్టు కోఆర్డినేటర్, కౌన్సిలర్, చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్స్, కేస్ వర్కర్ జాబ్ ను పొందాలి అనుకుంటే కనుక మీకు ఇదే సువర్ణ అవకాశం తప్పక ఈ ఆర్టికల్ లో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి తెలుసుకొని వెంటనే అప్లై చేయండి జాబ్ పొందండి. మీకు ఈ ఆర్టికల్ లో ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం “ఔట్ సోర్సింగ్” ప్రాతిపదికన ద్వారా కొత్త రిక్రూట్మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది. మీ జీవితాన్ని మార్చేసే ప్రభుత్వ ఉద్యోగాలు. అప్లికేషన్ పెట్టు, గవర్నమెంట్ జాబ్ కొట్టు.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 14 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. గ్రామాలు ఉన్నటువంటి బ్యాంకులు ఉద్యోగ అవకాశం వస్తుంది. అది కూడా ఆఫీసర్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం “ఔట్ సోర్సింగ్” ప్రాతిపదికన ద్వారా కొత్త రిక్రూట్మెంట్ 2023 |
వయసు | 18 to 35 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
నెల జీతము | పోస్టుని అనుసరించ రూ 15,600/- to 28,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
దరఖాస్తు ఫీజు | అప్లికేషన్ ఫీజు లేదు. |
విద్యా అర్హత | విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి |
ఎంపిక విధానము | రాత పరీక్ష లేకుండా |
అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
అవసరమైన వయో పరిమితి:
నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.
జీతం ప్యాకేజీ:
మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో రూ.15,600 to 28,000 వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎంత త్వరగా చేస్తే ఉద్యోగం కొట్టే ఛాన్స్ ఉంటుంది. కనుక వెంటనే అప్లై చేయండి. మేము ఈ ఆర్టికల్ లో దరఖాస్తు ఫీజు గురించి చక్కగా వివరించడం జరగింది అర్హులుఅయిన వారు వెంటనే అప్లై చేసి జాబ్ ను పొందండి.
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా ప్రాజెక్ట్‌లో ఆర్డినేటర్, కౌన్సిలర్, చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్స్, కేస్ వర్కర్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు ఇంటర్ & డిగ్రీ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువత ఇందుకు అర్హులన్నారు. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 20/07/2023.
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష లేకుండా విద్య అర్హతలు సాధించడం మెరిట్ ఆధారంగా
🔷ఇంటర్వ్యూ
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑1st Notification Pdf Click Here
🛑1st Application From Click Here
🛑2nd Notification Pdf Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
-
Railway Jobs : రైల్వేలో 6238 పోస్టులుతో భారీ నోటిఫికేషన్ ఇంకా ఆరు రోజులు మాత్రమే ఉంది | RRB NTPC Technician Recruitment 2025 | Telugu Jobs Point
Railway Jobs : రైల్వేలో 6238 పోస్టులుతో భారీ నోటిఫికేషన్ ఇంకా ఆరు రోజులు మాత్రమే ఉంది | RRB NTPC Technician Recruitment 2025 | Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram Group Join …
-
ఇంటర్ అర్హతతో గవర్నమెంట్ ఆఫీస్ లో జూ. సెక్రెటరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR IIP JSA Recruitment 2025 Notification in Telugu | Job Search
ఇంటర్ అర్హతతో గవర్నమెంట్ ఆఫీస్ లో జూ. సెక్రెటరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR IIP JSARecruitment 2025 Notification in Telugu | Job Search WhatsApp Group Join Now Telegram Group Join Now …
-
Free Jobs : నిరుద్యోగులకు శుభవార్త9056 జాబ్స్ నోటిఫికెషన్స్ | Top 12 Latest Government Job Notification 2025 Vacancy In July Last Week Online Now
Free Jobs : నిరుద్యోగులకు శుభవార్త9056 జాబ్స్ నోటిఫికెషన్స్ | Top 12 Latest Government Job Notification 2025 Vacancy In July Last Week Online Now WhatsApp Group Join Now Telegram Group Join Now …
-
Air Force Jobs : 12th అర్హతతో IAFలో అగ్నివీర్వాయు నోటిఫికేషన్ వచ్చేసింది | Indian Air Force Agniveervayu Recruitment 2025 in Telugu | Latest Jobs in Telugu
Air Force Jobs : 12th అర్హతతో IAFలో అగ్నివీర్వాయు నోటిఫికేషన్ వచ్చేసింది | Indian Air Force Agniveervayu Recruitment 2025 in Telugu | Latest Jobs in Telugu WhatsApp Group Join Now Telegram Group …
-
Office Assistant Jobs : 10th, 12th & Any డిగ్రీ అర్హతతో కొత్త గా సైన్స్ మ్యూజియమ్స్ లో నోటిఫికేషన్ వచ్చింది | NCSM Office Assistant Recruitment 2025 | Telugu Jobs Point
Office Assistant Jobs : 10th, 12th & Any డిగ్రీ అర్హతతో కొత్త గా సైన్స్ మ్యూజియమ్స్ లో నోటిఫికేషన్ వచ్చింది | NCSM Office Assistant Recruitment 2025 | Telugu Jobs Point WhatsApp Group Join …
-
12th అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ & లోయర్ డివిజన్ క్లర్క్ నోటిఫికేషన్ జారీ | NIUM Data Entry Operator & Lower Division Clerk recruitment 2025 Central Government jobs in Telugu
12th అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ & లోయర్ డివిజన్ క్లర్క్ నోటిఫికేషన్ జారీ | NIUM Data Entry Operator & Lower Division Clerk recruitment 2025 Central Government jobs in Telugu WhatsApp Group Join …
-
గ్రామీణ అభివృద్ధి సంస్థలో 10th అర్హతతో సెక్యూరిటీ గార్డ్ & క్లర్క్ నోటిఫికేషన్ వచ్చేసింది | TIFR Scientific Officer, Clerk, Assistant Recruitment
గ్రామీణ అభివృద్ధి సంస్థలో 10th అర్హతతో సెక్యూరిటీ గార్డ్ & క్లర్క్ నోటిఫికేషన్ వచ్చేసింది | TIFR Scientific Officer, Clerk, Assistant Recruitment WhatsApp Group Join Now Telegram Group Join Now TIFR Notification 2025 Out …
-
తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా నర్సింగ్ అప్రెంటిస్ నోటిఫికేషన్ వచ్చేసింది
తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా నర్సింగ్ అప్రెంటిస్ నోటిఫికేషన్ వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now Sri Venkateswara Institute of Medical Sciences (SVIMS) Nursing Apprentice Notification 2025All Details In Telugu …
-
IB Jobs : 3717 ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చింది
IB Jobs : ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చింది | Intelligence Bureau Executive Recruitment 2025 | Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram Group Join Now Intelligence Bureau Executive …
-
AP రెవెన్యూ శాఖలో తెలుగు భాష వస్తే అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| AP Revenue Department Assistant Technical Recruitment 2025 | Telugu Jobs Point
AP రెవెన్యూ శాఖలో తెలుగు భాష వస్తే అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| AP Revenue Department Assistant Technical Recruitment 2025 | Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram Group Join Now AP …
-
Court Jobs : 10వ తరగతి అర్హతతో కొత్త గా జిల్లా కోర్టులను 1,108 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల
Court Jobs : 10వ తరగతి అర్హతతో కొత్త గా జిల్లా కోర్టులను 1,108 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల WhatsApp Group Join Now Telegram Group Join Now Telangana district court out sourcing job notification 2025Upcoming …
-
MTS Jobs : 10th అర్హతతో డేటా ఏంటి ఆపరేటర్, డ్రైవర్ & MTS ఉద్యోగాలు | BECIL Data Entry Operator, MTS & DriverRecruitment 2025 | Telugu Jobs Point
MTS Jobs : 10th అర్హతతో డేటా ఏంటి ఆపరేటర్, డ్రైవర్ & MTS ఉద్యోగాలు | BECIL Data Entry Operator, MTS & DriverRecruitment 2025 | Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.