Postal Recruitment : రాత పరీక్ష లేకుండా పోస్టల్ శాఖలో భారీగా నోటిఫికేషన్ విడుదల | 29,380 జీతం వస్తుంది
‘Gramin Dak Sevak (GDS) Online Engagement-Special Cycle : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. గ్రామిన్ డాక్ సేవక్ (GDS) ఆన్లైన్ ఎంగేజ్మెంట్-ప్రత్యేక సైకిల్, మే, 2023 విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.
మీరు కనుక మంచి గ్రామిన్ డాక్ సేవక్ (GDS) ఆన్లైన్ ఎంగేజ్మెంట్-ప్రత్యేక సైకిల్, మే, 2023 లో జాబ్ ను పొందాలి అనుకుంటే కనుక మీకు ఇదే సువర్ణ అవకాశం తప్పక ఈ ఆర్టికల్ లో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి తెలుసుకొని వెంటనే అప్లై చేయండి జాబ్ పొందండి. మీకు ఈ ఆర్టికల్ లో ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ
మనకు ఈ భారీ బంపర్ నోటిఫికేషన్ కు విడుదల చేసిన శాఖ వచ్చేసి పోస్టల్ డిపార్ట్మెంట్ లో గ్రామిన్ డాక్ సేవక్ (GDS) వారు ప్రభుత్వ ఆద్వర్యం లో రిలీస్ చేయడం జరిగింది.
పోస్టులు లో ఉన్నటువంటి ముఖ్యంశాలు | |
ఆర్గనైజేషన్ పేరు | పోస్టల్ డిపార్ట్మెంట్ లో గ్రామిన్ డాక్ సేవక్ (GDS) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల |
పోస్టులు పేరు | బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ (BOS)లో గ్రామీణ డాక్ సేవక్స్ (GDS) (బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM)/అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM) గా పోస్టులు |
వయస్సు | 18 to 40 Yrs మధ్యలో కలిగి ఉండాలి. |
అప్లికేషన్ ఫీజు | ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు |
- ISRO HSFC Recruitment : ఇస్రోలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | నెలకు 39 వేల జీతం
- AP Government Jobs : Age 52 Yrs లోపు 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ | One Stop Centre Contract basis job vacancy in Telugu
- Army TGC recruitment : ఆఫీసర్ స్థాయిలో ఉద్యోగాలు … నెల జీతం 70000 – Telugu Jobs Point
- Anganwadi Recruitment 2024 : 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి
- విద్యార్థులకు శుభవార్త : వారికి రూ.3,000 నిరుద్యోగ భృతి
- టాటా సంస్థలో 10+2 అర్హతతో డైరెక్ట్ జాబ్స్ : TMC Recruitment 2024 Apply Now
- Postal GDS 2nd Merit List Results 2024 Out : 44,228 పోస్టల్ GDS ఉద్యోగ ఫలితాలు విడుదల… వెరిఫికేషన్ కావాల్సిన డాక్యుమెంట్ వివరాలు
- Vizag Port Jobs : సీనియర్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ఉద్యోగ నోటిఫికేషన్ | Vizag Port Authority Sr. Asst Traffic Manager Job Recruitment 2024 Latest Notification Apply Online Now – Telugu Jobs Point
- Supervisor Jobs : రాత పరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలు సూపర్వైజర్ ఉద్యోగ నోటిఫికేషన్ | ICAR-IIMR Supervisor Job Recruitment 2024 Latest Notification Apply Online Now
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా పోస్టల్ డిపార్ట్మెంట్ లో బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ (BOS)లో గ్రామీణ డాక్ సేవక్స్ (GDS) (బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM)/అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM).గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
విద్యా అర్హత
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
అభ్యర్థి వయసు
ఈ ఒక్క ఉద్యోగానికి మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీ వయస్సు 18 Yrs కన్నా తక్కువ మరియు 40 Yrs దాటి ఉండరాదు. అర్హులు అయినవారు వెంటనే అప్లై చేసి జాబ్ ను పొందండి.
నెల జీతము
మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు జాబ్స్ లో చేరిన తర్వాత రూ.10,000 to 29,380 వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది.
మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 11/06/2023.
దరకాస్తు రుసుము
మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎంత త్వరగా చేస్తే ఉద్యోగం కొట్టే ఛాన్స్ ఉంటుంది. కనుక వెంటనే అప్లై చేయండి. మేము ఈ ఆర్టికల్ లో దరఖాస్తు ఫీజు గురించి చక్కగా వివరించడం జరగింది అర్హులుఅయిన వారు వెంటనే అప్లై చేసి జాబ్ ను పొందండి.
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం SC, ST, వికలాంగులు మహిళలకు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళకి 100/- రూపాయలు అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
ఎక్కడ అప్లై చేయాలి
మీరు క్రింద ఉన్న అదికారిక లింకు ద్వారా అప్లై చేసుకోగలరు. మేము అప్లై చేసుకొనే విదానం చాలా చక్కగా క్రింద వివరించాము అర్హులైనవారు చదవి అప్లై చేసుకోండి.
అప్లై చేసే విదానం ఫ్రెండ్స్ మేము క్రింద ఇచ్చిన అదికారిక లింకు ను ఓపెన్ చేయండి. ఓపెన్ ఆయన తరువాత అప్లికేషన్ ఫార్మ్ ను డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ లో మీ వివరాలను ఫిల్ చేయండి. ఇచ్చిన వివరాలను రీచెక్ చేసుకోండి తర్వాత అప్లికేషన్ ఆఫ్ లైన్ లో అప్లై చేయండి.
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
ఎంపిక విధానం
డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.
Those who want to download this Notification
Click on the link given below
Important Links:-
Notification Pdf | Click Here |
Official Web Page Online Link | Click Here |
Join WhatsApp Group | Click Here |
Join Telegram Group | Click Here |
10th Class Jobs | Click Here |
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
-
ISRO HSFC Recruitment : ఇస్రోలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | నెలకు 39 వేల జీతం
ISRO HSFC Recruitment : ఇస్రోలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | నెలకు 39 వేల జీతం WhatsApp Group Join Now Telegram Group Join Now ISRO HSFC full notification out latest government job notification in Telugu apply online now ISRO HSFC Notification : ఇస్రో హ్యూమన్ స్పేస్‌ఫ్లైట్ సెంటర్ (HSFC) లో మెడికల్ ఆఫీసర్, సైంటిస్ట్/ఇంజనీర్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ & అసిస్టెంట్…
-
AP Government Jobs : Age 52 Yrs లోపు 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ | One Stop Centre Contract basis job vacancy in Telugu
AP Government Jobs : Age 52 Yrs లోపు 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ | One Stop Centre Contract basis job vacancy in Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now ఉద్యోగం పూర్తి వివరాలు: మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ (DW&CWEO), అనకాపల్లి జిల్లా, ఒన్ స్టాప్ సెంటర్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే పోస్టుల…
-
Army TGC recruitment : ఆఫీసర్ స్థాయిలో ఉద్యోగాలు … నెల జీతం 70000 – Telugu Jobs Point
Army TGC recruitment : ఆఫీసర్ స్థాయిలో ఉద్యోగాలు … నెల జీతం 70000 WhatsApp Group Join Now Telegram Group Join Now Indian Army TGC 141 recruitment in Telugu : భారత ఆర్మీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (TGC) కోసం అప్లికేషన్లు ఆహ్వానిస్తున్నాయి. ఇది టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న పురుష అభ్యర్థులకు మిలటరీలో చేరేందుకు ఒక మంచి అవకాశం. ఆర్మీ రిక్రూట్మెంట్ అప్లికేషన్‌ను 18 సెప్టెంబర్ నుంచి 17 అక్టోబర్…
-
Anganwadi Recruitment 2024 : 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి
Anganwadi Recruitment 2024 : 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now Anganwadi Jobs : జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులకు అర్హత, ఆసక్తి ఉన్న వారు దరఖాస్తులు చేసుకోవాలని 2024 సంవత్సరానికి అంగన్వాడి విభాగంలో భారీ సంఖ్యలో ఖాళీలను భర్తీ చేయడానికి మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ (WCD) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 55…
-
విద్యార్థులకు శుభవార్త : వారికి రూ.3,000 నిరుద్యోగ భృతి
విద్యార్థులకు శుభవార్త : వారికి రూ.3,000 నిరుద్యోగ భృతి WhatsApp Group Join Now Telegram Group Join Now Nirudyoga Bruthi In Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పేద విద్యను అభ్యసించిన నిరుద్యోగుల కోసం సరికొత్త ప్రణాళికను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. పేద విద్యను అభ్యసించి, ప్రస్తుతం నిరుద్యోగులుగా ఉన్న వారికి ప్రభుత్వం నుండి రూ. 3,000 నిరుద్యోగ భృతి అందించాలని భావిస్తోంది. ఈ నిర్ణయం ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం…
-
టాటా సంస్థలో 10+2 అర్హతతో డైరెక్ట్ జాబ్స్ : TMC Recruitment 2024 Apply Now
టాటా సంస్థలో 10+2 అర్హతతో డైరెక్ట్ జాబ్స్ : TMC Recruitment 2024 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now టాటా మెమోరియల్ సెంటర్ (TMC) రిక్రూట్మెంట్ 2024 : టాటా మెమోరియల్ సెంటర్ (TMC) వివిధ విభాగాల్లో పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి 2024 సంవత్సరానికి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇది మెడికల్, టెక్నికల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ అవకాశాలు టాటా…
-
Postal GDS 2nd Merit List Results 2024 Out : 44,228 పోస్టల్ GDS ఉద్యోగ ఫలితాలు విడుదల… వెరిఫికేషన్ కావాల్సిన డాక్యుమెంట్ వివరాలు
Postal GDS 2nd Merit List Results 2024 Out : 44,228 పోస్టల్ GDS ఉద్యోగ ఫలితాలు విడుదల… వెరిఫికేషన్ కావాల్సిన డాక్యుమెంట్ వివరాలు WhatsApp Group Join Now Telegram Group Join Now Postal GDS 2nd Merit List Results 2024 : పోస్టల్ శాఖలో 44,228 పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాలు ఈ షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు 03/10/2024న లేదా అంతకు ముందు వారి పేర్లతో పేర్కొన్న డివిజనల్ హెడ్…
-
Supervisor Jobs : రాత పరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలు సూపర్వైజర్ ఉద్యోగ నోటిఫికేషన్ | ICAR-IIMR Supervisor Job Recruitment 2024 Latest Notification Apply Online Now
Supervisor Jobs : రాత పరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలు సూపర్వైజర్ ఉద్యోగ నోటిఫికేషన్ | ICAR-IIMR Supervisor Job Recruitment 2024 Latest Notification Apply Online Now WhatsApp Group Join Now Telegram Group Join Now ICAR-IIMR Supervisor Job Notification :- ICAR-IIMR (భారత సార్వజనిక జొన్నల పరిశోధన సంస్థ)-లో సూపర్వైజర్-1 మరియు సూపర్వైజర్-2 ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుగులో అందుబాటులో ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ లో ఎటువంటి…
-
APSDPS Jobs : స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | APSDPS SVMU Outsourcing Basis job notification apply online now
APSDPS Jobs : స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | APSDPS SVMU Outsourcing Basis job notification apply online now WhatsApp Group Join Now Telegram Group Join Now APSDPS Jobs : ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (APSPSDPS) నుండి స్వర్ణాంధ్ర విజన్ మేనేజ్మెంట్ యూనిట్ (SVMU) ప్రొఫెషనల్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలు మొత్తం 24 ఖాళీలతో ఉండగా,…
-
Warden jobs : రాత పరీక్ష లేకుండా గురుకుల పాఠశాలలో జాబ్స్ | TMREIS Outsourcing job recruitment in Telugu | Warden jobs Telugu Jobs Point
Warden jobs : రాత పరీక్ష లేకుండా గురుకుల పాఠశాలలో జాబ్స్ | TMREIS Outsourcing job recruitment in Telugu | Warden jobs Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram Group Join Now TMREIS Outsourcing Notification : తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ సొసైటీ (TMREIS) ఆధ్వర్యంలో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని మైనారిటీ గురుకుల సంక్షేమ పాఠశాల, కళాశాలల యందు విధులు నిర్వహించుటకు ఈ క్రింద వివరించబడిన ఔట్సోర్సింగ్…
-
AP Outsourcing jobs : కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగాల
Andhra Pradesh Contract & Outsourcing Job Notification Latest Guntur Job Recruitment In Telugu
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.