Anganwadi Jobs 2023 పరీక్షలు లేకుండా సొంత గ్రామంలో అంగన్వాడీ జాబ్ Latest Anganwadi AWWs/ Mini AWWs/ AWHs Recruitment 2023 Apply Online, Eligibility Criteria in Telugu

Anganwadi Jobs 2023 పరీక్షలు లేకుండా సొంత గ్రామంలో అంగన్వాడీ జాబ్ Latest Anganwadi AWWs/ Mini AWWs/ AWHs Recruitment 2023 Apply Online, Eligibility Criteria in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు 

📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి.

📌ఎటువంటి రాత పరీక్ష మరియు ఫీజు లేకుండా ఉద్యోగం పొందే అవకాశం.

📌కేవలం పదో తరగతి పాస్ అయి ఉంటే చాలు.

📌మహిళలకు సువర్ణ అవకాసం అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ, 15 రోజుల్లో జాబు లో ఉంటారు.

📌నెలకు అంగన్వాడి కార్యకర్తకు గౌరవ వేతనం రూ:11500/-, మిని అంగన్వాడి కార్యకర్త గౌరవ వేతనం రూ:7000/- మరియు అంగన్వాడి సహాయకులు గౌరవ వేతనం రూ:7000/- చెల్లించబడును.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

అంగన్వాడీ కార్యకర్తలు/సహాయకుల నియామకమునకు ప్రకటన దిగువనుదహరించిన అంగన్వాడీ కార్యకర్తలు / సహాయకుల/మినీ అంగన్వాడీ కార్యకర్తల నియామకమునకు జి.ఓ.ఎం.ఎస్.నెం 18, తే 15.05.2015 దీ ప్రకారం నోటిఫికేషన్ జారీ చేయడమైనది. ప్రభుత్వ ఉత్తర్వులు నెం.39, స్త్రీ శిశు మరియు వయో వృద్ధుల శాఖ, తే 06.09.2011 మరియు జి.ఓ.ఏం.ఎస్.నెం.7, స్త్రీ శిశు మరియు వయో వృద్ధుల శాఖ తే 27.01.2012 దీ అనుసరించి మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ, స్త్రీ శిశు సంక్షేమ విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల శాఖ వారి మెమో. నెం. 1975084/prog.1/A1/2023, dt.14.05.2023 లోని ప్రభుత్వం వారి ఆమోదపు ఉత్తర్వులు అనుసరించి శ్రీకాకుళం జిల్లా లో గల ఐ..సి.డి.ఎస్. ప్రాజక్టుల నందు ఏర్పడిన ఈ దిగువ పేర్కొన్న అంగన్వాడీ కార్యకర్తల /సహాయకుల పోస్టుల ఖాళీలను, ప్రభుత్వము వారు రూల్ ఆఫ్ రిజెర్వేషన్ కొరకు నిర్దేశించిన కమ్యూనల్ రోస్టర్ రిజిస్టర్ అనుసరించి, ఐ.సి.డి.ఎస్.ప్రాజక్టు ఒక యూనిట్ గా పరిగణించి కేటగిరిని నిర్ధారించి, సంబధిత కేటగిరీ అభ్యర్థులతో భర్తీ చేయుటకు కేటగిరీ వారీగా ప్రకటించడమైనది. కావున అర్హులైన వివాహిత మహిళా అభ్యుర్ధులు, ధరఖాస్తులను తే: 18.05.2023 నుండి తే: 25.05.2023 దీ సా.5.00 గంటలలోపు సంబంధిత ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్టు వారి కార్యాలయమునకు అందజేయవలసినదిగా నిబంధనల కొరకు నియమ నిబంధనల ప్రతి జత చేయడమైనది. సదరు నిబంధనల ప్రకారం వచ్చిన ధరఖాస్తుదారులు మాత్రమే ఇంటర్వ్యూ నకు పిలవబడుదురు. తెలియజేయబడమైనది. ఇంటర్వూ తేదీ మరియు స్థలము తరువాత తెలియజేయబడును. భర్తీ నియమ

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

దిగువ ఉదహరించిన ఖాళీలు పోస్టులను 3 సార్లు సదరు రోస్టర్ పాయింట్ నోటిఫికేషన్ యివ్వడమైనది మరియు 4 వ సారి సదరు రోస్టర్ పాయింట్ మార్చి నోటిఫికేషన్ యిచ్చినప్పటికీ కూడా అర్హత గల అభ్యర్థులు లభ్యం కానందున ప్రభుత్వం వారి ఆమోదంతో ఈ సదరు రోస్టర్ పాయింట్లును ఓపెన్ కేటగిరీకి మార్చి ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ మంజూరు చేయడమైనది. ఈ ఓపెన్ కేటగిరీ నందు అన్ని కులముల అభ్యర్థులు అనగా SC/ST/BC-A, B, C, D, E మరియు OC అందరూ ధరఖాస్తులు చేసుకొనవచ్చును.

10th Class Jobs Click Here 
12th Class JobsClick Here
Degree JobsClick Here

Latest Anganwadi AWWs/ Mini AWWs/ AWHs Recruitment 2023 Notification in Telugu Eligibility Criteria :

పోస్టులు లో ఉన్నటువంటి ముఖ్యంశాలు 
ఆర్గనైజేషన్ పేరు అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 
పోస్టులు పేరు అంగన్వాడి టీచర్, అంగన్వాడి మినీ టీచరు & అంగన్వాడి సహాయక పోస్టులు 
మొత్తం పోస్టులు 123
నెల జీతము  7,000/- to 11,500/- 
అర్హత పోస్టును అనుసరించి  10th, స్థానిక మహిళలు అర్హులు
వయస్సు21 to 35 Yrs మధ్యలో కలిగి ఉండాలి. 
అప్లికేషన్ ఫీజు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు 
అప్లికేషన్ ప్రారంభం తేదీ  06/05/2023
అప్లికేషన్ చివరి తేదీ 12/05/2023

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

వయస్సు :

నోటిఫికేషన్ తేదీ నాటికి 21 to 34 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు.

Note: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

విద్యార్హత :

నోటిఫికేషన్ నాటికి 10వ తరగతి పాస్ అయినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే సొంత గ్రామంలో నివసిస్తూ ఉండాలి, ఆ ఊరు కోడలి ఉండాలి. తెలుగు చదవడం, రాయటం రావాలి. 

Latest Anganwadi AWWs/ Mini AWWs/ AWHs Recruitment 2023 Notification  in Telugu Salary Details :

పోస్టులు పేరు నెల జీతము 
అంగన్‌వాడీ టీచర్రూ.11,500/-
మినీ అంగన్‌వాడీ టీచర్రూ.7,000/-
హెల్పర్‌రూ.7,000/-

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest Anganwadi AWWs/ Mini AWWs/ AWHs Recruitment 2023 Notification  in Telugu  Eligibility Documents  

జతపరచవలసిన ధ్రువ పత్రాలు (Scanned copies) : కింద ఇవ్వబడినటువంటి డాక్యుమెంట్ అన్ని రెడీగా చేసి పెట్టుకోండి

అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గ్రాజిటెడ్ అధికారి చే ధ్రువీకరించేసి జతపరచవలసినవి

1.పుట్టిన తేది/ వయస్సు దృవీకరణ పత్రం.

2.తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం. SC/ST/ BC అయితే.

3.విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.

4.తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం.

5.అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.

6.వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.

7.అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.

8.ఇత .. అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

Latest Anganwadi AWWs/ Mini AWWs/ AWHs Recruitment 2023 Notification  in Telugu Selection Process :

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

ఎంపిక విధానం :

రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.

రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. అంగన్వాడీ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించటం లేదు. అభ్యర్ధుల విద్యార్హతుల ఆధారంగానే ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకు నిర్వహించే ఈ ప్రక్రియలో 10వ తరగతి ఉత్తీ ర్ణులైన వారికి 50 మార్కులు, ఫ్రీ స్కూల్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నవారికి అదనంగా 5 మార్కులు, వితంతువులకు 5 మార్కులు, అనాధులు, దివ్యాంగులకు 10 నుంచి 5 మార్కులు కేటాయిస్తారు. అలాగే ఒరల్ ఇంటర్వ్యూ కు 20 మార్కులకు ఉంటుంది. మెరిట్ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

Those who want to download this Notification

Click on the link given below

Anganwadi Workers/ Mini Anganwadi Workers/ Anganwadi Helpers Important Links:-

Notification PdfClick Here  
Application Pdf Click Here
అంగన్వాడీ అప్లికేషన్ ఫుల్ వీడియోClick Here   

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Comment

You cannot copy content of this page