Mega Job Mela కేవలం 10th అర్హతతో పరీక్ష ఫీజు లేదు అప్లై చేస్తే జాబ్ గ్యారెంటీ Latest APSSDC Job Recruitment 2023 Notification in Telugu
May 11, 2023 by Telugu Jobs Point
ముఖ్యాంశాలు:-
📌జిల్లా నైపుణాభివృద్ధి సంస్థ డీఆర్ఎ సీ-డ్యాప్, జిల్లా ఉపాధికార్యాలయం ద్వారా కొత్త రిక్రూట్మెంట్ 2023
📌కింద వరకు చూడండి చాలా నోటిఫికేషన్ వివరాలు ఉన్నాయి.
📌 మీరు అప్లై చేసుకుంటే మీకు 100% జాబ్ వస్తుంది.
📌పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, అందరూ అర్హులే
📌అప్లికేషన్ ఫీజు లేదు, అప్లై చేస్తే త్వరగా ఉద్యోగం వస్తుంది.
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
జిల్లా నైపుణాభివృద్ధి సంస్థ డీఆర్ఎ సీ-డ్యాప్, జిల్లా ఉపాధికార్యాలయం సంయుక్తాధ్వర్యంలో కలెక్టరేట్ ని తమ కార్యాలయంలో జాబేళా నిర్వహిస్తు న్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి దీప్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీలో ఫార్మసిస్టు, వినూత్న ఫర్టిలైజర్స్‌లో సేల్స్ రెప్రజెంటేటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లకు జాబేళా నిర్వహిస్తున్నామన్నారు. ఎస్ఎస్సీ, టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డీపామ్, ఎంఫామ్, బీ ఫామ్, డిప్లొమా, ఎంబీఏ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువత ఇందుకు అర్హులన్నారు. 18-35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాల న్నారు. ఆసక్తిగల వారు తమ విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలు, పాస్‌పోర్టుసైజ్ ఫొటోలతో హాజరు కావాలన్నారు. అభ్యర్థులు https://www.apssdc.in/home/ వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు
పోస్టులు లో ఉన్నటువంటి ముఖ్యంశాలు | |
ఆర్గనైజేషన్ పేరు | జిల్లా నైపుణాభివృద్ధి సంస్థ లో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల |
మొత్తం పోస్టులు | 4500 |
నెల జీతము | 11,000/- to 35,000/- |
అర్హత | పోస్టును అనుసరించి 10th,12th, ITI స్థానిక మహిళలు అర్హులు |
వయస్సు | 18 to 35 Yrs మధ్యలో కలిగి ఉండాలి. |
అప్లికేషన్ ఫీజు | ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు |
అప్లికేషన్ ప్రారంభం తేదీ | 11/05/2023 |
అప్లికేషన్ చివరి తేదీ | 19/05/2023 |
10th Class Jobs | Click Here |
12th Class Jobs | Click Here |
Degree Jobs | Click Here |
Mega Job Mela Recruitment 2023 In Telugu full details
🛑Registration Click Here
29 అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం : జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీకి ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి ప్రత్యేక ప్రకటన వెల్లడించారు. ఈ 29 పోస్టుల్లో మూడు కార్యకర్త (టీచర్), ఒకటి మినీ టీచర్, 25 ఆయా పోస్టులు ఉన్నాయి. ఈ నెల 6 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలు కానుంది. ఇదే నెల 12 లోపు ఆయా ప్రాజెక్టుల సీడీపీఓలకు దరఖాస్తులు అందజేయాల్సి ఉంటుంది. నిర్దేశిత రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం దరఖా స్తులు తీసుకుంటారు. ఏ పోస్టు ఎవరికి కేటాయించారన్న వివరాలు సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టుల కార్యాలయాల నోటీసు బోర్డులో ప్రకటిం చాలని పీడీ సూచించారు. ప్రాజెక్టుల వారీగా ఖాళీ పోస్టుల వివరాలు.. కూడేరు, శింగనమల, రాయదుర్గం ప్రాజెక్టుల పరిధిలో ఐదు పోస్టుల చొప్పున, తాడిపత్రి, కణేకల్లులో నాలుగు ప్రకారం, అనంత నగరంలో మూడు, కళ్యాణదుర్గంలో రెండు, ఉరవకొండలో ఒకటి ప్రకారం ఉన్నాయి.
సిడిపిఒలు తప్పనిసరిగా పాటించవలసిన సూచనలు:
1. సంబంధిత సి.డి.పి.ఓలు వారి కార్యాలయము నందలి నోటీసు బోర్డు నందు అంగన్వాడీ కేంద్రమునకు సంబంధించిన రోస్టర్ ను ప్రదర్శించవలెను.
2. నిర్ణీత సమయంలో వచ్చిన అన్ని దరఖాస్తులను తీసుకోవాలి మరియు సపరేట్ రిజిష్టరులో నమోదు చేసుకుని రసీదు ఇవ్వాలి.
3. వచ్చిన ప్రతి దరఖాస్తును నోటిఫికేషన్ లోని రోస్టర్ తో తనిఖీ చేసి, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అర్హతలను పరిశీలించే సమయంలో వారి స్థానికత, పదవ తరగతి ఉత్తీర్ణత, స్టడీ సర్టిఫికెట్లు, టి.సి., ‘కులం వంటి ముఖ్యమైన విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. 4. ప్రతి దరఖాస్తును ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పరిశీలించి అర్హులు మరియు అనర్హుల నివేదికను సంబంధిత ప్రొఫార్మాలో (ఎక్సెల్ కాపి మరియు ఇంకు సంతకం కాపీ) ప్రాజెక్టు డైరెక్టర్ వారికి
15-05-2023, సాయంత్రం 05.00 లోపల సంబంధిత సెక్షన్ అసిస్టెంట్ ద్వారా సమర్పించాలి.
Those who want to download this Notification
Click on the link given below
Anganwadi Workers/ Mini Anganwadi Workers/ Anganwadi Helpers
Important Links:-
1st Notification Pdf | Click Here |
2nd Notification Pdf | Click Here |
Application Pdf | Click Here |
అంగన్వాడీ అప్లికేషన్ ఫుల్ వీడియో | Click Here |
-
Tirupati Jobs : రాత పరీక్ష లేకుండా తిరుపతిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగ నోటిఫికేషన్ | SLSMPC outsourcing basis job notification in Telugu latest Tirupati Jobs Apply Now
Tirupati Jobs : రాత పరీక్ష లేకుండా తిరుపతిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగ నోటిఫికేషన్ | SLSMPC outsourcing basis job notification in Telugu latest Tirupati Jobs Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now SLSMPC Jobs : నిరుద్యోగులకు మరో భారీ శుభవార్త… కేవలం సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు.. వెంటనే అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ శ్రీ పద్మావతి పిల్లల హృదయ కేంద్రం, తిరుపతిలో ఔట్సోర్సింగ్…
-
Telangana jobs : భారీగా కుటుంబ సంక్షేమ శాఖలో స్టాఫ్ నర్స్ ఉద్యోగ నోటిఫికేషన్ | MHSRB staff nurse job recruitment 2024 latest 2050 vacancy staff nurse job notification all details in Telugu apply now – Telugu Jobs Point
Telangana jobs : భారీగా కుటుంబ సంక్షేమ శాఖలో స్టాఫ్ నర్స్ ఉద్యోగ నోటిఫికేషన్ | MHSRB staff nurse job recruitment 2024 latest 2050 vacancy staff nurse job notification all details in Telugu apply now – Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram Group Join Now Telangana Government Jobs : తెలంగాణ ప్రభుత్వం మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్,…
-
ISRO HSFC Recruitment : ఇస్రోలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | నెలకు 39 వేల జీతం
ISRO HSFC Recruitment : ఇస్రోలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | నెలకు 39 వేల జీతం WhatsApp Group Join Now Telegram Group Join Now ISRO HSFC full notification out latest government job notification in Telugu apply online now ISRO HSFC Notification : ఇస్రో హ్యూమన్ స్పేస్‌ఫ్లైట్ సెంటర్ (HSFC) లో మెడికల్ ఆఫీసర్, సైంటిస్ట్/ఇంజనీర్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ & అసిస్టెంట్…
-
AP Government Jobs : Age 52 Yrs లోపు 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ | One Stop Centre Contract basis job vacancy in Telugu
AP Government Jobs : Age 52 Yrs లోపు 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ | One Stop Centre Contract basis job vacancy in Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now ఉద్యోగం పూర్తి వివరాలు: మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ (DW&CWEO), అనకాపల్లి జిల్లా, ఒన్ స్టాప్ సెంటర్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే పోస్టుల…
-
Army TGC recruitment : ఆఫీసర్ స్థాయిలో ఉద్యోగాలు … నెల జీతం 70000 – Telugu Jobs Point
Army TGC recruitment : ఆఫీసర్ స్థాయిలో ఉద్యోగాలు … నెల జీతం 70000 WhatsApp Group Join Now Telegram Group Join Now Indian Army TGC 141 recruitment in Telugu : భారత ఆర్మీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (TGC) కోసం అప్లికేషన్లు ఆహ్వానిస్తున్నాయి. ఇది టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న పురుష అభ్యర్థులకు మిలటరీలో చేరేందుకు ఒక మంచి అవకాశం. ఆర్మీ రిక్రూట్మెంట్ అప్లికేషన్‌ను 18 సెప్టెంబర్ నుంచి 17 అక్టోబర్…
-
Anganwadi Recruitment 2024 : 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి
Anganwadi Recruitment 2024 : 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now Anganwadi Jobs : జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులకు అర్హత, ఆసక్తి ఉన్న వారు దరఖాస్తులు చేసుకోవాలని 2024 సంవత్సరానికి అంగన్వాడి విభాగంలో భారీ సంఖ్యలో ఖాళీలను భర్తీ చేయడానికి మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ (WCD) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 55…
-
విద్యార్థులకు శుభవార్త : వారికి రూ.3,000 నిరుద్యోగ భృతి
విద్యార్థులకు శుభవార్త : వారికి రూ.3,000 నిరుద్యోగ భృతి WhatsApp Group Join Now Telegram Group Join Now Nirudyoga Bruthi In Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పేద విద్యను అభ్యసించిన నిరుద్యోగుల కోసం సరికొత్త ప్రణాళికను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. పేద విద్యను అభ్యసించి, ప్రస్తుతం నిరుద్యోగులుగా ఉన్న వారికి ప్రభుత్వం నుండి రూ. 3,000 నిరుద్యోగ భృతి అందించాలని భావిస్తోంది. ఈ నిర్ణయం ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం…
-
టాటా సంస్థలో 10+2 అర్హతతో డైరెక్ట్ జాబ్స్ : TMC Recruitment 2024 Apply Now
టాటా సంస్థలో 10+2 అర్హతతో డైరెక్ట్ జాబ్స్ : TMC Recruitment 2024 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now టాటా మెమోరియల్ సెంటర్ (TMC) రిక్రూట్మెంట్ 2024 : టాటా మెమోరియల్ సెంటర్ (TMC) వివిధ విభాగాల్లో పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి 2024 సంవత్సరానికి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇది మెడికల్, టెక్నికల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ అవకాశాలు టాటా…
-
Postal GDS 2nd Merit List Results 2024 Out : 44,228 పోస్టల్ GDS ఉద్యోగ ఫలితాలు విడుదల… వెరిఫికేషన్ కావాల్సిన డాక్యుమెంట్ వివరాలు
Postal GDS 2nd Merit List Results 2024 Out : 44,228 పోస్టల్ GDS ఉద్యోగ ఫలితాలు విడుదల… వెరిఫికేషన్ కావాల్సిన డాక్యుమెంట్ వివరాలు WhatsApp Group Join Now Telegram Group Join Now Postal GDS 2nd Merit List Results 2024 : పోస్టల్ శాఖలో 44,228 పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాలు ఈ షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు 03/10/2024న లేదా అంతకు ముందు వారి పేర్లతో పేర్కొన్న డివిజనల్ హెడ్…
-
Supervisor Jobs : రాత పరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలు సూపర్వైజర్ ఉద్యోగ నోటిఫికేషన్ | ICAR-IIMR Supervisor Job Recruitment 2024 Latest Notification Apply Online Now
Supervisor Jobs : రాత పరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలు సూపర్వైజర్ ఉద్యోగ నోటిఫికేషన్ | ICAR-IIMR Supervisor Job Recruitment 2024 Latest Notification Apply Online Now WhatsApp Group Join Now Telegram Group Join Now ICAR-IIMR Supervisor Job Notification :- ICAR-IIMR (భారత సార్వజనిక జొన్నల పరిశోధన సంస్థ)-లో సూపర్వైజర్-1 మరియు సూపర్వైజర్-2 ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుగులో అందుబాటులో ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ లో ఎటువంటి…
-
APSDPS Jobs : స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | APSDPS SVMU Outsourcing Basis job notification apply online now
APSDPS Jobs : స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | APSDPS SVMU Outsourcing Basis job notification apply online now WhatsApp Group Join Now Telegram Group Join Now APSDPS Jobs : ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (APSPSDPS) నుండి స్వర్ణాంధ్ర విజన్ మేనేజ్మెంట్ యూనిట్ (SVMU) ప్రొఫెషనల్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలు మొత్తం 24 ఖాళీలతో ఉండగా,…
-
Warden jobs : రాత పరీక్ష లేకుండా గురుకుల పాఠశాలలో జాబ్స్ | TMREIS Outsourcing job recruitment in Telugu | Warden jobs Telugu Jobs Point
Warden jobs : రాత పరీక్ష లేకుండా గురుకుల పాఠశాలలో జాబ్స్ | TMREIS Outsourcing job recruitment in Telugu | Warden jobs Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram Group Join Now TMREIS Outsourcing Notification : తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ సొసైటీ (TMREIS) ఆధ్వర్యంలో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని మైనారిటీ గురుకుల సంక్షేమ పాఠశాల, కళాశాలల యందు విధులు నిర్వహించుటకు ఈ క్రింద వివరించబడిన ఔట్సోర్సింగ్…
-
AP Outsourcing jobs : కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగాల
Andhra Pradesh Contract & Outsourcing Job Notification Latest Guntur Job Recruitment In Telugu
-
10574 కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,అర్హతలు 10th, ఇంటర్, డిప్లొమా Top 11 Govt Job Notification in Telugu
10574 కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,అర్హతలు 10th, ఇంటర్, డిప్లొమా Top 11 Govt Job Notification in Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now Top 11 Government Notification : నిరుద్యోగులకు శుభవార్త కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ డిపార్ట్మెంట్లో వివిధ రకాలుగా ఉద్యోగాలతో విడుదల కావడం జరిగింది ఈ ఉద్యోగాల కేవలం టెన్త్ క్లాస్ ఇంటర్ డిప్లమా ఎన్ని డిగ్రీ & BE,…