Mega Job Mela : 10th అర్హతతో  పరీక్ష ఫీజు లేదు  అప్లై చేస్తే జాబ్ గ్యారెంటీ  Latest APSSDC Job Recruitment 2023 Notification in Telugu

Mega Job Mela : 10th అర్హతతో  పరీక్ష ఫీజు లేదు  అప్లై చేస్తే జాబ్ గ్యారెంటీ  Latest APSSDC   Job Recruitment 2023 Notification in Telugu

ముఖ్యాంశాలు:-

WhatsApp Group Join Now
Telegram Group Join Now

📌జిల్లా నైపుణాభివృద్ధి సంస్థ డీఆర్ఎ సీ-డ్యాప్, జిల్లా ఉపాధికార్యాలయం ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2023

📌కింద వరకు చూడండి చాలా నోటిఫికేషన్ వివరాలు ఉన్నాయి.

📌 మీరు అప్లై చేసుకుంటే మీకు 100% జాబ్ వస్తుంది.

📌పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, అందరూ అర్హులే 

📌అప్లికేషన్ ఫీజు లేదు, అప్లై చేస్తే త్వరగా ఉద్యోగం వస్తుంది. 

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

జిల్లా నైపుణాభివృద్ధి సంస్థ డీఆర్ఎ సీ-డ్యాప్, జిల్లా ఉపాధికార్యాలయం సంయుక్తాధ్వర్యంలో కలెక్టరేట్ ని తమ కార్యాలయంలో జాబేళా నిర్వహిస్తు న్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి దీప్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీలో ఫార్మసిస్టు, వినూత్న ఫర్టిలైజర్స్లో సేల్స్ రెప్రజెంటేటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్లకు జాబేళా నిర్వహిస్తున్నామన్నారు. ఎస్ఎస్సీ, టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డీపామ్, ఎంఫామ్, బీ ఫామ్, డిప్లొమా, ఎంబీఏ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువత ఇందుకు అర్హులన్నారు. 18-35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాల న్నారు. ఆసక్తిగల వారు తమ విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలు, పాస్పోర్టుసైజ్ ఫొటోలతో హాజరు కావాలన్నారు. అభ్యర్థులు https://www.apssdc.in/home/ వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

పోస్టులు లో ఉన్నటువంటి ముఖ్యంశాలు 
ఆర్గనైజేషన్ పేరు జిల్లా నైపుణాభివృద్ధి సంస్థ లో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 
మొత్తం పోస్టులు 320
నెల జీతము  11,000/- to 35,000/- 
అర్హత పోస్టును అనుసరించి  10th,12th, ITI స్థానిక మహిళలు అర్హులు
వయస్సు18 to 35 Yrs మధ్యలో కలిగి ఉండాలి. 
అప్లికేషన్ ఫీజు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు 
అప్లికేషన్ ప్రారంభం తేదీ  09/05/2023
అప్లికేషన్ చివరి తేదీ 17/05/2023

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

10th Class JobsClick Here
12th Class Jobs Click Here
Degree JobsClick Here

Mega Job Mela Recruitment 2023 In Telugu full details

🛑Registration Click Here 

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

29 అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం : జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీకి ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి ప్రత్యేక ప్రకటన వెల్లడించారు. ఈ 29 పోస్టుల్లో మూడు కార్యకర్త (టీచర్), ఒకటి మినీ టీచర్, 25 ఆయా పోస్టులు ఉన్నాయి. ఈ నెల 6 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలు కానుంది. ఇదే నెల 12 లోపు ఆయా ప్రాజెక్టుల సీడీపీఓలకు దరఖాస్తులు అందజేయాల్సి ఉంటుంది. నిర్దేశిత రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం దరఖా స్తులు తీసుకుంటారు. ఏ పోస్టు ఎవరికి కేటాయించారన్న వివరాలు సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టుల కార్యాలయాల నోటీసు బోర్డులో ప్రకటిం చాలని పీడీ సూచించారు. ప్రాజెక్టుల వారీగా ఖాళీ పోస్టుల వివరాలు.. కూడేరు, శింగనమల, రాయదుర్గం ప్రాజెక్టుల పరిధిలో ఐదు పోస్టుల చొప్పున, తాడిపత్రి, కణేకల్లులో నాలుగు ప్రకారం, అనంత నగరంలో మూడు, కళ్యాణదుర్గంలో రెండు, ఉరవకొండలో ఒకటి ప్రకారం ఉన్నాయి.

సిడిపిఒలు తప్పనిసరిగా పాటించవలసిన సూచనలు:

1. సంబంధిత సి.డి.పి.ఓలు వారి కార్యాలయము నందలి నోటీసు బోర్డు నందు అంగన్వాడీ కేంద్రమునకు సంబంధించిన రోస్టర్ ను ప్రదర్శించవలెను.

2. నిర్ణీత సమయంలో వచ్చిన అన్ని దరఖాస్తులను తీసుకోవాలి మరియు సపరేట్ రిజిష్టరులో నమోదు చేసుకుని రసీదు ఇవ్వాలి.

3. వచ్చిన ప్రతి దరఖాస్తును నోటిఫికేషన్ లోని రోస్టర్ తో తనిఖీ చేసి, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అర్హతలను పరిశీలించే సమయంలో వారి స్థానికత, పదవ తరగతి ఉత్తీర్ణత, స్టడీ సర్టిఫికెట్లు, టి.సి., ‘కులం వంటి ముఖ్యమైన విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. 4. ప్రతి దరఖాస్తును ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పరిశీలించి అర్హులు మరియు అనర్హుల నివేదికను సంబంధిత ప్రొఫార్మాలో (ఎక్సెల్ కాపి మరియు ఇంకు సంతకం కాపీ) ప్రాజెక్టు డైరెక్టర్ వారికి

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

15-05-2023, సాయంత్రం 05.00 లోపల సంబంధిత సెక్షన్ అసిస్టెంట్ ద్వారా సమర్పించాలి.

Those who want to download this Notification

Click on the link given below

Anganwadi Workers/ Mini Anganwadi Workers/ Anganwadi Helpers

Important Links:-

1st Notification PdfClick Here
2nd Notification PdfClick Here
Application Pdf Click Here
అంగన్వాడీ అప్లికేషన్ ఫుల్ వీడియోClick Here   
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page