Latest Mega Job Mela 2023 : 10th అర్హతతో  పరీక్ష లేదు ఫీజు లేదు  అప్లై చేస్తే జాబ్ గ్యారెంటీ  APSSDC Job Recruitment 2023 Notification in Telugu

Latest Mega Job Mela 2023 : 10th అర్హతతో  పరీక్ష లేదు ఫీజు లేదు  అప్లై చేస్తే జాబ్ గ్యారెంటీ  APSSDC   Job Recruitment 2023 Notification in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు:-

📌జిల్లా నైపుణాభివృద్ధి సంస్థ డీఆర్ఎ సీ-డ్యాప్, జిల్లా ఉపాధికార్యాలయం ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2023

📌కింద వరకు చూడండి చాలా నోటిఫికేషన్ వివరాలు ఉన్నాయి.

📌 మీరు అప్లై చేసుకుంటే మీకు 100% జాబ్ వస్తుంది.

📌పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, అందరూ అర్హులే 

📌అప్లికేషన్ ఫీజు లేదు, అప్లై చేస్తే త్వరగా ఉద్యోగం వస్తుంది. 

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

➡️💥10th Class Jobs Click Here

జిల్లా నైపుణాభివృద్ధి సంస్థ డీఆర్ఎ సీ-డ్యాప్, జిల్లా ఉపాధికార్యాలయం సంయుక్తాధ్వర్యంలో కలెక్టరేట్ ని తమ కార్యాలయంలో జాబేళా నిర్వహిస్తు న్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి దీప్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీలో ఫార్మసిస్టు, వినూత్న ఫర్టిలైజర్స్లో సేల్స్ రెప్రజెంటేటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్లకు జాబేళా నిర్వహిస్తున్నామన్నారు. ఎస్ఎస్సీ, టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డీపామ్, ఎంఫామ్, బీ ఫామ్, డిప్లొమా, ఎంబీఏ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువత ఇందుకు అర్హులన్నారు. 18-35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాల న్నారు. ఆసక్తిగల వారు తమ విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలు, పాస్పోర్టుసైజ్ ఫొటోలతో హాజరు కావాలన్నారు. అభ్యర్థులు https://www.apssdc.in/home/ వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు

➡️💥10th Class Jobs Click Here

10th Class JobsClick Here 
12th Class Jobs Click Here
Degree JobsClick Here

Mega Job Mela Recruitment 2023 In Telugu full details

🛑Registration Click Here 

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారిణి మచిలీపట్నం కృష్ణా జిల్లా వారి కార్యాలయం ఆర్.సి.నెం.336/ఎ/2021 తేది. 19.04.2023 కృష్ణా జిల్లా కలెక్టర్ గారి అనుమతితో జిల్లాలో ఈ దిగువ పేర్కొనబడిన 10 ఐ సి డి యస్ ప్రాజెక్టులలోని అంగన్ వాడి కేంద్రములలో 9 అంగన్ వాడి కార్యకర్త పోస్టులు, 4 మినీ అంగన్ వాడి కార్యకర్త పోస్టులు మరియు 42 అంగన్ వాడి సహాయకురాలు పోస్టులు రోస్టర్ అనుసరించి భర్తీచేయుటకు, దరఖాస్తులు కోరబడుచున్నవి. ఖాళీలు గల ఐ సి డి యస్ ప్రాజెక్ట్ లు 1. అవనిగడ్డ 2. బందర్ (రూరల్) 3. బందర్ +పెడన 4. బంటుమిల్లి 5. పామరు 6. గుడివాడ 7. కంకిపాడు 8. మువ్వ 9. గన్నవరం మరియు 10. ఉయ్యురు. అర్హత గల అభ్యర్ధులు సి డి పి ఓ ఆఫీసులను సంప్రదించి ది.01.05.2023 లోపు దరఖాస్తు చేసుకోవలసినదిగా కోరడమైనది. అంగన్ వాడి కార్యకర్త, మినీ అంగన్ వాడి కార్యకర్త మరియు అంగన్ వాడి సహాయకురాలు పోస్టులకు గాను అభ్యర్ధులు 21 సంవత్సరముల నుండి 35 సంవత్సరముల లోపు వయస్సు కలవారయి, 10వ తరగతి వృత్తిర్ణత పొంది, వివాహిత అయి వుండవలెను. మిగతా వివరాలకు సంబంధిత ఐ సి డి యస్ కార్యాలయ అధికారులను సంప్రదించవలసినదిగా తెలియచేయడమైనది.

➡️💥10th Class Jobs Click Here

Those who want to download this Notification

Click on the link given below

Anganwadi AWW, AWH, Mini AWW Important Links:-

Notification Pdf Click Here  
Application Pdf Click Here
అంగన్వాడీ అప్లికేషన్ ఫుల్ వీడియోClick Here   

Leave a Comment

You cannot copy content of this page