ASHA Worker Jobs : No Fee, No Exam 10th అర్హతతో ఆశా కార్యకర్త జాబ్స్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP Asha Worker Notification 2026
Latest AP Asha Worker Requirement 2026 in Telugu : నిరుద్యోగులకు మహిళా అభ్యర్థులకు శుభవార్త.. ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCలు) మరియు పట్టణ ఆరోగ్య కేంద్రాలలో (UPHCలు) పనిచేయడానికి గ్రామీణ మరియు పట్టణ ఆశాల పోస్టుల భర్తీ నియామక నోటిఫికేషన్ జారీ చేయబడింది. 10వ తరగతి అర్హతతో మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత ప్రాంతంలో నివసించే అర్హత కలిగిన మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ రిక్రూమెంట్ లో ఆశాల కార్యకర్త ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

Latest AP Asha Worker 2026 District Wise Requirement 2026 Notification Overview
| పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
| ఆర్గనైజేషన్ పేరు | జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCలు) మరియు పట్టణ ఆరోగ్య కేంద్రాలలో (UPHCలు) పనిచేయడానికి గ్రామీణ మరియు పట్టణ ద్వారా కొత్త రిక్రూట్మెంట్ 2026 |
| వయసు | 25 to 45 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
| నెల జీతము | రూ. 10,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
| దరఖాస్తు ఫీజు | NIL |
| విద్యా అర్హత | 10వ తరగతి ఉత్తీర్ణత |
| ఎంపిక విధానము | పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ |
| అప్లై విధానము | ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
| ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ | https://kakinada.ap.gov.in |
| ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ | 05/10/2026 |
| ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ | 10/10/2026 |
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCలు) మరియు పట్టణ ఆరోగ్య కేంద్రాలలో (UPHCలు) పనిచేయడానికి గ్రామీణ మరియు పట్టణ ఆశాల పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆఫ్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ రిక్రూమెంట్ లో ఆశా కార్యకర్తల 29 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి.
అవసరమైన వయో పరిమితి:
| Minimum Age | 25 సంవత్సరాలు |
| Maximum Age | 45 సంవత్సరాలు |
జీతం ప్యాకేజీ:
మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే ఆశ కార్యకర్తల రూ.₹10,000/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థి తప్పనిసరిగా
| •UR, OBC, EWS అభ్యర్థులు | NIL |
| •మహిళలు/ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మాజీ సైనికులు అభ్యర్థులు | NIL |
•ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
విద్యా అర్హత :
>తప్పని సరిగా మహిళా అభ్యర్థి సంబందిత రూరల్ సచివాలయం పరిధిలో నివసిస్తూ, 25 సం, నుండి 45 సం. వయసు కలిగి, వివాహితురాలై ఉండాలి.
>వివాహితురాలు, విడాకులు పొంది ఉన్న ఆడవాళ్లకు/ భర్త చనిపోయిన వాళ్ళకు/ విడిపోయి ఒంటరిగా నివసిస్తున్న వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వబడును.
>10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
>తెలుగు బాగా చదవడం, రాయడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి.
>ఆరోగ్యం, సంక్షేమం, పారిశుద్ధ్యం, గర్భిణి స్త్రీల ఆరోగ్యం వంటి సమస్యలపై అవగాహన, చక్కగా ఇతరులకి వివరించేతత్వం, నాయకత్వ లక్షణం, సమస్యల పరిష్కారానికి తగు చొరవ, సానుకూల దృక్పధం కలిగి ఉండాలి.
ముక్యమైన తేదీలు
కాకినాడ జిల్లా, జిల్లా ఆరోగ్య సంఘం నియంత్రణలో ఉన్న PHC/UPHC’S కింద ఆశా పోస్టులను భర్తీ చేయడానికి 26-27 ఆశా నియామక నోటిఫికేషన్ జారీ చేయబడింది. నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది.
| ఆఫ్ లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: | 05.10.2026 |
| ఆఫ్ లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: | 10.10.2026 |
ఎంపిక విధానం:
•రాత పరీక్ష లేకుండా
• అనుభవం, ఇంటర్వ్యూ
•సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు తో పాటు అందజేయవలసిన ధ్రువపత్రాలు:
>నివాస దృవీకరణ పత్రము ( తహసిల్దారు ద్వారా జరిచేయబడిన నివాస దృవీకరణ పత్రము /రేషన్ కార్డు / బి.పి.యల్ కార్డు / ఓటర్ కార్డు / ఆధారకార్డ్ / బ్యాంకు పాస్ పుస్తకము.)
>10వ తరగతి సర్టిఫికేట్ కాపీ,
>వైవాహిక స్థితి: వితంతువు / విడాకులు పొందిన / భర్త నుండి విడిపోయిన / నిరాశ్రయురాలు అయినట్లయితే వైవాహిక స్థితికి సంభందించిన స్వంత డిక్లరేషన్ ఇవ్వాలి.
సూచన: పై నియమకమునకు సంభందించిన ఖాళీలు / అర్హత నిభంధనలతో మార్పులు, చేర్పులు చేయుటకు లేదా ఎటువంటి కారణములు చూపకుండానే ఈ నియామకపు ప్రకటనను రద్దు చేసే అధికారము డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ వారి కలదని తెలియపరచటమైనది.

Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
| Notification Pdf | Click Here |
| Application Pdf | Click Here |
| Official Website | Click Here |
*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

