AP School Holidays 2026 : విద్యార్థులకు ఎగిరి గంతేసే శుభవార్త.. ఈ నెల 21న ఆ స్కూళ్లకు సెలవు.. కీలక ప్రకటన
AP School Varalakshmi Vratham Holidays 2026 : ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్.. రేపు స్కూలు సెలవు.. ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం..

విద్యార్థులకు తీపి కవరు.. ఏపీలో వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆగస్టు 21 శుక్రవారం పబ్లిక్ హాలిడే ఇచ్చేశారు. రాష్ట్రంలో రేపు స్కూలు ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉండునన్నాయి. తెలంగాణలో మాత్రం రేపు ఆప్షన్ హాలిడే ఇచ్చారు. ఇకపోతే మిలాద్ ఉన్ నబీ సందర్భంగా 25 ఆగస్టు ఆంధ్రప్రదేశ్ లో, 26 ఆగస్టు తెలంగాణలో పబ్లిక్ హాలిడే ఇవ్వనన్నారు. ఇకపోతే 28న రక్షణ బంద్ సందర్భంగా తెలంగాణలో ఆప్షనల్ హాలిడే ఇవ్వనున్నారు.
అలాగే ఆంధ్రప్రదేశ్లో అకాడమిక్ జాబ్ కి వెళ్ళండి ఆధారంగా దసరా అక్టోబర్ 12 నుంచి 21 వరకు సెలవులు రానున్నాయి. సంక్రాంతి సెలవులు 11 జనవరి నుంచి 17 జనవరి 2027 వరకు ఉన్నాయి. 8 ఫిబ్రవరి నుంచి 18 ఫిబ్రవరి 2027 వరకు టెన్త్ విద్యార్థులకు ఫ్రీ ఫైనల్, 15 మార్చి నుంచి 31, 2027 వరకు పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. అలాగే ప్రతి రాష్ట్రంలో సెలవు ఓకే లాగా ఉండవు. విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాఠశాల అధికారిక హాలిడే క్యాలెండర్ ను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.


