RTC లో కొత్తగా జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. Green signal for filling up of Junior Assistant posts in RTC
Green signal for filling up of Junior Assistant posts in RTC : నిరుద్యోగులకు శుభవార్త… ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.

తెలంగాణ సమ్మె విరమణ సమయంలో అంగీకరించిన డిమాండ్లు సర్కారు ఒక్కొక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది. ఆర్టీసీ యూనియన్ ప్రతినిధులు ఇచ్చిన డిమాండ్లను ప్రభుత్వం ఒక్కొక్కటి అధికారులు పరిశీలిస్తున్నారు. వాటిలో అమలకు అవసరమైన పాలన అనుమతి జారీ చేస్తుంది తాజాగా ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లు భర్తీకి అనుమతి ఇచ్చింది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఫైళ్లను పరిశీలించి ప్రభుత్వం ఆమోదం మొదలు వేసి బుధవారం ఆర్టిసి బస్ భవన్ ను పంపించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 130 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగుల భర్తీకి ఉద్యోగ సంస్థ యాజమాన్యం చర్యలు చేపట్టింది.
ఈ ఉద్యోగాలకు ఆర్టీసీలో పని చేస్తున్న అర్హులైన డ్రైవర్లు, కండక్టర్లు ఇతర ఉద్యోగులకు ఈ పోస్టులను అవకాశము కల్పించేందుకు అవసరాలని సంస్థ ఎండి నాగిరెడ్డి పరిశీలిస్తున్నారు. సమ్మె విరమణ సమయంలో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు చేసిన డిమాండ్లలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీకి కూడా ఒకటి. ప్రభుత్వ తాజా నిర్ణయాల్లో ఈ డిమాండ్ నెరవేరే అవకాశాలు ఉన్నట్టు అంచనా. త్వరలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ కి నోటిఫికేషన్ విడుదల కానున్నది.


