కేవలం టెన్త్ అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Imphal Pump Operator & General Employee Notification 2026 Apply Now
Sainik School Imphal Recruitment 2026 Latest Pump Operator & General EmployeeaJob Notification 2026 Apply Now : నిరుద్యోగులకు ఇదొక గోల్డెన్ ఛాన్స్.. ఉండడానికి రూము మరియు భోజనం ఉచితంగా ఉంటుంది. సైనిక్ స్కూల్ ఇంఫాల్‌లో ఎలక్ట్రీషియన్ కమ్ పంప్ ఆపరేటర్ & జనరల్ ఎంప్లాయ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అర్హులైన అభ్యర్థులు 15 మే 2026 లో అప్లై చేసుకోవాలి.

భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సైనిక్ స్కూల్ ఇంఫాల్‌లో ఎలక్ట్రీషియన్ కమ్ పంప్ ఆపరేటర్ & జనరల్ ఎంప్లాయ్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 25 ఏప్రిల్ 2026 నుంచి మే 15 వరకు ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. 18-50ఏళ్ల వయసున్న, కేవలం పదవ తరగతి లేదా 10+ ఐటిఐ పూర్తి చేసిన వారు అర్హులు. రిజర్వేషన్ ఉన్న వారికి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం 18,000/- to ₹63,200/-వరకు ఉంటుంది. అవసరమైన అర్హతలు, రిజర్వేషన్ ప్రమాణాలు, జీతం మరియు దరఖాస్తు ఫారంతో సహా వివరణాత్మక నోటిఫికేషన్ కోసం, పాఠశాల వెబ్‌సైట్ https://ssimphal.nic.in/ ను సందర్శించండి. దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ, ప్రకటన ప్రచురించిన తేదీ నుండి 21 రోజులు లోపు అప్లై చేయాలి.
పోస్టు మరియు ఖాళీ వివరాలు
•ఎలక్ట్రీషియన్ కమ్ పంప్ ఆపరేటర్ & జనరల్ ఎంప్లాయ్ పోస్టుల ఉన్నాయి. మొత్తం పోస్టులు 10 ఉన్నాయి.
విద్యా అర్హత :
•ఎలక్ట్రీషియన్ మరియు పంప్ ఆపరేటర్: 10వ తరగతి లేదా తత్సమాన విద్యతో పాటు ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో ఐటిఐ సర్టిఫికేట్.
•జనరల్ ఎంప్లాయ్: గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి లేదా దానికి సమానమైన అర్హత.
గరిష్ట వయస్సు : 01 మే 2026 నాటికి వయస్సు 18-50 సంవత్సరాలు లోపు ఉడాలి.
•నెల జీతం : ఎంపికైన అభ్యర్థికి నెలకు జనరల్ ఎంప్లాయ్ పోస్టుకు పే లెవల్ 1: రూ.₹18,000/- to ₹56,900/- & ఎలక్ట్రీషియన్ కమ్ పంప్ ఆపరేటర్ పోస్టుకు పే లెవల్ 2: రూ.₹19,900/- to ₹63,200/- పారితోషికం చెల్లించబడుతుంది.
•అప్లికేషన్ విధానం : ఆఫ్ లైన్ లో
•ఎంపిక విధానం : ఈ నోటిఫికేషన్ లో రాత పరీక్ష స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేస్తారు.
•దరఖాస్తు రుసుము : లేదు.
• ఎలా దరఖాస్తు చేయాలి: దరఖాస్తు చేసుకునే విధానం. అవసరమైన అర్హతలు, రిజర్వేషన్ ప్రమాణాలు, జీతం మరియు దరఖాస్తు ఫారంతో సహా వివరణాత్మక నోటిఫికేషన్ కోసం, పాఠశాల వెబ్‌సైట్ https://ssimphal.nic.in/ ను సందర్శించండి. దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ, ప్రకటన ప్రచురించిన తేదీ నుండి 21 రోజులు. పరిపాలనా/విధానపరమైన కారణాల వల్ల ఖాళీని రద్దు చేసే హక్కు పాఠశాల యాజమాన్యానికి ఉంటుంది.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆఫ్ లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ: 25.04.2026 తేదీన ఉదయం 10.00 గంటల
•ఆఫ్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.05.2026 తేదీన సాయంత్రం 5.00 గంటల వరకు

🛑Notification PDF Click Here
🛑Official Website Click Here
🛑Application Pdf Click Here

