India Post Office GDS 3rd merit list 2026 Date | State wise Results PDF download
India Post Office GDS 3rd merit list 2026 Release Date : ఇండియా పోస్ట్ ఆఫీస్ సంబంధించి GDS 3rd మెరిట్ జాబితా త్వరలో అధికార వెబ్సైట్ లో https://indiapost.gov.in/ ప్రకటించడం జరుగుతుంది. ఇండియా పోస్ట్ GDS 3rd జాబితా తాత్కాలికంగా మే లో మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది ప్రాంతాలేవారేగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. భారత తపాలా శాఖ ఇప్పటికే రెండో మెరిట్ జాబితా డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేశారు.

భారత తపాల శాఖ లో 28 వేలపై గ్రామీణ డాగ్ సేవక్ (GDS) ఉద్యోగుల కోసం 3rd మెరిట్ లిస్ట్ జాబితా త్వరలో విడుదల చేయనున్నది. ఈ ఉద్యోగాలకు కేవలం పదో తరగతి విద్యా అర్హతతో జాబ్ ఇస్తారు. ఇప్పటివరకు ఇండియన్ పోస్టు రెండో మెరిట్ జాబితా విడుదల చేసి సుమారుగా 39,765 మంది అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసింది. ఇండియా పోస్ట్ GDS 3rd మెరిట్ లిస్టు కోసం అధికార అధికార వెబ్సైట్లో https://indiapost.gov.in/ అందుబాటులో ఉంటుంది. భారత తపాల శాఖ 10 ఏప్రిల్ నా రెండో మెరిట్ లిస్టు జాబితా విడుదల చేసి 27 ఏప్రిల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ముగించారు. ఇప్పటివరకు రెండో మెరిట్ జాబితాలో చోటు దక్కించుకోలేని అభ్యర్థులకు మూడవ జాబితా కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. అభ్యర్థులు సర్కిల్ వారి ప్రాంతాలవారీగా మెరిట్ జాబితా పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇండియా పోస్ట్ GDS 3rd మెరిట్ జాబితా 2026 ముఖ్యమైన వివరాలు
•సంస్థ పేరు : ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్
•పోస్టులు :: బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ & డాక్ సేవకు ఉద్యోగాలు
•మొత్తం ఖాళీలు :: 28636
•ఎంపిక ప్రక్రియ : 10వ తరగతి విద్యా అర్హత మెరిట్ ఆధారంగా
•1st మెరిట్ జాబితా విడుదల తేదీ : 06 మర్చి 2026
•1st మెరిట్ జాబితా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చివరి తేదీ : 23 మర్చి 2026
•2nd మెరిట్ జాబితా విడుదల తేదీ : 10 ఏప్రిల్ 2026
•2nd మెరిట్ జాబితా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చివరి తేదీ : 27 ఏప్రిల్ 2026
•3rdమెరిట్ జాబితా విడుదల తేదీ : మే మొదటి వారంలో అంచనా
•అధికార వెబ్సైట్ : https://indiapost.gov.in/gdsonlineengagement
ఇండియా పోస్ట్ GDS 3rd మెరిట్ లిస్ట్ జాబితా విడుదల తేదీ
ఇండియన్ పోస్టల్ GDS 3rd మెరిట్ జాబితా త్వరలో విడుదల చేస్తున్నారని భావిస్తున్నారు. మునుపటి జాబితా యొక్క పత్రాలు ధ్రువీకరణ పూర్తయిన తర్వాత పది నుంచి 12 రోజుల తర్వాత తుది
మెరిట్ జాబితా విడుదల చేయనున్నది. సెకండ్ మెరిట్ జాబితా కోసం పత్రాల ధ్రువీకరణ 27 ఏప్రిల్ ముగిసింది. మూడో మెరిట్ జాబితా మే మొదటి వారంలో విడుదల అయ్యే అవకాశం ఉంది. అధికార వెబ్సైట్ని తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండండి తాడమరెడ్డి జాబితా విడుదల అయిన వెంటనే మీకు అందులో పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇండియా పోస్ట్ GDS 3rd మెరిట్ లిస్ట్ జాబితా Pdf ఎలా తనిఖీ చేసుకోవాలి
ఇండియన్ పోస్ట్ జిడిఎస్ 3rd మెరిట్ జాబితా కోసం క్రింది విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి.
మొదటి దశ: ఇండియన్ పోస్ట్ అధికార వెబ్సైట్ https://indiapost.gov.in/ ద్వారా ను సంప్రదించండి.
దశ 2: హోం పేజ్ లో లెఫ్ట్ సైడ్ లో Shortlisted Candidates: Schedule-1, January-2026 ఆప్షన్ పై క్లిక్ చేయండి.
దశ 3: తమ అప్లై చేసిన డివిజన్ & సర్కిల్ పైన క్లిక్ చేస్తే List of shortlisted candidates → Supplimentary List – II → దాని కిందే → Supplimentary List – III ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేయండి.
దశ 4: జిడిఎస్ 3rd మెరిట్ లిస్ట్ జాబితా పిడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. అందులో మీ పేరు ఉన్నట్లయితే చెక్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి.
ఇండియా పోస్ట్ జిడిఎస్ 3rd మెరిట్ లిస్ట్ జాబితాకు కావలసిన డాక్యుమెంట్ వివరాలు
3rd మెరిట్ జాబితాలో షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు తాము ఎంపికైన డివిజన్ యొక్క డివిజనల్ కార్యాలయంలో చివరి తేదీన లేదా అంతకు ముందుగా తమ పత్రాలను ధృవీకరించుకోవాలి. అభ్యర్థులు అన్ని పదో తరగతి మార్క్ షీట్, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, పాన్ కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం, కొత్త గా తీసిన పాస్ పోర్ట్ సైజ్ ఫోటో సంబంధిత పత్రాల అసలు ప్రతులు మరియు రెండు సెట్ల ఫోటోకాపీలతో హాజరు కావాలి.

🛑 India Post Gd 3rd Merit List Direct Link

