10th Class Exam Results 2026 Date : ఆంధ్ర మరియు తెలంగాణ లో 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలు… తేదీలు ఇవే!

WhatsApp Group Join Now
Telegram Group Join Now

10th Class Exam Results 2026 Date : ఆంధ్ర మరియు తెలంగాణ లో 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలు… తేదీలు ఇవే!

Telangana & Andhra Pradesh 10th Class Exam Results 2026 Date : పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న విద్యార్థులు మరియు విద్యార్థి తల్లిదండ్రులకు శుభవార్త. రెండు తెలుగు రాష్ట్రాల్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసినదే. ఆంధ్రప్రదేశ్ లో మూల్యాంకరణ 15 ఏప్రిల్ ముగిసింది. తెలంగాణలో మూల్యంకన ప్రక్రియ దాదాపు ముగింపు దశకు వచ్చేసింది. ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఒకే వారంలో పదో తరగతి పరీక్షలు విడుదల చేసేందుకు సలహాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అయితే https://bse.ap.gov.in/ వెబ్సైట్ తెలంగాణ అయితే https://www.bse.telangana.gov.in/ ఈ వెబ్సైట్ని సందర్శించండి.

ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి పరీక్షా ఫలితాలు ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్ లో ఈ సంవత్సరం 16 మార్చి 2026 నుంచి 01 ఏప్రిల్ 2026 తేదీ వరకుమొత్తం 6.40 లక్షల మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాశారు. ఈ సంవత్సరం పరీక్షలలో సరాసరి 99.05% మంది పరీక్షలు హాజరయ్యారని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 6 ఏప్రిల్ తేదీ నుంచి 15 ఏప్రిల్ వరకు మూల్యంకరణ పూర్తి చేశారు. మార్కుల ప్రాసెసింగ్ ప్రస్తుతం కొనసాగుతుంది.. ఆంధ్రప్రదేశ్లో మే నెల మొదటి వారంలో పదో తరగతి పరీక్షలు వెల్లడి చేసేందుకు విద్యాశాఖ భావిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం https://bse.ap.gov.in/Index.aspx ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డును తరచూ విజిట్ చేస్తూ ఉండండి.

తెలంగాణలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు ఎప్పుడంటే?

తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు 14 మార్చి నుంచి ప్రారంభమై 13 ఏప్రిల్ వరకు జరిగాయి. ఓరియంటల్ పరీక్షలు 15, 16 ఏప్రిల్ తేదీలలో ముగిసాయి. ఈ సంవత్సరం మొత్తం 5.17 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. తెలంగాణలో మూల్యంకరణ ప్రక్రియ 01 ఏప్రిల్ 2026 నుంచి ప్రారంభమై  23 ఏప్రిల్ 2026 వరకు మూల్యాంకన ప్రక్రియ కొనసాగున్నది. మూల్యంకరణ దాదాపుగా ముగిసే దశకు చేరుకున్నది అనంతరం మార్కులు నమోదు ప్రాసెస్ ప్రక్రియ కొనసాగుతుంది పది రోజుల వరకు ఆ తర్వాత మే మొదటి వారంలో 10వ తరగతి ఫలితాలు వెల్లడి అయ్యేందుకు అధికారులు భావిస్తున్నారు. 2025 సంవత్సరంలో ఏప్రిల్ 30వ తేదీన ఫలితాలు విడుదల చేసిన సంగతి తెలిసినదే. అలాగే ఈ సంవత్సరం ఏప్రిల్ 30 లేదా మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేసేందుకు అన్ని సలహాలు చేస్తున్నారు. ఇందులో మొత్తం 5.17 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మరిన్ని వివరాల కోసం https://www.bse.telangana.gov.in/ తెలంగాణ ఎస్ఎస్సి బోర్డును తరచూ విజిట్ చేస్తూ ఉండండి.

LIC HFLలో Any డిగ్రీ అర్హతతో 180 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం ఉద్యోగం 180 ఉన్నాయి. ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 30 వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. వయసు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. 55% మార్కులతో Any డిగ్రీ పాస్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. జూన్ మొదటి వారంలో 200 మార్కులకు పరీక్ష ఉంటుందని పేర్కొంది. ఎగ్జామ్ ఫీజు రూ.800. మరిన్ని వివరాల కోసం కింద నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లై లింకు చెక్ చేసుకోవచ్చు.

🛑Notification Pdf Click Here

🛑Online Apply Link Click Here

🛑 official website click here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *