కేవలం 10th అర్హతతో అటెండర్ నోటిఫికేషన్ వచ్చేసింది| CSIR-IMMT MTS Notification 2026 Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

MTS Jobs : కేవలం 10th అర్హతతో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR-IMMT MTS Notification 2026 Apply Now

ముఖ్యమైన వివరాలు

CSIR-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ సంస్థ లో జాబ్స్

•MTS మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (07) ఉద్యోగ భర్తీ చేస్తున్నారు.

•కేవలం 10వ తరగతి  లేదా 12th పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 18000-56900 మధ్యలో నెల జీతం ఇస్తారు.

•ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 21.04.2026.

CSIR Institute of Minerals And Materials Technology Notification 2026 : నిరుద్యోగులకు భారీ శుభవార్త. ఈ నోటిఫికేషన్ లో టెన్త్ లేదా ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. CSIR-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ లో MTS మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 23.03.2026 (ఉదయం 11:00) & ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 21.04.2026 (సాయంత్రం 05:00 గంటలకు) లోపు అర్హులైన అభ్యర్థులు www.immt.res.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

»పోస్టుల వివరాలు:

•ఈ MTS మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం 07 ఉద్యోగాలు ఉన్నాయి.

»విద్యా అర్హత ::  MTS మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ కి మెట్రిక్యులేషన్ లేదా తత్సమానం లేదా ఇంటర్మీడియట్ (12వ తరగతి) ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

»నెల జీతం : ఈ నోటిఫికేషన్ లో నెలకు రూ₹18000-56900/- మధ్యలో నెల జీతం ఇస్తారు.

»వయోపరిమితి: వయోపరిమితి 18-25 సంవత్సరాలు, అనగా 22-04-2001కి ముందు మరియు 21-04-2008 తర్వాత జన్మించని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గరిష్ట వయోపరిమితిని నిర్ధారించే తేదీ, ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి నిర్దేశించిన చివరి తేదీ అనగా 21-04-2026 అవుతుంది.

»దరఖాస్తు రుసుము: షెడ్యూల్డ్ కులాలు/షెడ్యూల్డ్ తెగలు/మాజీ సైనికులు/దివ్యాంగులు మరియు మహిళా అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించనవసరం లేదు.మిగిలిన అభ్యర్థులకు రూ.₹500/- (ఐదు వందల రూపాయలు మాత్రమే) దరఖాస్తు రుసుమును చెల్లించాలి.

»ఎంపిక విధానం: రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, నైపుణ్య పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

»ఎలా దరఖాస్తు చేయాలి: : అర్హులైన అభ్యర్థులు www.immt.res.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి (ఇతర ఏ దరఖాస్తు విధానం పరిగణించబడదు). పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం ఆన్‌లైన్ దరఖాస్తు లింక్ CSIR-IMMT వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.

ముఖ్యమైన తేదీ వివరాలు

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ :: 23.03.2026 (ఉదయం 11:00)

ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ ::  21.04.2026 (సాయంత్రం 05:00 గంటలకు)

🛑Notification Pdf Click Here

🛑Online Apply Link Click Here

🛑Official Website Click Here 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *