10th, Any డిగ్రీ అర్హతతో MTS మరియు అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ వచ్చేసింది | IACS Assistant & MTS Notification 2026 Apply Now
Latest IACS Assistant & MTS job requirement 2026 Apply Now: ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టీవేషన్ ఆఫ్ సైన్స్ లో రెగ్యులర్ అసిస్టెంట్ & MTS పోస్టులను భర్తీ చేయడానికి, అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. దరఖాస్తులను స్వీకరించే చివరి తేదీ: 15.05.2026 న లేదా అంతకు ముందు (సాయంత్రం 5.00 గంటల వరకు) ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్ (IACS)లో 10 అసిస్టెంట్ & MTS పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. టెన్త్ ఉత్తీర్ణత, సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ 15.05.2026 నాటికి వయసు 18-30 ఏళ్లు ఉండాలి. పరీక్ష/నైపుణ్య పరీక్ష/శారీరక సామర్థ్య పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు 15 May 2026 వరకు చివరి తేదీ ఉంటుంది.

Latest IACS Assistant & MTSJob Notification 2026 apply 10 Vacancy Overview :
సంస్థ పేరు :: ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్ (IACS)లో జాబ్స్
పోస్ట్ పేరు :: అసిస్టెంట్ & MTS పోస్టుకు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 10
రిక్రూట్మెంట్ విధానం :: రెగ్యులర్ జాబ్స్
వయోపరిమితి :: 18- 30 సంవత్సరాలు
విద్య అర్హత :: 10th & Any డిగ్రీ
నెల జీతం :: రూ₹44,900 to ₹1,42,400/-
దరఖాస్తు ప్రారంభం :: 20.03.2026
దరఖాస్తుచివరి తేదీ :: 15.04.2026
అప్లికేషన్ మోడ్ :: https://www.iacs.res.in/
»పోస్టుల వివరాలు:
•ఈ నోటిఫికేషన్ లో అసిస్టెంట్ & MTS ఉన్నాయి. మొత్తం ఉద్యోగాలు 10 భర్తీ చేస్తున్నారు.
»విద్యా అర్హత ::
•Multi Tasking Staff :: గుర్తింపు పొందిన సంస్థ నుండి మెట్రిక్యులేషన్ పరీక్ష లేదా దానికి సమానమైనది.
•అసిస్టెంట్:: బ్యాచిలర్స్ డిగ్రీ, ఐదేళ్ల అనుభవంతో పాటు, ఇంగ్లీష్, కంప్యూటర్ అప్లికేషన్లు మరియు ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్లో మంచి పరిజ్ఞానం కలిగి ఉండాలి.
»నెల జీతం : ఈ నోటిఫికేషన్ లో నెలకు రూ₹44,900 to ₹1,42,400/- మధ్యలో నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి: 15 మే 2026 నాటికి 18 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి.
»దరఖాస్తు రుసుము: ఎస్సీ/ఎస్టీ మరియు మహిళా అభ్యర్థులు 500/- & అన్ని ఇతర వర్గాలు 1000/- ఏవైనా పన్ను/బ్యాంకు లావాదేవీల ఛార్జీలు అభ్యర్థి భరించవలసి ఉంటుంది.
»ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, నైపుణ్య/శారీరక సామర్థ్య పరీక్ష మొదలైన వాటి తేదీలను తగిన సమయంలో IACS అధికారిక వెబ్సైట్లో మరియు/లేదా కార్యాలయ ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది.
»దరఖాస్తు విధానం : అభ్యర్థులు తమ సరిగ్గా పూరించిన దరఖాస్తులను, తమ అభ్యర్థిత్వానికి మద్దతుగా అవసరమైన పత్రాలతో పాటు, “APPLICATION FOR THE POST OF (పోస్టు పేరు మరియు ప్రకటన సంఖ్య)” అని స్పష్టంగా పైన రాసి ఉన్న సీల్డ్ ఎన్వలప్లో పెట్టి, ది రిజిస్ట్రార్, ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్, 2A & B, రాజా ఎస్. సి. ముల్లిక్ రోడ్, కోల్కతా 700032 అనే చిరునామాకు పోస్టు ద్వారా పంపాలి. ఏవైనా పోస్టల్ ఆలస్యాలకు ఇన్స్టిట్యూట్ బాధ్యత వహించదు.
ముఖ్యమైన తేదీ వివరాలు
•అఫ్ లైన్ అప్లికేషన్ సమర్పణ ప్రారంభ తేదీ: 20.03.2026
•అఫ్ లైన్ అప్లికేషన్ సమర్పణకు చివరి తేదీ: 15.05.2026

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Click Here

