Bank Closed : ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మార్చి ఈ రోజున బ్యాంకు బంద్
Bank Holidays 2026 March last week List of holiday updates: బ్యాంకుకు వెళ్లే ముందు ఖాతాదారులు ఆరోజు పనిచేస్తుందా లేదా అనేది తప్పనిసరిగా చెక్ చేసుకుని వెళ్లాలి. అలాగే ఈ నెల చివరి వారంలో మీకు ఏదైనా బ్యాంకు పనులు ఉన్నా ముందుగానే చూసుకోండి. ఎందుకనగా ఇప్పుడు మనం చూద్దాం.

ఈనెల మార్చి 27వ తేదీన బ్యాంకు బంద్. దానికి గాని కారణం మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో శ్రీరామనవమి సందర్భంగా బ్యాంకు బంద్ ఉన్నట్లు సమాచారం. కొన్ని స్థానిక పండుగలకు సంబంధించి ఆయా రాష్ట్రాలలో మాత్రమే సెలవు ఉంటాయి. మార్చి నెలలో ముఖ్యంగా మార్చి 19న ఉగాది, మార్చి 20 ఈద్ ఇల్ పీటర్ సందర్భంగా అలాగే మార్చి 22న ఆదివారం కావడంతో బ్యాంకులు సెలవు ఉన్నాయి. అలాగే మార్చి 31 తేదీన మహావీర్ జయంతి సందర్భంగా మార్చి 31వ తేదీ 2025-26 సంవత్సరానికి చివరి తేదీ ఉండడంతో బ్యాంకు సెలవు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఖాతాదారులు ముందుగానే తమ పనులను పూర్తి చేసుకోండి ఈ సెలవు దినాలలో మీకు ఉందో లేదో అనేది సమాచారం తెలుసుకొని ఆ తర్వాత బ్యాంకుకు వెళ్ళండి.
దేశవ్యాప్తంగా బ్యాంకులలో 28 మర్చి తేదీన 4వ శనివారం, 29వ మార్చి తేదీ ఆదివారం, 31వ తేదీ మహాబీర్ జయంతి సందర్భంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా బ్యాంకులు బంద్ ఉన్నాయి. బ్యాంకు క్లోజ్ ఉన్నప్పటికీ ఆన్లైన్ మొబైల్ బ్యాంకింగ్ యధావిధిగా పనిచేస్తాయి. అలాగే యూపీఐ ఏటీఎం సేవలో కూడా ఎప్పటికి అలాగే పని చేస్తుంటాయి. కావున ఖాతాదారులు తమకు బ్యాంకులలో ఏదైనా పని ఉన్నట్లయితే పైన చెప్పినటువంటి డేట్స్ కన్నా ముందే తమ పనిని పూర్తి చేసుకోవాలని బ్యాంకులు యాజమాన్యం కోరుతున్నాయ. మరిన్ని వివరాల కోసం బ్యాంకు ని ఒకసారి సంప్రదించండి.


