AP Job Calender 2026 Release : ఆంధ్రప్రదేశ్ 10,060 పోస్టులతో నేడు జాబ్ క్యాలెండర్ విడుదల
AP Job Calender 2026 Release : ఆంధ్రప్రదేశ్ 10,060 పోస్టుల యువతకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుక..
యువగళం పాదయత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చిన ప్రకారం ఉగాదిని పురస్కరించుకుని, నేడు జాబ్ క్యాలెండర్ విడుదల. 10,060 పోస్టులతో నేడు జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్న కూటమి ప్రభుత్వం.
ఇప్పటికే మెగా డీఎస్సీ ద్వారా 16వేల ఉపాధ్యాయుల పోస్టులు, 6 వేల కానిస్టేబుల్ పోస్టులు, వివిధ ప్రభుత్వ శాఖల్లో 9 వేల పోస్టులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల కోసం శుభవార్త.. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నత విద్య, గ్రూప్ I, హోమ్ శాఖ,గ్రూప్ II, ఇంజనీరింగ్, పాఠశాల/ఇంటర్ విద్య & ఇతర శాఖలు వివిధ శాఖలలో 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ మంత్రి లోకేష్ ఈరోజు విడుదల చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల, ఇకపై ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని లోకేష్ ప్రకటన.
ఆంధ్రప్రదేశ్ లో జాబ్ క్యాలెండర్ 2026 క్రింద విధంగా పోస్టులు ఉన్నాయి. ఉన్నత
•విద్యాశాఖలో 1,500 పోస్టుల భర్తీకి మే 15న నోటిఫికేషన్ విడుదల
•91 గ్రూపు-1, 2,778 హోం శాఖలో & ఇతర శాఖలు లో 928 పోస్టులకు కోసం ఆగస్టు 15న నోటిఫికేషన్ విడుదల
•750 పోస్టులు గ్రూప్ ||, 503 ఇంజనీరింగ్ (ఏఈఈ), 506 ఇతర శాఖలు పోస్టులకు కోసం సెప్టెంబర్ 15, 2026 నోటిఫికేషన్ విడుదల
•పాఠశాల, ఇంటర్ విద్యకు చెందిన 3,004 పోస్టులకు అక్టోబరు 15న నోటిఫికేషన్ విడుదల.


