IIT Tirupati Notification 2026 : Any డిగ్రీ అర్హతతో భారీ బంపర్ రిక్రూట్మెంట్ | వెంటనే అప్లై చేయండి ఇక్కడ
IIT Tirupati Junior Executive Recruitment 2026 check out the all details and apply online now here : నిరుద్యోగులకు మంచి వార్త… ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి (HTT)లోని సెంటర్ ఫర్ స్పాన్సర్డ్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ (CSRC) జూనియర్ ఎగ్జిక్యూటివ్ పదవికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ముఖ్యమైన వివరాలు
•సంస్థ-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి
•పోస్ట్ పేరు: జూనియర్ ఎగ్జిక్యూటివ్
•అధికారిక వెబ్సైట్– https://www.iittp.ac.in/
•మొత్తం ఖాళీలు– 02
• విద్య అర్హత : Any డిగ్రీ
•దరఖాస్తు ప్రారంభ తేదీ– 05 మార్చి 2026
•దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ– 20 మార్చి 2026
•విద్యార్హత: గుర్తింపు పొందిన సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ. కనీసం 60% మార్కులు (లేదా సమానమైన CGPA). సడలింపు 1) SC/ST/PWD వారికి 5.5 CGPA లేదా 55%. అనుభవం: అకడమిక్ ఇన్స్టిట్యూట్ / గవర్నమెంట్ / అటానమస్ / పిఎస్‌యులో కనీసం 1 సంవత్సరం అడ్మిన్ అనుభవం.
•నెల జీతం : నెలకు రూ. 25,000/- (కన్సాలిడేటెడ్). అభ్యర్థి అనుభవం మరియు నైపుణ్యం ఆధారంగా అధిక జీతం పరిగణించబడుతుంది.
•వయో పరిమితి :: ప్రకటన చివరి తేదీ నుండి 45 సంవత్సరాలకు మించకూడదు. (కమిటీ నిర్ణయం ఆధారంగా అసాధారణంగా మంచి అభ్యర్థులకు వయోపరిమితి సడలించబడవచ్చు).
•ఎంపిక ప్రక్రియ : షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను ఎంపిక ప్రక్రియ కోసం ఆహ్వానిస్తారు.
•దరఖాస్తు చివరి తేదీ :: 20-03-2026

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here

