India Post GDS Result 2026 official date | India Post GDS Result 2026 Latest News Check Official | Postal gds results 2026 date
Postal gds results 2026 date : ఇండియా పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్ (GDS) 1st మెరిట్ లిస్ట్ 2026 అధికార వెబ్సైట్ ద్వారా https://indiapost.gov.in/gdsonlineengagement విడుదల కావడం జరుగుతుంది.
ఇండియన్ పోస్టల్ శాఖలో 28636 గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగుల భర్తీ కోసం ఎటువంటి రాత పరీక్ష లేకుండా పదో తరగతి మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేస్తున్నారు.

పోస్టల్ GDS రిజల్ట్స్ 2026 మార్చి మొదటి వారంలో వచ్చే అవకాశం ఉంది. ఇండియన్ పోస్ట్ GDS ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్-I, జనవరి 2026 కోసం 1st మెరిట్ లీస్ట్ మార్చ్ 5వ తేదీన విడుదల అయ్యే అవకాశం ఉంది.
GDS ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్-1, జనవరి-2026 – సర్కిల్ – జాబితా I Pdf లో ఏమేమి ఉంటాయి.
•Division
•Office
•Post Name
•Post Community
•Reg Number
•% of marks obtained
•Documents to be verified with
ఈ షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు ఏ తేదీ లోపు వారి పేర్లకు ఎదురుగా పేర్కొన్న ఒరిజినల్స్ మరియు సంబంధిత పత్రాల యొక్క రెండు సెట్ల స్వీయ-ధృవీకరించబడిన ఫోటోకాపీలతో డివిజనల్ హెడ్ ద్వారా వారి పత్రాలను ధృవీకరించుకోవాలి. అప్పుడే మీకు ఫైనల్ గా జాబ్ వస్తుంది.
1st Option : పోస్టల్ GDS రిజల్ట్స్ 2026 ఎలా తనిఖీ చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం
• ముందుగా అభ్యర్థి https://indiapost.gov.in/gdsonlineengagement వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి.
• ఆ తరువాత “GDS Online Engagement Schedule-I,January-2026 Shortlisted Candidates”ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
• అందులో స్టేట్ మరియు సర్కిల్ సెలెక్ట్ చేయండి. అప్పుడు మీకు పిడిఎఫ్ ఓపెన్ అవుతుంది.
• PDF లో search option లో Reg Number ఎంటర్ చేసి సెర్చ్ చేయండి.
• అందులో మీ పేరు ఉన్నట్లయితే మీకు జాబ్ వచ్చినట్లే.. Documents to be verified with అందులో ఇచ్చిన లొకేషన్ కి వెళ్లి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకుంటే మీకు డైరెక్ట్ గా జాబ్ వస్తుంది.
2nd Option అభ్యర్థులు పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయితే రిజిస్ట్రేషన్ టైం లో ఇచ్చిన మొబైల్ నెంబర్ ఇమెయిల్ అడ్రస్ ద్వారా డైరెక్ట్ గా SMS/ఈమెయిల్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ /ఈమెయిల్ చిరునామాకు పంపబడతాయి.

Dear Reg.No xxxxxxxxxxxxx You are provisionally shortlisted for engagement as GDS.Please attend document verification with Tiruchirapalli Division on or before xx/xx/2026. If not turned up, you may lose the opportunity of engagement. ఇలా మీ మొబైల్ కి మెసేజ్ అనేది రావడం జరుగుతుంది.

