Library Attendant Jobs : 10+2 అర్హతతో లైబ్రరీ అటెండంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Motilal Nehru College Non Teaching Staff Recruitment 2026 Apply Now
Latest Motilal Nehru College Non Teaching Staff Recruitment 2026 Latest Junior Assistant & Library Attendant Jobs Notification 2026 Apply Now:: నిరుద్యోగులకు శుభవార్త.. మంచి అదిరిపోయే శుభవార్త ఎందుకంటే ఈరోజు మేము మీకోసం..మోటిలాల్ నెహ్రూ కళాశాల లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ & లైబ్రరీ అటెండెంట్ నాన్-టీచింగ్ స్టాఫ్ యొక్క శాశ్వత పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. పూర్తి వివరాలు, సూచనలు/సాధారణ పరిస్థితులు/అర్హత ప్రమాణాల కోసం, దయచేసి కళాశాల వెబ్‌సైట్ https://mincedu.ac.in/ ని సందర్శించండి. ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు తేదీ 08 మార్చ్ 2026.

మోటిలాల్ నెహ్రూ కళాశాల లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ & లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగులకు 10+2 లేదా ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు. గరిష్ట వయసు 32, 35, 46 సంవత్సరాల వయసు లోపల కలిగి ఉండాలి. మొత్తం పోస్టు 6 ఉన్నాయి. ఈ ఉద్యోగులకు లెవెల్ 1 రూ.₹18,000/- to ₹56,900/- నుంచి లెవెల్ 10 ₹56,100/- to ₹1,77,500/- మధ్యలో నెల జీతం ఇస్తారు. పూర్తి వివరాలు, సూచనలు/సాధారణ పరిస్థితులు/అర్హత ప్రమాణాల కోసం, దయచేసి కళాశాల వెబ్‌సైట్ https://mincedu.ac.in/ ని సందర్శించండి. అప్లై చేయడానికి చివరి తేదీ 08-03-2026 లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
Latest Motilal Nehru College Non Teaching Staff Recruitment 2026 Latest Junior Assistant & Library Attendant Job Recruitment 2026 Apply 06 Vacancy Overview :
సంస్థ పేరు :: మోటిలాల్ నెహ్రూ కళాశాలలో జాబ్స్
పోస్ట్ పేరు :: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ & లైబ్రరీ అటెండెంట్ పోస్టుకు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 06
రిక్రూట్‌మెంట్ విధానం :: రెగ్యులర్బేసిస్
వయోపరిమితి :: 18-40 సంవత్సరాలు
విద్య అర్హత :: 10+2, బ్యాచిలర్ డిగ్రీ
నెల జీతం :: ₹44,900–₹1,42,400/-
దరఖాస్తు ప్రారంభం :: 10 ఫిబ్రవరి 2026
దరఖాస్తుచివరి తేదీ :: 08 మార్చ్ 2026
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్: https://www.du.ac.in/
»పోస్టుల వివరాలు:
•అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ & లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం ఉద్యోగాలు 06 ఖాళీలు ఉన్నాయి.

»విద్యా అర్హత ::
•అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ :: కనీసం 55% మార్కులతో లేదా తత్సమాన గ్రేడ్‌తో మాస్టర్స్ డిగ్రీ. ప్రత్యక్ష నియామకం కింద నియామకం రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా అఖిల భారత బహిరంగ పోటీ ద్వారా చేయబడుతుంది.
•సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ ::గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీ. యూనివర్సిటీ/పరిశోధన సంస్థ/కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం/PSU మరియు ఇతర స్వయంప్రతిపత్తి సంస్థలలో లేదా ప్రఖ్యాత ప్రైవేట్ సంస్థలో సమానమైన వేతనంతో పే లెవల్ 6లో పర్సనల్ అసిస్టెంట్‌గా కనీసం 03 సంవత్సరాలు లేదా పే లెవల్ 4 లేదా అంతకంటే ఎక్కువ స్టెనోగ్రాఫర్‌గా 5 సంవత్సరాలు అనుభవం.
•జూనియర్ అసిస్టెంట్ :: ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ/ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ. ఇంగ్లీష్ టైపింగ్ వేగం @ 35 w.p.m. లేదా హిందీ టైప్ రైటింగ్ @ 30 30w.pm. కంప్యూటర్ ఆపరేషన్లలో ప్రావీణ్యం
•లైబ్రరీ అటెండెంట్ :: గుర్తింపు పొందిన బోర్డు నుండి 10+2 లేదా దానికి సమానమైన పరీక్ష. గుర్తింపు పొందిన సంస్థ నుండి లైబ్రరీ సైన్స్ సర్టిఫికెట్ కోర్సు.
»నెల జీతం :
•అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పే లెవెల్ 10 : రూ.₹56,100/- to ₹1,77,500/-, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ పే లెవల్ 7: రూ.₹44,900–₹1,42,400, జూనియర్ అసిస్టెంట్ పే లెవల్ 2: రూ.₹19,900/- to ₹63,200/- & లైబ్రరీ అటెండెంట్ పే లెవల్ 1: రూ.₹18,000/- to ₹56,900/- మధ్యలో నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి: 08/03/2026 నాటికి 18 నుండి 32, 35, 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
»దరఖాస్తు రుసుము :: ప్రతి దరఖాస్తుకు రుసుము జనరల్/అన్‌రిజర్వ్డ్ అభ్యర్థులకు రూ. 1000/-, OBC (NCL)/EWS/మహిళా అభ్యర్థులకు రూ. 800/- మరియు SC/ST/PwD అభ్యర్థులకు రూ. 600/-. రుసుమును ఆన్‌లైన్‌లో స్వీకరించాలి.
»ఎంపిక విధానం: పేపర్లు I మరియు II మరియు పర్సనాలిటీ టెస్ట్/ఇంటర్వ్యూ రెండింటిలోనూ విడివిడిగా అర్హత సాధించిన అభ్యర్థులకు మాత్రమే మెరిట్ జాబితా రూపొందించబడుతుంది. పేపర్లు మరియు ఇంటర్వ్యూ రెండింటిలోనూ కలిపి వచ్చిన స్కోర్ల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. అయితే, అభ్యర్థి పర్సనాలిటీ టెస్ట్/ఇంటర్వ్యూలో కనీసం 50% స్కోర్ చేయాలి.
»ఎలా దరఖాస్తు చేయాలి : పూర్తి వివరాలు, సూచనలు/సాధారణ పరిస్థితులు/అర్హత ప్రమాణాల కోసం, దయచేసి కళాశాల వెబ్‌సైట్ https://mincedu.ac.in/ ని సందర్శించండి.
ముఖ్యమైన తేదీ :
•ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ :: 10-02-2026
•ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు తేదీ :: 08-03-2026

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here

