AP అంగన్వాడీ 216 ఉద్యోగులకు నోటిఫికేషన్ వచ్చేసింది | Latest AP ICDS Anganwadi Recruitment 2026 Apply Now
Latest AP ICDS Anganwadi Recruitment 2026 Latest district wise Job Notification 2026 Apply Now : ఆంధ్రప్రదేశ్ లో వివిధ జిల్లాలో మహిళా, శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఐసీడీఎస్ ప్రాజెక్టులో ఉన్న 18 మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు, 2 మినీ అంగన్వాడీ కార్యకర్తలు, 195 అంగన్వాడీ ఆయా పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి.విజయ & రుక్సానా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగులకు అప్లై చేస్తే సొంత గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తారు. కేవలం 7th, 10వ తరగతి ఉత్తీర్ణత పొంది, స్థానిక వివాహిత మహిళలై ఉండాలని సూచించారు. మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి. టైం లేదు త్వరగా అప్లై చేసుకోండి.

Latest AP ICDS Anganwadi district wise Job Recruitment 2026 Apply 216 Vacancy Overview :
సంస్థ పేరు :: మహిళా, శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఐసీడీఎస్ ప్రాజెక్టులో జాబ్స్
పోస్ట్ పేరు ::మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు & అంగన్వాడీ ఆయా పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 216
రిక్రూట్మెంట్ విధానం :: పర్మనెంట్
వయోపరిమితి :: 21 to 35 సంవత్సరాలు
విద్య అర్హత :: 7th, 10th పాస్
నెల జీతం :: రూ. ₹7,000/- to ₹11,500/-
దరఖాస్తు ప్రారంభం :: 24 జనవరి 2026
దరఖాస్తుచివరి తేదీ :: 05 ఫిబ్రవరి 2026
అప్లికేషన్ మోడ్ :: ఆఫ్ లైన్ లో
🛑Join Whatsapp Group..Latest Job Update Click Here
»పోస్టుల వివరాలు:
•18 మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు, 2 మినీ అంగన్వాడీ కార్యకర్తలు, 195 అంగన్వాడీ ఆయా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం ఉద్యోగాలు 216 ఖాళీలు ఉన్నాయి.
»విద్యా అర్హత ::
•అంగన్వాడీ కార్యకర్త పోస్టుకు 10వ తరగతి, ఆయా పోస్టుకు 7వ తరగతి విద్యార్హత ఉండాలని తెలియజేస్తున్నారు. ప్రధానముగా స్థానిక స్థిర నివాసం కలిగిన వివాహిత స్త్రీ అభ్యర్థి అయి ఉండాలి.
»నెల జీతం :
•అంగన్వాడీ హెల్పర్ నియామకము పూర్తిగా తాత్కాలికము మరియు పోస్టులకు నియామకమగు అభ్యర్థిలకు ప్రభుత్వం నిబందనల ప్రకారం గౌరవ వేతనము నెలకు Rs.7,000/- మాత్రమే చెల్లించబడును. మరియు అంగనవాడి టీచర్ ఉద్యోగాలకు 11,500 వరకు గల జీతం ఇస్తారు.
»వయోపరిమితి: 1-7-2025 నాటికి 21 సంవత్సరాలు నిండి 35 సంవత్సరాల లోపు ఉండాలి.
»దరఖాస్తు రుసుము :: అప్లికేషన్ fee లేదు.
»ఎంపిక విధానం: విద్యా అర్హత మెరిట్ ఆధారంగా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా మరియు అనుభవం ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

»ఎలా దరఖాస్తు చేయాలి : దరఖాస్తులను సంబంధింత సీడీపీవో, ఐసీడీఎస్ కార్యాలయంలో ఈ నెల 24 జనవరి 2026 నుంచి వచ్చే నెల 5వ ఫిబ్రవరి 2026 తేదీలోపు కార్యాలయంలో పని దినాల్లో అప్లికేషన్ ఆఫ్ లైన్ లో అప్లై చేయాలి. మరిన్ని వివరాలకు కర్నూలు & సీడీపీవో కార్యాలయంలో సంప్రదించాలని కార్యాలయంలోని నోటీసు బోర్డులో చూసుకోవాలని కోరారు.
కావున పైన ఉదహరించిన అర్హతలు మరియు ప్రాధాన్యతలు కలిగిన స్త్రీ అభ్యర్థినిలు వారి పూర్తి వివరములతో నివాస, కుల, విద్యార్హత మరియు వివాహ మొదలగు దృవీకరణ పత్రముల నకళ్ళు గెజిటెడ్ అధికారిచే అట్టిస్ట్రేషన్ చేయించిన తమ దరఖాస్తులను సంబందిత శిశు అభివృద్ధి పధకపు అధికారి కార్యాలయం నకు నేరుగాగాని /పోస్టు ద్వారా గాని తేదీ 24-01-2026 నుండి 05-02-2026 సాయంత్రం 5.00 గంటలు లోగా అందజేయవలెను.
ముఖ్యమైన తేదీ :
•ఆఫ్ లైన్ దరఖాస్తుల సమర్పణ ప్రారంభ తేదీ : 24.01.2026
•ఆఫ్ లైన్ దరఖాస్తుల స్వీకరణ/సమర్పణకు చివరి తేదీ :: 05.02.2026.

🛑1st Notification Pdf Click Here
🛑2nd Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Join Whatsapp Group.. Latest Job Update Click Here

