BREAKING NEWS : కొత్త గా టెక్నికల్ అసిస్టెంట్ & టెక్నికల్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest CSIR CCMB Recruitment 2026 Apply Now

BREAKING NEWS : కొత్త గా టెక్నికల్ అసిస్టెంట్ & టెక్నికల్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest CSIR CCMB Recruitment 2026 Apply Now

CSIR CCMB Recruitment 2026 Latest Technical Assistant and Technical Officer Job Notification 2026 Apply Now : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. కేవలం ఏదైనా డిగ్రీ లేదా డిప్లమా పాస్ అయిన అభ్యర్థులకు కోసం.. CSIR-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CSIR CCMB) లో టెక్నికల్ అసిస్టెంట్ (25 పోస్టులు) & టెక్నికల్ ఆఫీసర్ (05 పోస్టులు) ఉద్యోగుల కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. వయస్సు 18 సంవత్సరాలు నుంచి 30 సంవత్సరం మధ్యలో ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు రూ.72,240/- & టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు రూ.90,100/- స్టార్టింగ్ శాలరీ ఇస్తారు. అప్లై చేసుకుంటే సొంత రాష్ట్రంలో హైదరాబాదులో జాబ్ లొకేషన్ ఉంటుంది. ఈ పోస్టులకు సాధారణ భత్యాలు అంటే డియర్‌నెస్ అలవెన్స్ (DA), ఇంటి అద్దె భత్యం (HRA), రవాణా భత్యం (TA) మొదలైనవి ఉంటాయి. ఆన్‌లైన్ దరఖాస్తు రసీదు/సమర్పణకు చివరి తేదీ 23.02.2026 (రాత్రి 11:59 వరకు) లోపల ఆన్‌లైన్ దరఖాస్తు CSIR-CCMB వెబ్‌సైట్ https://www.ccmb.res.in లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

CSIR CCMB Technical Assistant and Technical Officer Job Recruitment 2026 Apply 30 Vacancy Overview :

సంస్థ పేరు ::  CSIR-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CSIR-CCMB)లో జాబ్స్
పోస్ట్ పేరు :: టెక్నికల్ అసిస్టెంట్ & టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 30
రిక్రూట్‌మెంట్ విధానం :: రెగ్యులర్ బేసిస్
వయోపరిమితి :: 18 to 30 సంవత్సరాలు
విద్య అర్హత :: డిప్లమా & ఏదైనా డిగ్రీ
నెల జీతం :: రూ. ₹44,900/- to ₹1,42,400/-
దరఖాస్తు ప్రారంభం ::  27 జనవరి 2026
దరఖాస్తుచివరి తేదీ ::  23 ఫిబ్రవరి 2026
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్సైట్ :: https://www.ccmb.res.in/

»పోస్టుల వివరాలు:

•టెక్నికల్ అసిస్టెంట్ & టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం ఉద్యోగాలు 30 ఖాళీలు ఉన్నాయి.

»విద్యా అర్హత :: 

టెక్నికల్ అసిస్టెంట్ : గుర్తింపు పొందిన సంస్థ/సంస్థ నుండి కనీసం 60% మార్కులతో B.Sc. మాలిక్యులర్ బయాలజీ/బయో-కెమిస్ట్రీ/మైక్రోబయాలజీ/బయోటెక్నాలజీ/బయోఇన్ఫర్మేటిక్స్/బయోమెడికల్ సైన్సెస్) ఉత్తీర్ణత మరియు సంబంధిత విభాగంలో 01 సంవత్సరం అనుభవం. లేదా సంబంధిత ప్రాంతం/రంగంలో కనీసం 60% మార్కులతో కనీసం 03 సంవత్సరాల పూర్తి సమయం వ్యవధి గల ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్/టెక్నాలజీ డిప్లొమా. లేదా సంబంధిత ప్రాంతం/రంగంలో కనీసం 60% మార్కులతో కనీసం 2 సంవత్సరాల పూర్తి సమయం వ్యవధి గల ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్/టెక్నాలజీ డిప్లొమా. కోర్సులో పార్శ్వ ప్రవేశం పొందినట్లయితే, సంబంధిత ప్రాంతం/రంగంలో కనీసం 60% మార్కులతో కనీసం 2 సంవత్సరాల పూర్తి సమయం వ్యవధి గల ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్/టెక్నాలజీ డిప్లొమా. కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్/టెక్నాలజీలో కనీసం 03 సంవత్సరాల పూర్తి సమయం డిప్లొమా, కనీసం 60% మార్కులతో మరియు సంబంధిత ప్రాంతం/క్షేత్రంలో 02 సంవత్సరాల అనుభవం.

టెక్నికల్ ఆఫీసర్ :: కనీసం 55% మార్కులతో (CGPA కి సమానం) M.Sc. | బయోటెక్నాలజీ/జంతుశాస్త్రం/లైఫ్ సైన్సెస్) లేదా కనీసం 55% మార్కులతో (CGPA కి సమానం) M.Sc. బయోటెక్నాలజీ/జంతుశాస్త్రం/లైఫ్ సైన్సెస్). కనీసం 55% మార్కులతో (CGPA కి సమానం) హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్‌లో M.Sc.

»నెల జీతం :

•టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు పే లెవెల్ 6 : రూ. ₹35,400/- to ₹1,12,400/- మొత్తం జీతం (సుమారుగా) రూ.72,240/- జీతాలు ఇస్తారు & టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు ₹44,900 to ₹1,42,400/- మొత్తం జీతం (సుమారుగా) రూ.90,100/- జీతాలు ఇస్తారు.

»వయోపరిమితి: 23.02.2026 నాటికి గరిష్ట వయోపరిమితి 28, 30 సంవత్సరాలు లోపు ఉడాలి.

»దరఖాస్తు రుసుము :: SC/ST/PwBD/మహిళలు అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు. UR, OBC (NCL), EWS అభ్యర్థులు రూ. 500/- అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

»ఎంపిక విధానం: ట్రేడ్ టెస్ట్/కాంపిటీటివ్ రాత పరీక్ష కోసం అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయడానికి చెల్లుబాటు అయ్యే అనుభవాన్ని లెక్కించేటప్పుడు పార్ట్‌టైమ్ ప్రాతిపదికన అభ్యర్థి అందించిన అనుభవ కాలం, రోజువారీ వేతనాలు, విజిటింగ్/గెస్ట్ ఫ్యాకల్టీ లెక్కించబడవు.

»ఎలా దరఖాస్తు చేయాలి :  పై చెప్పిన అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు CSIR-CCMB వెబ్‌సైట్ https://www.ccmb.res.in లో అందుబాటులో ఉంటుంది. అప్లికేషన్ ప్రారంభ తేదీ 27.01.2026న ఉదయం 11:00 గంటలకు తెరిచి 23.02.2026న రాత్రి 11:59 గంటలకు ముగుస్తుంది.

చిరునామా : The Section Officer (Recruitment Section), CSIR-Centre for Cellular and Molecular Biology. Uppal Road, Habsiguda, Hyderabad-500007, Telangana

ముఖ్యమైన తేదీ : 

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ ప్రారంభ తేదీ : 27.01.2026 (ఉదయం 11:00 గంటల నుండి)

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ చివరి తేదీ :: 23.02.2026 (రాత్రి 11:59 వరకు)

దరఖాస్తుల హార్డ్ కాపీలను సమర్పణ చివరి తేదీ :: 02.03.2026 (సాయంత్రం 06:00 గంటల వరకు)

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🛑Official Website Click Here

🛑 Join Whatsapp Group.. Latest Job Update Click Here

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *