Railway Jobs : 10+2 అర్హతతో కొత్త గా ల్యాబ్ అసిస్టెంట్ & అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | RRB NTPC Isolated Category Short Notification 2025 Apply Now
RRB NTPC Isolated Category Recruitment 2025 Latest Lab Assistant Gr III & Assstant Job Notification 2025 Apply Now : రైల్వే మంత్రిత్వ శాఖలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(RRB) ఐసోలేటెడ్ కేటగిరీలోని సీనియర్ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ III, చియెట్ లా అసిస్టెంట్, జూనియర్ ట్రాన్సలేటర్/హిందీ, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్, పబ్లిక్ ప్రెసిజర్ & సైంటిఫిక్ అసిస్టెంట్ వివిధ పోస్టులకు నియామకం కోసం షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ లో టెన్త్ ప్లస్ టు ఎన్ని డిగ్రీ మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు మధ్యలో కలిగి ఉండాలి. సొంత జిల్లాలోని రాత పరీక్ష మరియు పోస్టింగ్ ఉంటుంది అప్లికేషన్ చేసుకున్నట్లయితే. RRB దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ 29/01/2026 (రాత్రి 5:59 గంటలు) లోపు దరఖాస్తులను https://indianrailways.gov.in/ ఆన్‌లైన్ నోడ్ ద్వారా మాత్రమే సమర్పించాలి.

RRB NTPC Isolated Category Recruitment 2025 Latest Lab Assistant Gr III & Assstant Job Recruitment 2025 Apply 311 Vacancy Overview :
సంస్థ పేరు :: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(RRB) ఐసోలేటెడ్ కేటగిరీలో జాబ్స్
పోస్ట్ పేరు :: సీనియర్ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ III, చియెట్ లా అసిస్టెంట్, జూనియర్ ట్రాన్సలేటర్/హిందీ, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్, పబ్లిక్ ప్రెసిజర్ & స్క్లెర్ట్‌ఫిక్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 311
వయోపరిమితి :: 18-40 సంవత్సరాల
విద్య అర్హత :: 10+2, Any డిగ్రీ & మాస్టర్స్ డిగ్రీ
నెల జీతం :: రూ.₹35,400/- to రూ.1,42,400/-
దరఖాస్తు ప్రారంభం :: డిసెంబర్ 30, 2025
దరఖాస్తుచివరి తేదీ ::జనవరి 29, 2026
అప్లికేషన్ మోడ్ ::ఆన్లైన్ లో
వెబ్సైట్ :: https://indianrailways.gov.in/
»పోస్టుల వివరాలు:
•సీనియర్ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ III, చియెట్ లా అసిస్టెంట్, జూనియర్ ట్రాన్సలేటర్/హిందీ, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్, పబ్లిక్ ప్రెసిజర్ & స్క్లెర్ట్‌ఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 311 ఉద్యోగాలు ఉన్నాయి.
»విద్యా అర్హత:
•సీనియర్ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్ :: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ మరియు పబ్లిక్ రిలేషన్స్ / అడ్వర్టైజింగ్. గుర్తింపు పొందిన సంస్థ / విశ్వవిద్యాలయం నుండి జర్నలిజం / మాస్ కమ్యూనికేషన్‌లో డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
•ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ III:: సైన్స్ (భౌతిక శాస్త్రం మరియు రసాయన శాస్త్రం) సబ్జెక్టులుగా 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
•చియెట్ లా అసిస్టెంట్ :: న్యాయశాస్త్రంలో విశ్వవిద్యాలయ డిగ్రీ మరియు 3 సంవత్సరాల స్టాండింగ్ ప్రాక్టీస్, బార్‌లో ప్లీడర్‌గా పనిచేస్తున్న రైల్వే ఉద్యోగులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు, రైల్వే అడ్మినిస్ట్రేషన్‌లోని ఏదైనా బ్రాంచ్‌లో కనీసం 5 సంవత్సరాలు పనిచేసిన వారు.
•జూనియర్ ట్రాన్సలేటర్ /హిందీ :: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీ లేదా హిందీ లేదా ఇంగ్లీషులో తత్సమానం, ఇంగ్లీష్ లేదా హిందీ తప్పనిసరి లేదా ఎంపిక సబ్జెక్టుగా లేదా డిగ్రీ స్థాయిలో పరీక్షా మాధ్యమంగా. లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీ లేదా హిందీ లేదా ఇంగ్లీష్ కాకుండా ఇతర ఏదైనా సబ్జెక్టులో తత్సమానం, హిందీ లేదా ఇంగ్లీష్ మాధ్యమంగా మరియు ఇంగ్లీష్ లేదా హిందీ తప్పనిసరి లేదా ఎంపిక సబ్జెక్టుగా లేదా డిగ్రీ స్థాయిలో పరీక్షా మాధ్యమంగా.
•స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ :: గ్రాడ్యుయేషన్ మరియు కింది అర్హతలలో ఏదైనా ఒకటి: కార్మిక/సామాజిక సంక్షేమంలో డిప్లొమా. కార్మిక చట్టాలలో డిప్లొమా. కార్మిక చట్టాలలో పత్రాలతో ఎల్‌ఎల్‌బి. పర్సనల్ మేనేజ్‌మెంట్‌లో పిజి డిప్లొమా. భారత ప్రభుత్వ సంస్థ ప్రదానం చేసిన పర్సనల్ మేనేజ్‌మెంట్‌లో పత్రాలతో ఎంబీఏ. భారత ప్రభుత్వం గుర్తింపు పొందిన సంస్థ ప్రదానం చేసిన ఎంబీఏ/హెచ్‌ఆర్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా దాని పాఠ్యాంశాల్లో భారత ప్రభుత్వం గుర్తింపు పొందిన సంస్థ ప్రదానం చేసిన పర్సనల్ మేనేజ్‌మెంట్‌లో సంబంధిత పత్రాలు ఉంటే.
•పబ్లిక్ ప్రెసిజర్ :: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీతో పట్టభద్రుడై, బార్‌లో ఐదు సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి.
•సైంటిఫిక్ అసిస్టెంట్ :: మనస్తత్వశాస్త్రంలో రెండవ తరగతి మాస్టర్స్ డిగ్రీ.
»నెల జీతం :
•ఈ నోటిఫికేషన్ లో పోస్టులనుసరించి రూ.₹35,400/- to రూ.1,42,400/- మధ్య జీతం ఇస్తారు.
»వయోపరిమితి: గరిష్ట వయస్సును 29.01.2026 నాటికి గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు. మిగిలిన అభ్యర్థులందరికీ ప్రభుత్వ నిబంధనలను ఆధారంగా సడలింపు ఉంటుంది.
»దరఖాస్తు రుసుము :: పిడబ్ల్యుబిడిలు/మహిళలు/ట్రాన్స్‌జెండర్లు/ఎక్స్-సర్వీస్ పురుషులు అభ్యర్థులు మరియు SC/ST/మైనారిటీ వర్గాలు/ఆర్థికంగా వెనుకబడిన తరగతి (EBC) అభ్యర్థులకు ₹250/- & మిగిలిన అభ్యర్థులకి ₹500/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
»ఎంపిక విధానం: ఈ నోటిఫికేషన్ లో రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
»ఎలా దరఖాస్తు చేయాలి : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ఐసోలేటెడ్ కేటగిరీల వివిధ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ లో https://indianrailways.gov.in/ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.
ముఖ్యమైన తేదీ :
•దరఖాస్తు ప్రారంభ తేదీ :: 30/12/2025
•దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ:: 29/01/2026 (రాత్రి 5:59 గంటలు)


🛑Short Notification Pdf Click Here
🛑 Official Website Click Here

