10th అర్హతతో ఫుడ్ డిపార్ట్మెంట్ లో మల్టీ టాస్కింగ్ స్టాప్ నోటిఫికేషన్ వచ్చేసింది | DSSSB MTS Notification 2025 Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

10th అర్హతతో ఫుడ్ డిపార్ట్మెంట్ లో మల్టీ టాస్కింగ్ స్టాప్ నోటిఫికేషన్ వచ్చేసింది | DSSSB MTS Notification 2025 Apply Now

DSSSB Recruitment 2025 Latest Multi-Tasking Staff Job Notification 2025 Apply Now : కేవలం పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులకు శుభవార్త.. ఈ నోటిఫికేషన్ కి రెండు తెలుగు రాష్ట్ర అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB) లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు నియామకం కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అభ్యర్థులు https://dsssbonline.nic.in వెబ్‌సైట్ ద్వారా జనవరి 15, 2026) (రాత్రి 11.59 వరకు) లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB) ఢిల్లీ NCT ప్రభుత్వ విభాగాలు/స్వయంప్రతిపత్తి/స్థానిక సంస్థలకు సంబంధించి ఖాళీగా ఉన్న మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. కేవలం పదో తరగతి పాస్ అయి ఉంటే చాలు 18 సంవత్సరాలు 27 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉండాలి. ఈ నోటిఫికేషన్లు సెలెక్ట్ అయితే రూ.18,000-56,900/- మధ్యలో నెల జీతం ఇస్తారు. అర్హత గల అభ్యర్థులు https://dsssbonline.nic.in వెబ్‌సైట్ ద్వారా డిసెంబర్ 17, 2025 (మధ్యాహ్నం 12.00) నుండి జనవరి 15, 2026 (రాత్రి 11:59 వరకు) ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు, ఆ తర్వాత లింక్ నిలిపివేయబడుతుంది.అభ్యర్థులు తమ దరఖాస్తును ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే సమర్పించాలి. 

DSSSB Multi-Tasking Staff Job Recruitment 2025 Apply 714 Vacancy Overview :

సంస్థ పేరు :: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB) లో జాబ్స్
పోస్ట్ పేరు :: మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 714
వయోపరిమితి :: 18-27సంవత్సరాల
విద్య అర్హత :: 10th పాస్ చాలు
నెల జీతం :: రూ.₹18000-56900/-
దరఖాస్తు ప్రారంభం :: డిసెంబర్ 17, 2025
దరఖాస్తుచివరి తేదీ :: జనవరి 15, 2026
అప్లికేషన్ మోడ్ ::ఆన్లైన్
వెబ్సైట్ :: https://dsssb.delhi.gov.in/

»పోస్టుల వివరాలు:

•మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు ఉన్నాయి మొత్తం 714 ఉద్యోగాలు ఉన్నాయి.

»విద్యా అర్హత

•MTS పోస్టుకు మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన ఉత్తీర్ణత అర్హత కలిగిన అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు.

»నెల జీతం :

ఈ నోటిఫికేషన్ లో రూ.₹18,000-56,900/- నెల జీతం ఇస్తారు.

»వయోపరిమితి:  15.01.2026 నాటికి 18-27 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉండాలి. 

»దరఖాస్తు రుసుము :: దరఖాస్తు రుసుములు మరియు చెల్లింపు విధానం: 100/- (వంద మాత్రమే). మహిళా అభ్యర్థులు మరియు షెడ్యూల్ కులం, షెడ్యూల్ తెగ, పిడబ్ల్యుబిడి మరియు మాజీ సైనికోద్యోగి కేటగిరీలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించకుండా మినహాయింపు పొందారు.

»ఎంపిక విధానం: ఈ పోస్టుకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష,  స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ &

»ఎలా దరఖాస్తు చేయాలి : ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించే ముందు, అభ్యర్థి DSSSB పోర్టల్ అంటే https://dsssbonline.nic.in లో నమోదు చేసుకున్నారని నిర్ధారించుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం సూచనలు బోర్డు వెబ్‌సైట్ (అనుబంధం-II)లో అందుబాటులో ఉన్నాయి. DSSSBతో నమోదు అనేది ఒక సారి మాత్రమే చేసే ప్రక్రియ. DSSSB ద్వారా నోటిఫై చేయబడిన పోస్టుల పరీక్షలకు అభ్యర్థి దరఖాస్తు చేసుకున్నప్పుడల్లా లాగిన్ అవ్వడానికి రిజిస్ట్రేషన్ తర్వాత జనరేట్ చేయబడిన యూజర్ ID మరియు పాస్‌వర్డ్‌ను ఉపయోగించాలి.

ముఖ్యమైన తేదీ : 

దరఖాస్తు ప్రారంభ తేదీ: 17/12/2025 (డిసెంబర్ 17, 2025) (మధ్యాహ్నం 12.00 గంటల నుండి)

దరఖాస్తుకు చివరి తేదీ: 15/01/2026 (జనవరి 15, 2026) (రాత్రి 11.59 వరకు)

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🛑 Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *