No Exam 10th అర్హతతో పశుసంవర్ధక శాఖ లో ల్యాబ్ అటెండెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP Animal Husbandry Department Notification 2025 Apply Now
AP Animal Husbandry Department Recruitment 2025 Latest Lab AttendantJob Notification 2025 Apply Now: 10th ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులకు శుభవార్త.. అంధ్రప్రదేశ్ ప్రభుత్వము, పశుసంవర్ధక శాఖ, ఉమ్మడి కృష్ణా జిల్లా ల్యాబ్ అటెండెంట్ (LAB ATTENDANT) పోస్టుల నియామక ప్రకటన చేయడం జరిగింది. అర్హత కలిగిన అభ్యర్థులు 18-12-2025 సా. 4.00 గం. లోపు అభ్యర్థులు స్వయంగా లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా సమర్పించవలెను.

AP Animal Husbandry Department Lab AttendantJob Recruitment 2025 Apply 14 Vacancy Overview :
సంస్థ పేరు :: అంధ్రప్రదేశ్ ప్రభుత్వము, పశుసంవర్ధక శాఖ లో జాబ్స్
పోస్ట్ పేరు :: ల్యాబ్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 06
వయోపరిమితి :: 18 to 42 సంవత్సరాలు
విద్య అర్హత :: S.S.C. ఉత్తీర్ణుడై ఉండవలెను
నెల జీతం :: రూ.15,000/-
దరఖాస్తు ప్రారంభం :: డిసెంబర్ 3, 2025
దరఖాస్తుచివరి తేదీ :: డిసెంబర్ 18, 2025
అప్లికేషన్ మోడ్ :: అఫ్ లైన్ లో
»పోస్టుల వివరాలు:
•ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 06 పోస్టులు భర్తీ.
»విద్యా అర్హత:
•ల్యాబ్ అటెండెంట్ పోస్టుకు S.S.C. ఉత్తీర్ణుడై ఉండవలెను.
»నెల జీతం :
•నెలకు రూ. 15,000/- జీతం చెల్లిస్తారు.
»వయోపరిమితి: 30-11-2025555 18-42 . (SC/ST). అభ్యర్థులకు-5 సం.. BC అభ్యర్ధులకు 3 సం.. PH అభ్యర్ధులకు 10 సం. సడలింపు కలదు.)
»దరఖాస్తు రుసుము :: . 200/- Bank Crossed D.D. Joint Director, Animal Husbandry, Vijayawada వారి పేర తీసి దరఖాస్తునకు జతపరచవలెను.
»ఎంపిక విధానం: ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ ప్రక్రియ ద్వారా దరఖాస్తులు ఆమోదించబడిన అభ్యర్థులు సంబంధిత కేంద్రంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షకు హాజరు కావడానికి అర్హులు. అడ్మిట్ కార్డులు BEL వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయబడతాయి.
»ఎలా దరఖాస్తు చేయాలి : సంబంధిత సర్టిఫికెట్ నకలు కాపీలను
•10th Marks మెమో
•4th to 10th Study certificates
•Caste Certificate
•Nativity Certificate)
•పూర్తి బయోడేటాతో సంయుక్త సంచాలకులు (ప.సం. శాఖ) వారి కార్యాలయము, ముత్యాలంపాడు, గవర్నమెంట్ ప్రెస్ దగ్గర, శివాలయము ఎదురు, విజయవాడ నందు 18-12-2025 సా. 4.00 గం. లోపు అభ్యర్థులు స్వయంగా లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా సమర్పించవలెను. తదుపరి దరఖాస్తులు స్వీకరించబడవు. ఇతర వివరముల కొరకు సంయుక్త సంచాలకులు (ప.సం.శాఖ) వారి కార్యాలయము, విజయవాడ, NTR జిల్లా నందు సంప్రదించవలెను.
ఫోన్ నెం. 92466 02731.
ముఖ్యమైన తేదీ :
•అప్లికేషన్ ప్రారంభం :: 03.12.2025
•దరఖాస్తుకు చివరి తేదీ :: 18.12.2025


🛑Notification Pdf Click Here

