Navodaya Jobs : 10th అర్హతతో నవోదయ & KVS లో 2482 నాన్ టీచింగ్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల | KVS & NVS Non Teaching Notification 2025 Apply Now
Kendriya Vidyalaya (KVS) & Navodaya Vidyalaya (NVS) Recruitment 2025 Latest Non Teaching Jobs Notification Apply Now : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారత ప్రభుత్వంలోని పాఠశాల కేంద్రీయ విద్యాలయ సంగతన్ & నవోదయ విద్యాలయ సమితిలో నాన్ టీచింగ్ 2482 పోస్టుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగులకు 10వ తరగతి ఇంటర్మీడియట్ & Any డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు చివరి తేదీ 04 డిసెంబర్ 2025 లోపు https://kvsangathan.nic.in/ మరియు https://navodaya.gov.in ఆన్లైన్ లో అప్లై చేయండి.
భారత ప్రభుత్వ పాఠశాల, విద్యా మంత్రిత్వ శాఖ లో కేంద్రీయ విద్యాలయ సంగతన్ & నవోదయ విద్యాలయ సమితిలో లైబ్రేరియన్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-I, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ ఉద్యోగుల కోసం ఈరోజు నుంచి నోటిఫికేషన్ ప్రారంభం. ఈ KVS మరియు NVS నోటిఫికేషన్ లో 10th, 12th & ఎన్ని డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 35 సంవత్సరాలు లోపు కలిగి ఉండాలి. నెల జీతం రూ.25,500 to రూ.1,42,400/- మధ్యలో జీతం ఇస్తారు. అప్లై చేసుకుంటూ సొంత రాష్ట్రంలో రాత పరీక్ష మరియు పోస్టింగ్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కి అప్లికేషన్ ప్రారంభం 14 నవంబర్ 2025 నుంచి అప్లికేషన్ చివరి తేదీ 04 డిసెంబర్ 2025 లోపు https://www.cbse gov.in/https://kvsangathan.nic.in/ మరియు https://navodaya.gov.in వెబ్‌సైట్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

Kendriya Vidyalaya (KVS) & Navodaya Vidyalaya (NVS) Teaching and Non-Teaching Recruitment 2025 Apply 2482 Vacancy Overview :
సంస్థ పేరు :: కేంద్రియ విద్యాలయం & నవోదయ విద్యాలయంలో నోటిఫికేషన్ వచ్చేసింది.
పోస్ట్ పేరు :: లైబ్రేరియన్, సీనియర్ & జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II & I, ల్యాబ్ అటెండెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ 2482 నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ.
మొత్తం పోస్టుల సంఖ్య : 2482 తదితర ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు.
వయోపరిమితి :: 35 ఏళ్లలు మించకూడదు.
విద్య అర్హత :: 10th, 12th & ఎన్ని డిగ్రీ అర్హత
నెల జీతం :: Rs.25,500 to 1,42,400/-
దరఖాస్తు ప్రారంభం :: 15/11/2025
దరఖాస్తుచివరి తేదీ :: 04/12/2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్ :: https://kvsangathan.nic.in/ & https://navodaya.gov.in

»పోస్టుల వివరాలు:
•లైబ్రేరియన్ = 642
•సీనియర్ & జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ = 1592
•స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II & I = 59
•ల్యాబ్ అటెండెంట్ = 165
•మల్టీ టాస్కింగ్ స్టాఫ్ = 24 తదితర ఉద్యోగాలు మొత్తం 2482 నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ.
»విద్యా అర్హత: పోస్ట్ అనుసరించి
•లైబ్రేరియన్ = గుర్తింపు పొందిన సంస్థ నుండి లైబ్రరీ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ/ కనీసం 50% మార్కులతో విశ్వవిద్యాలయం. లేదా గుర్తింపు పొందిన సంస్థ నుండి కనీసం 50% మార్కులతో లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ. కంప్యూటర్ అప్లికేషన్ల పరిజ్ఞానం. హిందీ మరియు ఆంగ్ల భాషల పని పరిజ్ఞానం కావాల్సినది: NVS కోసం రెసిడెన్షియల్ స్కూల్‌లో పనిచేసిన అనుభవం.
•సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమానం. కేంద్ర ప్రభుత్వం/స్వయంప్రతిపత్తి కలిగిన కేంద్ర ప్రభుత్వ సంస్థలలో లెవల్ 2 (రూ. 19900-63200/-)లో కనీసం 3 సంవత్సరాలు క్రమం తప్పకుండా JSA/LDC లేదా తత్సమానంగా పనిచేయడం. కంప్యూటర్ అప్లికేషన్స్ పరిజ్ఞానం హిందీ మరియు ఆంగ్ల భాషల పని పరిజ్ఞానం.
•జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ : గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి XII తరగతి ఉత్తీర్ణత & కంప్యూటర్‌లో ఇంగ్లీషులో కనీసం 30 పదాలు లేదా హిందీలో 25 పదాలు టైపింగ్ వేగం కలిగి ఉండాలి.
•స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II & I : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి గ్రాడ్యుయేట్. నైపుణ్య పరీక్ష నిబంధనలు. డిక్టేషన్ 10 నిమిషాలు @ 80 w.p.m. ట్రాన్స్క్రిప్షన్: 50 నిమిషాలు (ఇంగ్లీష్) / 65 నిమిషాలు (హిందీ) (కంప్యూటర్‌లో) కంప్యూటర్‌పై పనిచేయడంపై జ్ఞానం హిందీ మరియు ఆంగ్లంలో ప్రావీణ్యం.
•ల్యాబ్ అటెండెంట్ : 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు లాబొరేటరీ టెక్నిక్‌లో సర్టిఫికెట్ / డిప్లొమా ఉండాలి. లేదా గుర్తింపు పొందిన బోర్డు / విశ్వవిద్యాలయం నుండి సైన్స్ స్ట్రీమ్‌తో 12వ తరగతి.
•మల్టీ టాస్కింగ్ స్టాఫ్ : గుర్తింపు పొందిన బోర్డు నుండి పదో తరగతి.
»నెల జీతం :
పోస్ట్ అనుసరించి లైబ్రేరియన్ ఉద్యోగులకు రూ.44,900-1,42,400/- & సీనియర్ & జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగులకు రూ.25,500-81,100/, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగులకు రూ.19,900-63,200/-, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II & I ఉద్యోగులకు రూ. 25,500-81,100/- & ల్యాబ్ అటెండెంట్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగులకు రూ.18,000-56,900/- నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి:
పోస్టును అనుసరించి
•లైబ్రేరియన్ & సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ = 35 సంవత్సరాలు
•జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II & I = 27 సంవత్సరాలు
•ల్యాబ్ అటెండెంట్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 30 సంవత్సరాలు మించకూడదు.
»దరఖాస్తు రుసుము: పోస్టులనుసరించి రూ.500/- నుంచి రూ.1200/- మధ్యలో అప్లికేషన్ ఫీ చెల్లించవలసి ఉంటుంది.
»ఎంపిక విధానం: రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేస్తారు.
»ఎలా దరఖాస్తు చేయాలి : అర్హత కలిగిన అభ్యర్థులు CBSE, KVS మరియు NVS website ద్వారా https://www.cbse.gov.in/https://kvsangathan.nic.in/మరియు https://navodaya.gov.in/ వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం :: 14 నవంబర్ 2025
•ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ : 04 డిసెంబర్ 2025.

🛑Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
🛑KVS Official Website Click Here
🛑NVS Official Website Click Here

