Permanent Jobs : Any డిగ్రీ అర్హతతో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ |DTU Delhi Non Teaching Recruitment 2025 Jr Office Assistant and Data Entry Operator Notification 2025 Apply Now
DTU Delhi Non Teaching Recruitment 2025 Latest Jr Office Assistant and Data Entry Operator Jobs Notification Apply Now : ఈ నోటిఫికేషన్ కి రెండు తెలుగు రాష్ట్ర అభ్యర్థులు.. కేవలం Any డిగ్రీ సర్టిఫికెట్ ఉంటే అనుభవం అక్కర్లేదు పర్మనెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీలో బోధనేతర మంత్రిత్వ శాఖ గ్రూప్ సి పోస్టులకు నియామకం. ఈ DTU నోటిఫికేషన్ లో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (JOA) & ఆఫీస్ అసిస్టెంట్ (OA) / డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) ఉద్యోగుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు ప్రారంభ తేదీ 10/11/2025 (10″ నవంబర్, 2025) మరియు ముగింపు తేదీ 30/11/2025 (30) నవంబర్, 2025) లోపు www.dtu.ac.in చూడండి.
ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ అనేది ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ మరియు అప్లైడ్ సైన్సెస్‌లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ మోడ్ ద్వారా జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (JOA) & ఆఫీస్ అసిస్టెంట్ (OA) / డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) పోస్టులను భర్తీ చేయడానికి విశ్వవిద్యాలయం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 66 ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ కి వయసు 18 సంవత్సరాలు 32 మధ్యలో కలిగి ఉండాలి. ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ పెర్మనెంట్ ఉద్యోగం వస్తుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ 30-11-2025 (30 నవంబర్ 2025). నియామకాలకు సంబంధించిన అన్ని ఇతర కమ్యూనికేషన్‌లు ఎప్పటికప్పుడు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ www.dtu.ac.inలో ప్రదర్శించబడతాయి. ఈ నోటిఫికేషన్ కి ఆంధ్ర & తెలంగాణ తెలుగు రాష్ట్ర అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు.

DTU Delhi Non Teaching Jr Office Assistant and Data Entry OperatorRecruitment 2025 Apply 66 Vacancy Overview :
సంస్థ పేరు :: ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీలో నోటిఫికేషన్ వచ్చేసింది.
పోస్ట్ పేరు :: జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (JOA) & ఆఫీస్ అసిస్టెంట్ (OA) / డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) పోస్టులు భర్తీ.
మొత్తం పోస్టుల సంఖ్య : 66
నెల జీతం : రూ.జీతం ₹35,000/- to రూ.₹81,100/-
వయోపరిమితి :: 32 సంవత్సరాల
విద్య అర్హత :: 12th, Any డిగ్రీ పాస్ చాలు
దరఖాస్తు ప్రారంభం :: 10 నవంబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 30 నవంబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్ :: www.dtu.ac.in/
»పోస్టుల వివరాలు: జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (JOA), ఆఫీస్ అసిస్టెంట్ (OA) / డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) పోస్టులు ఉన్నాయి : మొత్తము 66 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
»విద్యా అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ. కంప్యూటర్‌లో ఇంగ్లీషులో గంటకు 35 పదాలు లేదా హిందీలో గంటకు 30 పదాలు టైపింగ్ వేగం (ప్రతి పదానికి సగటున ఐదు (05) కీ డిప్రెషన్‌లలో 35 w.p.m. మరియు 30 w.p.m. వరుసగా 10500 KDPH మరియు 9000 KDPH లకు అనుగుణంగా ఉంటాయి).
»వయోపరిమితి: గరిష్ట వయస్సు 32 సంవత్సరాలు లోపు ఉడాలి.
»వేతనం & అలవెన్సులు: నెలకు జీతం రూ. ₹35,000/- to రూ.₹81,100/- జీతం ఇస్తారు.
»దరఖాస్తు రుసుము: జనరల్/ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.1500/- & PWBD/EWS/EX-సర్వీస్‌మెన్/SC/ST అభ్యర్థులకు : రూ.750/-
»ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి : ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించిన తర్వాత, అభ్యర్థులు రిజిస్ట్రేషన్ కమ్ అప్లికేషన్ ఫారమ్ యొక్క ప్రింటవుట్ తీసుకొని, స్కిల్ టెస్ట్‌కు ముందు నిర్వహించబడే డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో సర్టిఫికెట్లు / డాక్యుమెంట్ల స్వీయ-ధృవీకరించబడిన కాపీలతో పాటు సమర్పించాలి. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ 30-11-2025 (30 నవంబర్ 2025). నియామకాలకు సంబంధించిన అన్ని ఇతర కమ్యూనికేషన్‌లు ఎప్పటికప్పుడు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ www.dtu.ac.inలో ప్రదర్శించబడతాయి.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ ప్రారంభ తేదీ:: 10 నవంబర్ 2025.
•ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ:: 30 నవంబర్ 2025.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Online Apply Link Click Here

