రైల్వే శాఖలో కొత్త గా 2569 జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | RRB Junior Engineer JE Recruitment 2025 Apply Now
RRB Junior Engineer JE Recruitment 2025 Official Notification Out Apply Now : భారత ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖ లో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నుంచి మరో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ లో జూనియర్ ఇంజనీర్లు, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ – 2569 పోస్టులకు నియామకం చేస్తున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 31.10.2025 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ 30.11.2025 (రాత్రి 3:59 గంటలు) https://indianrailways.gov.in/ లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా జూనియర్ ఇంజనీర్లు, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. వయస్సు (01-01-2026 నాటికి 18-33 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి. మొత్తం 2569 ఖాళీలు (అన్ని RRBలు ఉన్నాయి. ఈ ఉద్యోగానికి మీరు సెలెక్ట్ అయితే ప్రారంభ జీతం (రూ.) 35,400/- level 6 లో నెల జీతం ఉంటుంది. అప్లై చేసుకుంటే సొంత రాష్ట్రంలో పెర్మనెంట్ ఉద్యోగాలు పొందవచ్చు. చక్కటి అవకాశం అర్హులు అయితే వెంటనే https://www.rrbapply.gov.in/#/auth/home ఆన్లైన్ లో అప్లై చేసుకోండి. అన్ని విధాలుగా పూర్తి చేసిన దరఖాస్తులను 30.11.2025 23.59 గంటలలోపు ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించాలి.
RRB Junior Engineer JE Recruitment 2025 Apply 2569 Vacancy Overview :
సంస్థ పేరు :: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB)లో నోటిఫికేషన్ వచ్చేసింది.
పోస్ట్ పేరు :: జూనియర్ ఇంజనీర్లు, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ.
మొత్తం పోస్టుల సంఖ్య : 2569
నెల జీతం : రూ.35,400/- to రూ.1,12,400/-
వయోపరిమితి :: 18 to 33 సంవత్సరాలు
విద్య అర్హత :: ఇంజనీరింగ్ డిగ్రీ & డిప్లమా అర్హత కలిగిన అభ్యర్థులు
దరఖాస్తు ప్రారంభం :: 31 అక్టోబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 30 నవంబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆఫ్ లైన్
వెబ్‌సైట్ :: https://www.rrbapply.gov.in/

»పోస్టుల వివరాలు:
•జూనియర్ ఇంజనీర్లు, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు = 2569 భర్తీ చేస్తున్నారు.
»అర్హత: సంబంధిత విభాగాలలో ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లమా ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులు అందరు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
»వయోపరిమితి: 01.01. 2026 నాటికి వయోపరిమితి 18-33 సంవత్సరాలకు మించకూడదు. SC & ST అభ్యర్థులు 5 సంవత్సరాలు & OBC (నాన్-క్రీమీ లేయర్) అభ్యర్థులు 3 సంవత్సరాలు వయోపరిమితి సడలింపు ఉంటుంది.

»వేతనం: జూనియర్ ఇంజనీర్ ఉద్యోగుల కోసం రూ.35,400/- to రూ.1,12,400/- జీతం ఇస్తారు.
»దరఖాస్తు రుసుము: SC, ST, మాజీ సైనికులు, PwBD, మహిళలు, లింగమార్పిడి, మైనారిటీలు లేదా ఆర్థికంగా వెనుకబడిన తరగతి (EBC) అభ్యర్థులకు రూ.250/- మిగిలిన అందరి అభ్యర్థులకు రూ.500/- అప్లికేషన్ ఫీజు ఆన్లైన్ లో చెల్లించవలసి ఉంటుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డులు లేదా UPI ద్వారా మాత్రమే ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు అంగీకరించబడుతుంది.

»ఎంపిక విధానం: CBT, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ చేస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి : ఎవరైనా RRBలలో rrbapply.gov.in వద్ద ఖాతాను సృష్టించుకోవాలి మరియు వారి ఖాతా ఆధారాలను ఉపయోగించి అక్కడ స్క్రైబ్‌గా నమోదు చేసుకోవాలి. విజయవంతమైన రిజిస్ట్రేషన్ తర్వాత, రిజిస్ట్రేషన్ నంబర్ (OTR నంబర్) జనరేట్ చేయబడి స్క్రైబ్ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపబడుతుంది.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 31-10-2025.
•ఆన్‌లైన్ అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ : 30-11-2025.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Apply Online Link Click Here

