Railway Jobs : రైల్వే శాఖలో భారీ నోటిఫికేషన్ విడుదల | RRB NTPC Graduate Notification 2025 Apply Now
RRB NTPC Graduate Recruitment 2025 Check All Details And Apply Here : భారత ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) NTPC నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలు (గ్రాడ్యుయేట్) యొక్క 5810 పోస్టులకు నియామకాలు కోసం ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ 20.11.2025 (రాత్రి 3:59 గంటలు) లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) NTPC లో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ రైలు మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ & ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అన్ని విధాలుగా పూర్తి చేసిన దరఖాస్తులను 20.11.2025 23.59 గంటలలోపు ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించాలి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 21.10.2025 రేపు నుంచి ఆన్లైన్లో దొరక సహవానిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ లో కేవలం Any డిగ్రీ పాసైన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వయసు 18 సంవత్సరాలు నుంచి 33 మధ్యలో వయసు కలిగి ఉండాలి. ఈ నోటిఫికేషన్ అప్లై చేస్తే సొంత జిల్లాలో రాత పరీక్ష మరియు పోస్టింగ్ వస్తుంది. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ లో https://www.rrbapply.gov.in/ అప్లై చేసుకోండి.
RRB NTPC గ్రాడ్యుయేట్నోటిఫికేషన్ వయసు, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి
సంస్థ పేరు :: RRB NTPC నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలు (గ్రాడ్యుయేట్) లో నోటిఫికేషన్ వచ్చేసింది
పోస్ట్ పేరు :: చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ రైలు మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ & ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ.
వయోపరిమితి :: 18 to 33 సం||రాలకు మించకూడదు.
మొత్తం పోస్ట్ :: 5810
అర్హత :: Any డిగ్రీ పాస్ చాలు
నెల జీతం :: రూ.35,400-రూ.1,12,500/-
దరఖాస్తు ప్రారంభం :: 21 అక్టోబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 20 నవంబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్ :: https://www.rrbapply.gov.in/
»పోస్టుల వివరాలు:
• చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ = 161
• స్టేషన్ మాస్టర్ = 615
• గూడ్స్ రైలు మేనేజర్ = 3416
• జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ =921
• సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ = 638
• ట్రాఫిక్ అసిస్టెంట్ = 59 మొత్తం 5810 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
»విద్యా అర్హత : 20.11.2025 నాటికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ లేదా దానికి సమానమైనది. కంప్యూటర్‌లో ఇంగ్లీష్ / హిందీలో టైపింగ్ ప్రావీణ్యం తప్పనిసరి.

»వయోపరిమితి: వయోపరిమితి 18-33 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.

»వేతనం : పోస్టును అనుసరించి నెల జీతం రూ.35,400-రూ.1,12,400/- నెల జీతం ఇస్తారు.
»దరఖాస్తు రుసుము: SC/ST/దివ్యాంగ్ (PwBD)/మహిళా అభ్యర్థులకు రూ.250/- మిగిలిన అభ్యర్థులు రూ.500/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

»ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBTలు), కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT), కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ (CBTST), డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ తేదీలను సంబంధిత RRBల అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి :
అభ్యర్థులు https://www.rrbapply.gov.in/ ఆన్‌లైన్ దరఖాస్తును పూరించే ముందు తప్పులను నివారించడానికి వివరణాత్మక CENలో ఇవ్వబడిన అన్ని సమాచారం మరియు సూచనలను జాగ్రత్తగా చదవాలి.
ముఖ్యమైన తేదీలు:
•ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభం తేదీ: 21.10.2025.
•ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 20.11.2025.

🛑Notification PDF Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here