Clerk Jobs : 12th అర్హతతో నీటిపారుదల శాఖలో క్లర్క్ ఉద్యోగాలు.. వెంటనే అప్లయ్ చేసుకోండి
IWAI Lower Division Clerk Direct Recruitment 2025 Apply Now : నిరుద్యోగులకు భారీ శుభవార్త కేవలం 12th అర్హతతో నీటిపారుదల శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల.. ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (IWAI) నోయిడాలోని IWAI ప్రధాన కార్యాలయం మరియు ప్రాంతీయ కార్యాలయాలు/ఉప కార్యాలయాలలో దిగువ పేర్కొన్న వివరాల ప్రకారం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ (JHS) & సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ మొత్తం 14 ఖాళీలను భర్తీ చేయడానికి భారతీయుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ 05/11/2025.

విద్యా అర్హత : గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి 12వ తరగతి లేదా సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా మరియు హైడ్రోగ్రాఫిక్/ల్యాండ్ సర్వేలో 3 సంవత్సరాల అనుభవం లేదా డిగ్రీతో పాటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా యొక్క ఫైనల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

గరిష్ట వయో పరిమితి : 35 ఏళ్లు మించకూడదు.

అప్లికేషన్ విధానం : ఆన్లైన్ ద్వారా.
చివరి తేదీ : నవంబర్ 05.
దరఖాస్తు రుసుము: జనరల్/ OBC/ EWS కు చెందిన అభ్యర్థులు 500/- (ఐదు వందల రూపాయలు మాత్రమే) & మహిళా అభ్యర్థులు మరియు SC, ST, PwBD & ESM కు చెందిన అభ్యర్థులు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉటుంది.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా IWAl అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అర్హతలు మరియు అనుభవం ఉన్న ఆసక్తిగల అభ్యర్థులు IWAl వెబ్‌సైట్ www. iwal.nic.in లో అందుబాటులో ఉన్న లింక్‌ను ఉపయోగించి ఆన్‌లైన్‌లో వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ 05 నవంబర్ 2025.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑 Apply Online Click Here