Andhrayuvasankalp : డిజిటల్ మరథాన్ లో ఒక వీడియో పోస్ట్ చేస్తే 50వేల నుంచి లక్ష రూపాయల మధ్యలో బహుమతి పొందువచ్చు
Andhra yuvasankalp Registration All Details In Telugu : నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త కేవలం 120 సెకండ్స్ కన్నా తక్కువ ఉన్న వీడియో.. చేస్తే 50 వేల నుంచి లక్ష రూపాయల మధ్యలో బహుమతి పొందవచ్చు. విద్యా అర్హతతో పనిలేదు ఎవరైనా కూడా చేయవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ డిజిటల్ మరథాన్ సెప్టెంబర్ 1వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ, 2025 వరకు జరుగుతుంది. యువతను ప్రోత్సహించే విధంగా, మీ సృజనాత్మకతను ఉపయోగించి (Social Responsibilities & Family Relationships, Fitness, Lifestyle, Nutrition & Sports & Artificial Intelligence & Digital Innovation) టాపిక్స్ పైన వీడియోలు రూపొందించాలి. వీడియో పోస్ట్ చేసేటప్పుడు, క్రింది మూడు హ్యాషాగ్స్ ఒకదాన్ని తప్పనిసరిగా ఉపయోగించాలి.

వీటితో పాటు, ఈ క్రింది హ్యాషాగ్ను తప్పనిసరిగా జోడించాల #AndhraYuvaSankalp2k25, #youthminister, #youthiconnaralokesh, #digitalmarathon, #youthaffairsministerGovernmentofAndhraPradesh, #apyouth, #mandapalliramprasadreddy మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో లింక్ను www.andhrayuvasankalp.com వెబ్సైట్లో రిజిస్టర్ చేయాలి.
మీరు అప్లోడ్ చేసే వీడియో సెప్టెంబర్ 1వ తేదీ తరువాత మాత్రమే పోస్ట్ చేసి ఉండాలి. Consent & Declaration (తప్పనిసరి అంగీకారాలు). నేను పోస్ట్ చేసే వీడియో నా స్వంత కృషి అని, ఈ ఈవెంట్ terms & conditionsను అంగీకరిస్తున్నాను. నా వీడియో/రీల్ ఈవెంట్ అధికారిక ప్లాట్ఫార్మ్స్లో ప్రచార ప్రయోజనాల కోసం పంచబడవచ్చు అని అంగీకరిస్తున్నాను. నా సోషల్ మీడియా పోస్ట్ పబ్లిక్లో ఉందని నిర్ధారించుకున్నాను. నేను ఈ ఈవెంట్లో పాల్గొని నా ఎంట్రీని పై పేర్కొన్న తప్పనిసరి హ్యాషాగ్స్ పోస్ట్ చేయడానికి అంగీకరిస్తున్నాను.
అర్హత : 18-35 సంవత్సరాల మధ్య యువత ప్రత్యేక ఉటుంది.
బహుమతులు & గుర్తింపు
1వ బహుమతి: ₹1,00,000
2వ బహుమతి: ₹75,000
3వ బహుమతి: ₹50,000
బ్రాండ్ అంబాసిడర్లు: 9 మంది విజేతలు, ఆంధ్రా యూత్ బ్రాండ్‌గా గౌరవించబడింది రాయబారులు 2025
సర్టిఫికెట్లు: పాల్గొనే వారందరికీ AP 2K25 డిజిటల్ క్రియేటర్ సర్టిఫికెట్ లభిస్తుంది.

🛑Andhra yuvasankalp Guidelines Click Here
🛑Andhra yuvasankalp Registration Website Click Here